TE/Prabhupada 0256 - అందువల్ల, కృష్ణుడు ఆయన నామరూపములో, హరే కృష్ణ రూపంలో వచ్చారు



Lecture on BG 2.8 -- London, August 8, 1973


kṛṣṇa-varṇaṁ tviṣākṛṣṇaṁ
saṅgopaṅgāstra-pārṣadam
yajñaiḥ saṅkīrtanaiḥ prāyair
yajanti hi sumedhasaḥ
(SB 11.5.32)

ఇక్కడ, ఈ గదిలో, ప్రత్యేకించి, kṛṣṇā-varṇaṁ tviṣāṛṛṣṇam, ఇక్కడ చైతన్య మహాప్రభు ఉన్నారు. ఆయినే కృష్ణుడు, కానీ అయిన ఛాయా అక్లృష్ణ, నలుపు కాదు. Kṛṣṇa-varṇaṁ tviṣa. ...tviṣa. అంటే ఛాయా అని అర్ధం. Akṛṣṇa అంటే పసుపు. Saṅgopaṅgāstra-pārṣadam. అతను సహచరులతో కలిసి, నిత్యానంద ప్రభు, అద్వైత ప్రభు, śrīvāsāādi gaura-bhakta-vṛnda. ఈ యుగములో ఆరాధించదగిన దేవత. Kṛṣṇa-varṇaṁ tviṣākṛṣṇa. ఆరాధన పద్ధతి ఏమిటి? యజ్ఞముiḥ saṅkīrtanair prāyair yajanti hi sumedhasaḥ. ఈ సంకీర్తన-యజ్ఞం మనము భగవంతుడు చైతన్య, నిత్యానంద మరియు ఇతరుల ముందు ప్రదర్శన చేస్తునట్లుగా, ఈ యుగములో యజ్ఞము యొక్క పరిపూర్ణ ప్రదర్శన. లేకపోతే, ఏ ఇతర ... అందువలన ఇది విజయవంతమవుతోంది. ఇది మాత్రమే ప్రామాణికమైన యజ్ఞము. ఇతర యజ్ఞములు, రాజాసుయ యజ్ఞము, ఈ యజ్ఞము, ఆ ... చాలా యజ్ఞములు ఉన్నాయి ... కొన్నిసార్లు భారతదేశములో, వారు యజ్ఞము అని పిలవబడే వాటిని చేస్తారు . వారు కొంత డబ్బు వసూలు చేస్తారు. అంతే. ఆది విజయవంతం కాదు ఎందుకంటే. ఏ యజ్ఞ బ్రహ్మనుడు లేకపొవటము వలన యజ్ఞ బ్రహ్మనుడు ప్రస్తుతము లేరు. వైదిక మంత్రమును సరిగ్గా ఎలా ఉచ్చరించాలో యజ్ఞ బ్రహ్మనుడు పరీక్షించేవాడు పరీక్ష ఏమిటంటే ఒక జంతువును మంటలో ఉంచితే అది తాజ యువ శరీరాముతో మళ్లీ పుడుతుంది. అప్పుడు ఆ పరీక్ష యజ్ఞము చక్కగా నిర్వహించబడింది అని బ్రాహ్మణులు, యజ్ఞ బ్రాహ్మణులు, వారు సరిగ్గా వేదముల మంత్రాన్ని ఉచ్ఛరించారు. ఇది పరీక్ష. ఈ యుగములో ఆ బ్రాహ్మనుడు ఎక్కడ ఉన్నాడు? అందువలన ఎటువంటి యజ్ఞము సిఫార్సు చేయలేదు. Kalau pañca vivarjayet aśvamedham, avalambhaṁ sannyāsaṁ bāla-paitṛkam, devareṇa suta-pitṛ kalau pañca vivarjayet ( CC Adi 17.164) అందువలన ఈ యుగములో ఎ యజ్ఞము లేదు. ఏ యజ్ఞ బ్రాహ్మణులు లేరు. ఇ యజ్ఞము మాత్రమే : హరే కృష్ణ మంత్రమును కీర్తన చేయండి. పారవశ్యముతో నృత్యం చేయండి. ఇ ఒక్క యజ్ఞము మాత్రమే.

