TE/Prabhupada 0108 - ముద్రణ మరియు అనువాదము కొనసాగాలి



Room Conversation "GBC Resolutions" -- March 1, 1977, Mayapura

ఏమైనప్పటికీ ముద్రణ అనువాదము కొనసాగించాలి. ఇది మన ప్రధాన కర్తవ్యము. ఇది నిలిపివేయవద్దు ముందుకు వెళ్ళుతు ఉండాలి. నిలకడగా కొనసాగండి ఇలాగే. ఇప్పుడు మనకు చాలా హిందీ పుస్తకాలు వచ్చాయి. నేను నిరంతర౦ అడుగుతువున్నాను. హిందీ ఎక్కడ , హిందీ ఎక్కడ , ఇప్పుడు పరిగణింపబడే రూపానికి వచ్చింది. నేను ఎప్పుడు అతనిని అట పటిస్తువున్నాను. హిందీ ఎక్కడ హిందీ ఎక్కడ అని అందువలన అతను వాస్తవానికి తెచ్చాడు. అదేవిధంగా ఫ్రెంచ్ భాష కూడా చాలా ముఖ్యమైనది, వీలైనంతవరకూ మనము పుస్తకాలను అనువదించాలి ముద్రించాలి. బుక్స్ ముద్రించండి అనగా మన వద్ద అప్పటికే పుస్తకం వున్నది అని. కేవలం నిర్దిష్ట భాషలోకి అనువదించి ప్రచురించండి. అంతే. ఐడియా ఇప్పటికే వున్నది మీరు ఐడియాలను తయారు చేయనవసరము లేదు. ఫ్రాన్స్ చాలా ముఖ్యమైన దేశం. కావున ముద్రణ అనువాదము చేస్తూ ఉండాలి. ఇది నా అభ్యర్థన