TE/Prabhupada 0255 - భగవంతుని ప్రభుత్వంలో చాలా మంది నిర్వాహకులు ఉండాలి, వారిని దేవతలు అని పిలుస్తారు



Lecture on BG 2.8 -- London, August 8, 1973


ఇప్పుడు కృష్ణుడు ఇలా చెప్పవచ్చు: "ఉన్నారు, అది సరైనది, మీరు తాత్కాలికంగా ... మీ యుద్ధము కొనసాగుతుంది. మీరు రాజ్యం పొందుతే, మీరు సంతోషంగా ఉంటారు నాకు గురువు అవసరం లేదు. అదే కాదు ... " సాధారణ వ్యక్తులు లాగా, వారు ఇలా భావిస్తారు: "మేము చాలా డబ్బు సంపాదిస్తున్నాం. ఒక గురువువలన ఉపయోగము ఏమిటి? నేను నా సొంతముగా ప్రతిదీ అర్ధం చేసుకోవచ్చు. " మరొక దుష్టుడు: "అవును, yata mata tata patha. వారి అభిప్రాయం ఏమైనప్పటికీ, అది సరియైనది. మీరు మీ అభిప్రాయాన్ని ఏర్పరుచుకోవచ్చు. "ఇది జరుగుతోంది. దేవుణ్ణి అర్థం చేసుకునేందుకు మీ సొంత అభిప్రాయాన్ని మీరు చేయవచ్చు. వీరు అందరు వెర్రి వారు, వారు తమ సొంత అభిప్రాయాన్ని చేస్తున్నారు. కాదు, అది సాధ్యం కాదు. అందువల్ల అర్జునుడు చేప్పుతున్నాడు: avāpya bhūmāv asaptnam ṛddham ( BG 2.8) ఇది చాలా ముఖ్యమైన పదం. Sapatni. Sapa tni "పోటీ పడే భార్య, సహ-భార్య." ఒక మనిషికి ఇద్దరు లేక, మూగ్గురు భార్యలు ఉంటే ... ఎందుకు ఇద్దరు లేక, మూగ్గురు? మా భగవంతుడు 16,100 కలిగి ఉన్నాడు. ఇది దేవుడు అంటే. సపట్న్య, కానీ పోటీ లేదు. మీరు కృష్ణ పుస్తకంలో కృష్ణుడి రాణులు చెప్పిన మాటలలో కనుగొంటారు, వారు ద్రౌపదితో మాట్లాడుతున్నప్పుడు, ప్రతి భార్య కృష్ణుడి యొక్క దాసిగా ఉండటానికి ఎంత ఆత్రుతగా ఉండేదో వివరించింది. ఎవరూ ప్రత్యర్ధి కాదు. భౌతిక ప్రపంచంలో, ఒక మనిషికి ఒకటి కంటే ఎక్కువ భార్యలు ఉంటే, అప్పుడు శత్రుత్వం ఉంటుంది. ఈ ఉదాహరణ శ్రీమద్-భాగావతం లో ఇవ్వబడింది, మనము ఇంద్రియాలను కలిగి ఉన్నాము, అదేవిధంగా, ఎవరైనా వేర్వేరు భార్యను కలిగి ఉంటే, ఒక భార్య అతన్ని అడుగుతుంది: మీరు నా గదికి రండి, మరొక భార్య అడుగుతుంది: "మీరు నా గదికి రండి." అందువలన అయిన కలవరపడతాడు. అదేవిధంగా మనం ఈ భార్యలు, ఇంద్రియాలను పొందాము. కళ్ళు కోరుకుంటాయి: "దయచేసి సినిమాకు పొద్దాము." నాలుక కోరుకొంటుంది: "దయచేసి రెస్టారెంట్కు పొద్దాము" చేయి ఇంకొకటి కోరుకుంటుంది. కాలు ఇంకొకటి కోరుకుంటుంది. మనపరిస్థితి ఆ విధంగా ఉంది. ఇద్దరు వేర్వేరు భార్యలు వుండి అయినను వేరువేరు గదులలోకి లాగడం జరుగుతున్నట్లు. ఇదిమనపరిస్థితి. ఎందుకు ఈ పరిస్థితి? ఎందుకంటే ఈ భార్యలు ప్రత్యర్థులు. ఇక్కడ: sapatnyam ṛddham. చాలామంది రాజులు ఒక ఆస్తిని మీద హక్కును