కావున rājyaṁ surāṇām api cādhipatyam ( BG 2.8) గతంలో దేవతల యొక్క సామ్రాజ్యాన్ని పలువురు రాక్షసులు జయించారు. Rājyaṁ surāṇām api cādhipatyam. ఉదాహరణకు హిరణ్యకశిపుని వలె . అయిన ఇంద్రుని రాజ్యం మీద కుడా తన అధికారాన్ని విస్తరించాడు. Indrāri-vyākulaṁ lokaṁ mṛdayanti yuge yuge ( SB 1.3.28) Indrāri. ఇంద్రారి అంటే ఇంద్రుడి శత్రువు. ఇంద్రుడు స్వర్గపు లోకపు రాజు, శత్రువు అంటే రాక్షసులు అని అర్థం. దేవతలు వారి శత్రువు, రాక్షసులు .ఉదాహరణకు మనకు చాల మంది శత్రువులుఉన్నారు. ఎందుకంటే మనము హరే కృష్ణ మంత్రాన్ని కీర్తన, జపము చేయడము వలన చాలామంది విమర్శకులు చాలా మంది శత్రువులు ఉన్నారు. వారు ఇష్టపడరు. ఇది ఎల్లప్పుడూ ఉంది. ఇప్పుడు ఆ సంఖ్య పెరిగింది. గతంలో, కొoత మంది ఉన్నారు. ఇప్పుడు చాలామంది ఉన్నారు. కావున, indrāri-vyākulaṁ lokam. ఈ రాక్షసులు ఉన్నప్పుడు, జనాభా, రాక్షసుల జనాభా పెరుగుతుంది, అప్పుడు vyākulaṁ lokam. ప్రజలు కలవరపడతారు. Indrāri vyākulaṁ lokaṁ mṛdayanti yuge yuge ఆ సమయంలో, ఆ సమయంలో, కృష్ణుడు వస్తాడు. Ete cāṁśa-kalāḥ puṁsaḥ kṛṣṇas tu bhagavān svayam ( SB 1.3.28) కృష్ణుడు దేవుడి అవతారం పేర్ల యొక్క జాబితా ఉంది. కానీ ఆ పేర్లు అన్ని ప్రస్తావించిన తర్వాత, భాగావతము ఈ విధంగా సూచించినది: "ఇ జాబితాలో ఇవ్వబడిన అన్ని పేర్ల తరువాత, అవి కృష్ణుడిని పాక్షికముగా వర్ణించు చున్నవి. కానీ కృష్ణుడు పేరు ఉంది. అయిన వాస్తవమైన, ఆద్యుడు ... " Kṛṣṇas tu bhagavān svayam. అయిన వస్తాడు.. Indrāri-vyākulaṁ loke. రాక్షసుల దౌర్జన్యoవల్ల ప్రజలు చాలా ఇబ్బoదులకు గురవుతుoడగా, అతడు వస్తాడు. అయిన కూడా నిర్ధారిస్తాడు. ఇది శాస్త్రము. ఈ పరిస్థితులలో అయిన వస్తాడని ఒక శాస్త్రం చెబుతోంది. కృష్ణుడు ఇలా అంటున్నారు: "అవును, yadā yadā hi dharmasya glānir bhavati bhārata... tadātmānaṁ sṛjāmy aham: ( BG 4.7). ఆ సమయంలో, నేను వస్తాను.

ఈ కలి యుగములో, ప్రజలు చాలా కలత చెందివున్నారు. అందువల్ల, కృష్ణుడు అయిన నామము రూపములో, హరే కృష్ణ రూపంలో వచ్చారు. కృష్ణుడు వ్యక్తిగతంగా రాలేదు తన నామముతో వచ్చాడు. కానీ కృష్ణుడు సంపూర్ణుడు అయినందున అయిన నామమునకు,స్వయంగా ఆయినకు మధ్య వ్యత్యాసం లేదు. Abhinnatvān nāma-nāminoḥ ( CC Madhya 17.133) Nāma-cintāmaṇi kṛṣṇa-caitanya-rasa-vigrahaḥ pūrṇaḥ śuddho nitya-muktaḥ. నామము సంపూర్ణము. కృష్ణుడు సంపూర్ణము అవ్వటము వలన, అదేవిధంగా, కృష్ణుడి నామము కూడా సంపూర్ణము Śuddha. ఇవి భౌతిక విషయాములు కాదు. Pūrṇaḥ śuddhaḥ nityaḥ. శాశ్వతము. కృష్ణుడు శాశ్వతమైనవాడు, అయిన నామము కూడా శాశ్వతమైనది. Pūrṇaḥ śuddhaḥ nitya-muktaḥ.. హరే కృష్ణ మంత్రాన్ని కీర్తన,జపము ఎటువంటి భౌతిక భావన లేదు. Abhinnatvān nāma-nāminoḥ. నామా, పవిత్ర నామము భగవంతుడు, వారు abhinna, ఒకేలా ఉన్నారు. మనం సంతోషంగా ఉండలేము ... Rājyaṁ surāṇām api cādhipatyam ( BG 2.8) మనకు దేవతల సామ్రాజ్యము వచ్చిన, అపాప్యా, ఏ ప్రత్యర్థి లేకుండా, ఆప్పటికీ మనము సంతోషంగా ఉండలేము.ఎంతవరకు మనకు భౌతిక భావనలు ఉంటాయో . ఇది సాధ్యం కాదు. ఈ శ్లోకమునులో ఇది వివరించబడింది. ధన్యవాదాలు. అంతే.