TE/Prabhupada 0314 - శరీరం మీద అంత శ్రద్ధ లేదు, కానీ ఆత్మ మీద పూర్తి శ్రద్ధ ఉన్నాది



Lecture on SB 6.1.10 -- Los Angeles, June 23, 1975


ఈ యుగములో, కలి-యుగము, వైరం మరియు పోరాడటము అపార్ధం చేసుకోనుట - దీనిని కలి-యుగము అంటారు - ఈ యుగములో మాత్రమే కేవలము ఉద్దేశిoచబడినది: హరి-కీర్తన. సంకీర్తన ఉద్యమం హరి-కీర్తన. హరి-కీర్తిన ... కీర్తన అంటే భగవంతుని మహిమను గురించి ప్రార్థించట, హరి-కీర్తన . ఇది శ్రీమద్-భాగావతంలో కూడా ధృవీకరించబడింది:

kaler doṣa-nidhe rājan
asti hy eko mahān guṇaḥ
kīrtanād eva kṛṣṇasya
mukta-saṅgaḥ paraṁ vrajet
(SB 12.3.51)

ఇది మద్దతు ఇవ్వబడినది. అదేవిధంగా, శ్రీ చైతన్య మహాప్రభు గురించి అక్కడ శ్రీమద్-భాగవతము లో ప్రకటనలు ఉన్నాయి

kṛṣṇa-varṇaṁ tviṣākṛṣṇaṁ
sāṅgopāṅgāstra-pārṣadaṁ
yajñaiḥ saṅkīrtana-prāyair
yajanti hi sumedhasaḥ
(SB 11.5.32)

అందువలన మన మొదటి కర్తవ్యము చైతన్య మహాప్రభువుని ఆరాధన చేయటము. మనము దేవుని విగ్రహాన్ని ఉంచుకుoటాము. మొదట్లో ... చైతన్య మహాప్రభువుకు అయిన సహచరులతో పాటుగా మనము మన ప్రణామములను అందిస్తాము, ఆపై, గురు-గౌరంగా, అప్పుడు మనము రాధా-కృష్ణుడికి జగన్నాధునికి సేవ చేస్తాము. ఎందుకంటే ఇది కలి-యుగ పద్ధతి , yajñaiḥ saṅకీర్తిన-prāyair yajanti hi sumedhasaḥ, మీరు ఈ సంకీర్తనను చేస్తే, కేవలము ఈ పద్ధతిని, చైతన్య మహాప్రభు ముందు వీలైనన్ని సార్లు, మీరు తప్పక విజయవంతము అవ్వుతారు మీకు ఏది అవసరం లేదు. ఇది సిఫార్సు చేయబడింది: yajñaiