TE/700701 ఉపన్యాసం - ప్రభుపాద కృపామృత బిందువులు లాస్ ఏంజిల్స్: Difference between revisions
Rajanikanth (talk | contribs) (Created page with "Category:TE/Telugu - ప్రభుపాద కృపామృత బిందువులు Category:TE/ప్రభుపాద కృపామృత బింద...") |
Rajanikanth (talk | contribs) No edit summary |
||
Line 2: | Line 2: | ||
[[Category:TE/ప్రభుపాద కృపామృత బిందువులు - 1970]] | [[Category:TE/ప్రభుపాద కృపామృత బిందువులు - 1970]] | ||
[[Category:TE/ప్రభుపాద కృపామృత బిందువులు - లాస్ ఏంజిల్స్]] | [[Category:TE/ప్రభుపాద కృపామృత బిందువులు - లాస్ ఏంజిల్స్]] | ||
{{Audiobox_NDrops|TE/Telugu - ప్రభుపాద కృపామృత బిందువులు|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/700701SB-LOS_ANGELES_ND_01.mp3</mp3player>|"కాబట్టి ప్రారంభం, శ్రీమద్-భాగవతం అంటే కృష్ణుడు. అది వేరే విధంగా ఉండకూడదు. ఇది కృష్ణ-కథ. భగవద్గీత కూడా కృష్ణ-కథ. కథ అంటే కృష్ణుడు అనే పదాలు. కాబట్టి కృష్ణుడు చెప్పిన | {{Audiobox_NDrops|TE/Telugu - ప్రభుపాద కృపామృత బిందువులు|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/700701SB-LOS_ANGELES_ND_01.mp3</mp3player>|"కాబట్టి ప్రారంభం, శ్రీమద్-భాగవతం అంటే కృష్ణుడు. అది వేరే విధంగా ఉండకూడదు. ఇది కృష్ణ-కథ. భగవద్గీత కూడా కృష్ణ-కథ. కథ అంటే కృష్ణుడు అనే పదాలు. కాబట్టి కృష్ణుడు చెప్పిన కృష్ణ పదాలు, అదే భగవద్గీత. మరియు కృష్ణుని గురించి, అది శ్రీమద్-భాగవతం లేదా కృష్ణుడి భక్తుల గురించి, అది భాగవతం, కాబట్టి భాగవతం, రెండు రకాల భాగవతాలు ఉన్నాయి, ఒకటి, ఈ గ్రంథం భాగవత, మరొకటి, వ్యక్తి భాగవత, భక్తుడు. ఆయన భాగవతుడు కూడా. చైతన్య మహాప్రభు భాగవత పరా గీయ భాగవత స్థానే అని సిఫార్సు చేస్తున్నారు: 'మీరు వెళ్లి భాగవత, వ్యక్తి భాగవతం నుండి శ్రీమద్-భాగవతం చదవాలి'. లేదంటే అపార్థం చేసుకుంటారు. భాగవత పర గియ భాగవత స్థానే."|Vanisource:700701 - Lecture SB 02.01.01 - Los Angeles|700701 - ఉపన్యాసం SB 02.01.01 - లాస్ ఏంజిల్స్}} |
Latest revision as of 15:30, 7 August 2023
TE/Telugu - ప్రభుపాద కృపామృత బిందువులు |
"కాబట్టి ప్రారంభం, శ్రీమద్-భాగవతం అంటే కృష్ణుడు. అది వేరే విధంగా ఉండకూడదు. ఇది కృష్ణ-కథ. భగవద్గీత కూడా కృష్ణ-కథ. కథ అంటే కృష్ణుడు అనే పదాలు. కాబట్టి కృష్ణుడు చెప్పిన కృష్ణ పదాలు, అదే భగవద్గీత. మరియు కృష్ణుని గురించి, అది శ్రీమద్-భాగవతం లేదా కృష్ణుడి భక్తుల గురించి, అది భాగవతం, కాబట్టి భాగవతం, రెండు రకాల భాగవతాలు ఉన్నాయి, ఒకటి, ఈ గ్రంథం భాగవత, మరొకటి, వ్యక్తి భాగవత, భక్తుడు. ఆయన భాగవతుడు కూడా. చైతన్య మహాప్రభు భాగవత పరా గీయ భాగవత స్థానే అని సిఫార్సు చేస్తున్నారు: 'మీరు వెళ్లి భాగవత, వ్యక్తి భాగవతం నుండి శ్రీమద్-భాగవతం చదవాలి'. లేదంటే అపార్థం చేసుకుంటారు. భాగవత పర గియ భాగవత స్థానే." |
700701 - ఉపన్యాసం SB 02.01.01 - లాస్ ఏంజిల్స్ |