TE/Prabhupada 0342 - మనము అందరము వ్యక్తులము,కృష్ణుడు కూడా వ్యక్తి

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


Lecture on CC Adi-lila 7.7 -- Mayapur, March 9, 1974


మనలో ప్రతి ఒక్కరము జీవులము, మనము అందరము వ్యక్తులము, కృష్ణుడు కూడా వ్యక్తి. ఇది జ్ఞానం. Nityo nityānāṁ cetanaś cetanānām eko yo bahūnāṁ vidadhāti kāmān (Kaṭha Upaniṣad 2.2.13). కృష్ణుడు, లేదా దేవుడు, అయిన కూడా నిత్య, శాశ్వతము. మనము కూడా నిత్య, శాశ్వతము. Na hanyate hanyamāne śarīre ( BG 2.20) మనము చనిపోము. ఇది ఆధ్యాత్మిక అవగాహన యొక్క ప్రాధమిక జ్ఞానం. నేను ఈ శరీరం కాదు, నేను ఆత్మను, అహాo బ్రహ్మాస్మి, కానీ నేను వ్యక్తిని. Nityo nityānām. కృష్ణుడు వ్యక్తి; నేను కూడా వ్యక్తిని. కృష్ణుడు చెప్పినప్పుడు, sarva-dharmān parityajya mām ekaṁ śaraṇaṁ vraja ( BG 18.66) నేను కృష్ణుడితో కలిసిపోతున్నాను, లేదా కృష్ణుడిలో విలీనం అవ్వుతున్నాను అని అర్థం కాదు. నేను నా వ్యక్తిత్వాన్ని ఉంచుకుoటాను, కృష్ణుడు తన వ్యక్తిత్వాన్ని ఉంచుకుంటాడు, కానీ నేను అయిన అజ్ఞాను ఆంగీకరిస్తాను. అందువల్ల కృష్ణుడు భగవద్గీతలో అర్జునుడితో ఇలా చెబుతున్నాడు, "నేను నీతో ప్రతిదీ మాట్లాడాను. ఇప్పుడు మీ నిర్ణయం ఏమిటి? "వ్యక్తి. కృష్ణుడు అర్జునుడిని బలవంతం చేస్తున్నాడన్నది కాదు. Yathecchasi tathā kuru: ( BG 18.63) ఇప్పుడు మీకు ఇష్టము వచ్చినది ఏమైనా, చేయవచ్చు." అది వ్యక్తిత్వం.

ఇది అంతిమ జ్ఞానం, ఈ మాయావాదా తత్వము, ఒకటిగా ఉండటానికి, దేవునిలోకి విలీనం అవ్వటము, దేవునిలోకి విలీనం అంటే కృష్ణుడిలోకి విలీనం అవ్వటము. ప్రస్తుతము మన వ్యక్తిత్వం మాయ, ఎందుకంటే మనము చాలా విషయాలను ప్లాన్ చేస్తున్నాము. అందువలన మీ వ్యక్తిత్వం నా వ్యక్తిత్వం ఘర్షణ పడతాయి. కానీ వివాదం లేనప్పుడు - మనము అంగీకరించాలి, "కేంద్ర బిందువు కృష్ణుడు" అది ఏకత్వం, మనము వ్యక్తిత్వాన్ని కోల్పోవడము కాదు. అందువల్ల ఇది, అన్ని వేద సాహిత్యాలలో పేర్కొనబడింది కృష్ణుడిచే మాట్లాడబడినది, మనము అందరము వ్యక్తులము అందరు వ్యక్తులు. Svayaṁ bhagavān ekale īśvara. వ్యత్యాసం అయిన మహోన్నతమైన పాలకుడు , īśvara. īśvara అంటే అర్థం పాలకుడు. వాస్తవమునకు అయిన పాలకుడు, మనము కూడా పాలకులము, కానీ మనము సేవక పాలకులము. అందువలన అతను ekale īśvara, ఒక్కడే పాలకుడు. Īśvaraḥ paramaḥ kṛṣṇa , బ్రహ్మ- సంహితలో. Īśvaraḥ paramaḥ Īśvaraḥ అంటే చాలా మంది ఉండరు. ఇది īśvara కాదు. ప్రతి ఒక్కరూ దేవుడు అని మాయావాదా తత్వము, అది సరైన నిర్ణయం కాదు. అది మూర్ఖత్వము. కృష్ణుడు చెప్తాడు, mūḍha. Na māṁ prapadyante mūḍhāḥ ( BG 7.15) దేవాదిదేవునికి శరణాగతి పొందని వ్యక్తి, ఇది మీరు పరిపూర్ణ౦గా తెలుసుకోవాలి "ఇక్కడ ఒక మూర్ఖుడు ఉన్నాడు" ఎందుకంటే ప్రతి ఒక్కరూ , మనము īśvara గా మారలేము. అది సాధ్యం కాదు. అప్పుడు īśvara పదమునకు అర్ధం లేదు. īśvara అంటే పాలకుడు. మనం ఒక గ్రూపులో ఉన్నాం, ఇది మన ఇంటర్నేషనల్ సొసైటీ. ప్రతి ఒక్కరూ పాలకుడిగా లేదా ఆచార్యునిగా ఉంటే, అప్పుడు అది ఎలా నిర్వహించబడుతోంది? లేదు. ఒక్క పాలకుడు ఉండాలి. అది మన ఆచరణాత్మక జీవితంలో సూత్రం. మనము మన రాజకీయ నాయకులను అనుసరిస్తాము. నేను నాయకుడిని అనుసరిస్తే తప్ప "నేను ఈ పక్షమునకి చెందినవాడిని" అని చెప్పలేము. అది సహజమైనది.

అందువల్ల వేదముల ప్రకటన, nityo nityānāṁ cetanaś cetanānām (Kaṭha Upaniṣad 2.2.13).. ఒక నాయకుడు ఉండాలి, అదే లక్షణము గల నాయకుడు, nitya. నేను నిత్య, కృష్ణుడు నిత్య. కృష్ణుడు కూడా జీవి; నేను కూడా జీవిని. Nityo nityānāṁ cetanaś cetanānām. కృష్ణుడికి నాకు మధ్య తేడా ఏమిటి? తేడా ఏమిటంటే రెండు nityas లేదా రెండు cetanaś ఉన్నాయి . ఒకరిని ఏకవచనంగా వర్ణించారు మరొకరిని బహువచనముగా వర్ణించారు. Nityo nityānām. ఈ nityānām బహువచనము, nitya ఏక వచనము. దేవుడు నిత్య, ఒకటి, ఏకవచనం, మనము, మనము పరిపాలించబడుతున్నాము. మనము బహువచనము. ఈ తేడా ఉంది. అయిన బహువచనమును ఎలా పరిపాలిస్తున్నాడు? ఎందుకంటే eko yo bahūnāṁ vidadhāti kāmān. ఈ బహువచనం యొక్క జీవితపు అన్ని అవసరాలను అయిన సరఫరా చేస్తున్నాడు; అందువలన అయిన īśvara, అయిన కృష్ణుడు, అయిన దేవుడు. జీవితం యొక్క అన్ని అవసరాలను తీర్చే ఒక వ్యక్తి, అయిన īśvara, అయిన కృష్ణుడు, అయిన దేవుడు. మనము కృష్ణుడిచే నిర్వహించబడుతున్నామని మనము బాగా అర్థం చేసుకోగలము, ఎందుకు మనము అయినచే పరిపాలించబడకూడదు? ఇది వాస్తవము.