TE/Prabhupada 0461 - నేను గురువు లేకుండా చేయగలను అని అనుకోవద్దు.అది అర్థం లేనిది

Revision as of 19:32, 8 October 2018 by Vanibot (talk | contribs) (Vanibot #0023: VideoLocalizer - changed YouTube player to show hard-coded subtitles version)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


Lecture on SB 7.9.7 -- Mayapur, February 27, 1977


మా దేశంలో వలె, మీకు తెలిసిన, ఒక కవి, రవీంద్రనాథ్ ఠాగూర్ ఉన్నారు. ఆయన ఆక్స్ఫర్డ్ యూనివర్శిటీ నుండి చాలా విశిష్ట పట్టా పొందాడు. ఆయన పొందాడు ... ఆయన ఎప్పుడూ పాఠశాలకు వెళ్ళలేదు, కాని ఆయన డాక్టర్ బిరుదును పొందారు, "Dr. రవీంద్రనాథ్ ఠాగూర్." మీరు "నేను పాఠశాలకు వెళ్ళకుండానే డాక్టరేట్ పొందుతాను" అని మీరు అనుకుంటే, అది మూర్ఖత్వం. అది ప్రత్యేకమైనది. అదేవిధముగా, అనుకరించటానికి ప్రయత్నించకండి. సాధారణ పద్ధతిని అనుసరించoడి, sādhana-siddhi. శాస్త్రంలో ఇవ్వబడిన క్రమబద్ధమైన సూత్రాలు మీరు అనుసరించాలి. అందువలన చాలా శాస్త్రములు ఉన్నాయి. గురువు మార్గదర్శి. మనము ఎల్లప్పుడు తప్పక ... మీరు నిత్య-సిద్ధ లేదా కృపా-సిద్ధ అయినా, సాధారణ నియంత్రణ సూత్రాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. ఇది చాలా ప్రమాదకరమైనది. అలా చేయవద్దు. మనము తప్పక అనుసరించాలి. నిత్య ...ఉదాహరణకు చైతన్య మహా ప్రభు వలె. చైతన్య మహాప్రభు కృష్ణుడే, దేవుడే, కాని ఆయన గురువును అంగీకరించారు. ఆయన గురువు ఎవరు? ఆయన ప్రతిఒక్కరికి గురువు, కాని ఆయన కూడా తన గురువుగా ఈశ్వరపురిని అంగీకరించారు. కృష్ణుడు స్వయంగా, ఆయన తన గురువుని అంగీకరించారు, సాందీపణి ముని, గురువు లేకుండా మీరు ఉన్నతి సాధించలేరు అని మనకు నేర్పించేందుకు. Ādau gurvāśrayam. మొదటి కర్తవ్యము గురువును అంగీకరించడం. Tad-vijñānārthaṁ sa gurum evābhigacchet (MU 1.2.12). నేను చాలా పవిత్రముగా ఉన్నాను, నాకు గురువు అవసరం లేదు, నేను గురువు లేకుండా చేయగలను అని అనుకోవద్దు. నేను గురువు లేకుండా చేయగలను అని అనుకోవద్దు.అది అర్ధంలేనిది అది అర్ధంలేనిది. అది సాధ్యం కాదు. "తప్పనిసరి." Tad vijñānārtham. Tad-vijñānārtham ఆధ్యాత్మిక శాస్త్రం. "తప్పక సమీపించాలి." Gurum evābhigacchet samit-paniḥ śrotriyaṁ brahma-niṣṭham. Tasmād-guruṁ prapadyeta jijñāsuḥ śreya uttamam ( SB 11.3.21) మీరు ఆధ్యాత్మిక జ్ఞానమును అర్థము చేసుకోవాలని తీవ్రముగా ఉంటే, మీరు గురువును కలిగి ఉండాలి. Tasmād guruṁ prapadyeta jijñāsuḥ śreya uttamam. చైతన్య మహాప్రభు చెప్పినట్లుగా, āmāra ājñāya guru hañā tāra' ei deśa ( CC Madhya 7.128) గురువు స్వయం ప్రకటితo కాదు. కాదు వేదముల సాహిత్యం అంతటా ఒక్క ఉదాహరణ లేదు. ఈ రోజుల్లో, చాలామంది దుష్టులు వారు ఏ ప్రామాణికం లేకుండా గురువు అవుతున్నారు. ఇది గురువు కాదు. మీరు ప్రామాణికం కలిగి ఉండాలి. Evaṁ paramparā-prāptam imaṁ rā... ( BG 4.2) పరంపర పోయిన వెంటనే, sa kālena yoga naṣṭo parantapa వెంటనే నాశనమైంది. ఆధ్యాత్మిక శక్తి నశించింది. మీరు ఒక గురువు వలె దుస్తులు ధరించవచ్చు, మీరు గొప్ప, గొప్ప ఉపదేశాలు చేయవచ్చు, కాని అది ప్రభావవంతంగా ఉండదు.

కాబట్టి ఇవి శాస్త్రము. ప్రహ్లాద మహారాజు మన గురువు. ఆయన సాధారణము కాదు. ఆయన "ఐదు సంవత్సరాల బాలుడు, ఆయనకి జ్ఞానం లేదు" అని అనుకోవద్దు. కాదు ఆయన పరిపూర్ణుడు నిత్య-సిద్ధ గురువు, మనం ఎల్లప్పుడు తన కనికరం కోసం ప్రార్థిoచాలి. అది వైష్ణవ ఠాకురా . Vaiṣṇava ṭhākur tomāra kukkura boliyā jānaha more. ఇది ఒక వినయపు పద్ధతి. "O Vaiṣṇava ṭhākura..." వైష్ణవులు అందరు ఠాకురా. వారు సాధారణ వ్యక్తులు కాదు. ఠాకురా ... మనము గౌరవముగా పిలుస్తాము: భక్తివినోద ఠాకురా, భక్తిసిద్ధాంత సరస్వతి ఠాకురా. కావున వైష్ణవ, ప్రహ్లాద ఠాకురా. మనం ఎల్లప్పుడు ప్రార్థన చేయాలి, వైష్ణవుడి ṭhākura, tomāra kukkura boliya jānaha more. ఇది ... భక్తివినోద ఠాకురా యొక్క పాట: నా ప్రియమైన వైష్ణవ ఠాకురా, దయచేసి నన్ను మీ కుక్కగా అంగీకరించు. వైష్ణవ ఠాకురా. కుక్క వలె, యజమాని యొక్క సూచన ద్వారా, ప్రతిదీ చేస్తుంది చాలా విధేయతతో , మనము కుక్క నుండి ఈ పాఠాన్ని నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. ఎలా గురువుకు విశ్వాసముగా ఉండాలి ఇది ఉపదేశము. ప్రతిదానిలో మీరు ఏదో ఒక్కటి తెలుసుకోవచ్చు. ప్రతి ఒక్కరు. కాబట్టి మహా-భాగవత, వారు గురువుగా అందరిని అంగీకరిస్తారు, ఏదో ఒక్కటి నేర్చుకోవడానికి. వాస్తవమునకు, కుక్క నుండి మనము ఈ కళను నేర్చుకోవచ్చు, జీవితము ప్రమాదములో ఉన్నా కూడా ఎలా విశ్వాసముగా ఉండాలి. అనేక సందర్భాలు ఉన్నాయి, కుక్క యజమాని కోసం జీవితం ఇచ్చినది. కాబట్టి... మనము వైష్ణవుడి కుక్కగా ఉండాలి Chāḍiyā vaiṣṇava-sevā, nistāra pāyeche kebā.