TE/660311 శ్రీల ప్రభుపాదుల వారి కృపామృత బిందువు న్యూయార్క్లో

Revision as of 23:19, 4 October 2020 by Vanibot (talk | contribs) (Vanibot #0025: NectarDropsConnector - add new navigation bars (prev/next))
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
TE/Telugu - ప్రభుపాద కృపామృత బిందువులు
"ఇప్పుడు మనము నిర్వహించిన సంకీర్తన, ఇది అతీంద్రియ ధ్వని యొక్క ప్రకంపన. ఇది మన మనస్సు పై పేరుకుపోయిన ధూళిని శుభ్రం చేయడంలో సహాయపడుతుంది. మొత్తంగా మనము చూసేది వినేది ఏది నిజం కాదు. మనం, ఒక స్వచ్ఛమైన ఆత్మగా, ఒక స్వచ్ఛమైన అవగాహనగా, సహజంగా మనం కలుషిత ప్రాపంచిక విషయాలకు చాల దూరం.కానీ ఈ భౌతిక వాతావరణంతో మనకున్న సుదీర్ఘ అనుబంధాల వల్ల, ధూళి మొదలైనవి మనస్సులో ఒక గొప్ప, దిట్ట పొర లాగ పేరుకుపోయాయి. కాబట్టి ఆ ధూళిని తొలగించిన వెంటనే, మనం ఎవరో తెల్సుకోగల్గుతాము, మనము ఏమిటి అని."
660311 - Lecture BG 02.13 - New York