కలిగివుంటే, ఇబ్బంది ఉంటుంది. అర్జునుడు ఇలా అన్నాడు: avāpya bhūmāv asaptnyam ṛddham ( BG 2.8) ఏ ఇతర హక్కుదారుడు లేని ధనమును పొందడం. నేను ఒక్కడినే యజమానిని అయేటటువంటి ధనమును, రాజ్యమును, అటువంటి రాజ్యం, surāṇām api cādhipatyam, ఈ ప్రపంచం రాజ్యమే కాదు, కానీ ఉన్నత లోకముల రాజ్యం కుడా ... " ఈ వ్యక్తులు చంద్ర లోకమునకు వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నారు. కానీ మరొక రాజ్యం మరొక రాజ్యం కూడా ఉంది. ఆ రాజ్యం ఉన్నత జీవులకి చెందినది, దేవతలుగా పిలువబడుతారు. వారు చాలా శక్తివంతమైనవారు. ఇంద్రుని వలె . ఇంద్రుడు వర్షాల యొక్క శక్తివంతమైన నియంత్రికుడు. అయిన వద్ద వజ్రాయుధము ఉన్నది. కానీ ప్రజలు దీనిని విశ్వసించరు, కాని మనము విశ్వసిస్తున్నాము. వేద సాహిత్యాలలో ఏమి వివరించబడింది ... నమ్మకం లేదు. మీరు నమ్మాలి. ఇది నిజం. ఈ వజ్రాయుధము ఎక్కడ నుండి వస్తున్నాది? ఎవరు వర్షం ఏర్పాటు చేస్తున్నారు? ఎవరైనా దర్శకులు ఉండాలి. ప్రభుత్వ కార్యాలయాలు లేదా రాష్ట్రాములో విధముగా, చాలా విభాగ నిర్వహణ ఉంది, అదేవిధంగా దేవుడి ప్రభుత్వంలో చాలా మంది నిర్వాహకులు ఉండాలి, చాలా మంది అధికారులు. వారిని దేవతలు అని పిలుస్తారు. Devarṣi-bhūtāpta-nṛṇāṁ pitṟṇām ( SB 11.5.41) Devatāḥ, దేవతలు, వారు కూడా కృష్ణుడి ఆజ్ఞచేత మనకు సరఫరా చేస్తున్నారు. ఇంద్రుని వలె . ఇంద్రుడు మనకు సరఫరా చేస్తున్నాడు. అందువలన ఇంద్ర యజ్ఞము, వేర్వేరు దేవతలను తృప్తి పరచడానికి యజ్ఞములు ఉన్నాయి. కృష్ణుడు ఇంద్ర యజ్ఞమును ఆపినాడు, మీకు తెలుసు, గోవర్ధన. నందా మహారాజు ఇంద్ర యజ్ఞమును ఏర్పాటు చేస్తూoడగా, కృష్ణుడు చెప్పాడు నా ప్రియమైన తండ్రి, ఇంద్ర యజ్ఞము అవసరం లేదు. దీని అర్ధం కృష్ణుడు చేతన్యము కలిగిన వారు ఎవరైనా, అతడికి, ఏ యజ్ఞము అవసరం లేదు. ముఖ్యంగా ఈ యుగంలో, కలి యుగములో, వివిధ రకాల యజ్ఞములను చేయటం చాల కష్టము. అది త్రేతా-యుగములో సాధ్యమయింది. Kṛte yad dhyāyato viṣṇuṁ tretāyāṁ yajato makhaiḥ ( SB 12.3.52) Makhaiḥ . అంటే యజ్ఞము అంటే యజ్ఞము చేయుట Yajñārthe karmaṇo 'nyatra loko 'yaṁ karma-bandhanaḥ ( BG 3.9) ఈ సూత్రాలు, ఈ ఆదేశాలు, ఎవరూ అనుసరించడం లేదు. ఈ యుగములో ఇది సాధ్యం కాదు. అందువల్ల శాస్త్రములో సూచన ఏమిటంటే: yajñaiḥ saṅkīrtanair prāyair yajanti hi sumedhasaḥ. ఉన్నతమైన మేద్ధస్సు కలిగివున్నవారు, ఎన్నో విషయాలతో బాధపడే బదులు . వారు సంకీర్తన-యజ్ఞము చేస్తారు. ఇవి శాస్త్రములో ఉన్న వివరణలు.