TE/Prabhupada 0294 - కృష్ణుడికి శరణాగతి పొందటానికి ఆరు విషయాలు ఉన్నాయి



Lecture -- Seattle, October 4, 1968


కృష్ణుడికి శరణాగతి పొందటానికి ఆరు పాయింట్లు ఉన్నాయి. ఆశ్రయము పొందటానికి ఒక పాయింట్ "కృష్ణుడు నన్ను రక్షించును" అని నమ్మటము. ఒక చిన్న పిల్లవాడు తన తల్లికి మీద పూర్తి విశ్వాసము కలిగివున్నట్లు: "నా తల్లి అక్కడ ఉంది, ప్రమాదం లేదు." నమ్మకంగా. నేను దానిని చూశాను. ప్రతి ఒక్కరూ. నాకు వున్నది ... నేను ఒక ఆచరణాత్మక అనుభవం గురించి చేప్పుతాను. కలకత్తాలో, నా యవ్వనములో, నేను ట్రామ్లో ప్రయాణిస్తున్నాను, నా చిన్న కుమారుడు, వాడు నాతో ఉన్నాడు. వాడికి కేవలము రెండు సంవత్సరాలు, లేదా రెండున్నర సంవత్సరాల వయస్సు ఉంది. కండక్టర్, జోక్గా వాడితో, "నాకు నీ ఛార్జీల ఇవ్వు." అన్నాడు అందువలన వాడు మొదట ఇలా చెప్పాడు: "నా దగ్గర డబ్బులు లేవు." కండక్టర్ ఇలా అన్నాడు, "అప్పుడు నీవు క్రిందకు దిగు." వాడు వెంటనే, ", ఇక్కడ నా తండ్రి ఉన్నాడు" (నవ్వులు) మీరు చూడoడి. "మీరు క్రింద దిగమని నన్ను అడగ కూడదు నా తండ్రి ఇక్కడ ఉన్నాడు." మీరు చూడoడి? ఇది మనస్తత్వ శాస్త్రం. మీరు కృష్ణుడి దగ్గరకు చేరుకున్నట్లయితే, అప్పుడు గొప్ప భయము కూడా మిమ్మల్ని కలవరపరచదు. అది నిజం. అటువంటి విషయము కృష్ణుడు. ఈ గొప్ప వరం కృష్ణుడి నుండి పొందటానికి ప్రయత్నించండి. కృష్ణుడు చెప్పేదేమిటి?Kaunteya pratijānīhi na me bhaktaḥ praṇaśyati ( BG 9.31) నా ప్రియమైన కౌంతేయ, కుంతి కుమారుడా, అర్జునా, నా భక్తులు ఎన్నటికీ పతనమవ్వరని ప్రపంచమునకు ప్రకటించు. ఎప్పటికి పతనమవ్వరు. Kaunteya pratijānīhi na me bhaktaḥ praṇaśyati.

అదేవిధంగా, భగవద్గీతలో అనేక వచనములు ఉన్నాయి. ఈ పుస్తకం ప్రపంచం అంతటా ప్రజాదరణ పొందినందున, నేను భగవద్గీత నుండి చెప్పుతున్నాను, ... అర్ధం చేసుకోవటానికి ప్రయత్నించoడి, ఈ పుస్తకాన్ని చదవండి, చాలా విలువైన పుస్తకము. కృష్ణుడు ఇలా అన్నాడు:

ahaṁ sarvasya prabhavo
mattaḥ sarvaṁ pravartate
iti matvā bhajante māṁ
budhā bhāva-samanvitāḥ
(BG 10.8)

ఎవరు కృష్ణుడిని పూజించగలరు? ఇక్కడ వర్ణించబడింది, ఆ budhā. budhā అంటే చాలా తెలివైన వ్యక్తి. Bodha, Bodha అంటే జ్ఞానం, బుద్ధ అంటే వివేకవంతుడు పూర్తిగా జ్ఞానము కలిగిన వాడు అందరూ జ్ఞానం కొరకు ఉన్నారు. ఇక్కడ మీకు వాషింగ్టన్ యూనివర్సిటీ ఉన్నది. అనేక మంది విద్యార్థులు ఉన్నారు. వారు జ్ఞానాన్ని సంపాదించటానికి ఇక్కడకు వచ్చారు. జ్ఞానం యొక్క పరిపూర్ణము లేదా జ్ఞానం యొక్క అత్యధిక స్థితి పొందిన వ్యక్తిని, అయినను బుద్ధ అని పిలుస్తారు. బుద్ధా కాదు కాని bhāva-samanvitāḥ. భవా అంటే పారవశ్యం. ఒక వ్యక్తి బాగా నేర్చుకోవాలి జ్ఞానవంతుడై ఉండాలి, అదే సమయంలో అయిన ఆధ్యాత్మికంగా పారవశ్యతను అనుభూతి చెంది ఉండాలి అలాంటి వ్యక్తి, కృష్ణుడు చెప్పుతాడు, iti matvā bhajante mām. ఆటువంటి వ్యక్తులు నన్ను ఆరాధిస్తారు లేదా నన్ను ప్రేమిస్తారు. ఎవరైతే చాలా తెలివైనవాడో . అద్యాత్మికముగా పూర్తిగా పారవశ్యంలో ఉన్న వ్యక్తి, అలాంటి వ్యక్తి కృష్ణుడిని ప్రేమిస్తాడు లేదా కృష్ణుడిని ఆరాధిస్తాడు. ఎందుకు? ఎందుకంటే iti matvā, "దీనిని అర్థం చేసుకోవడం ద్వారా." ఇది ఏమిటి? Ahaṁ sarvasya prabhavo ( BG 10.8) "నేను ప్రతి దాని యొక్క మూలం, sarvasya." మీరు తీసుకువచ్చేది ఏదైనా, అంటే, మీరు వెతుకుతు వెళ్తే, అప్పుడు మీరు చివరకు కృష్ణుడిని కనుగొంటారు. వేదాంతము కూడా ఇదే మాట చెప్పుతుంది. బ్రాహ్మణ్ అంటే ఏమిటి? Athāto brahma jijñāsā.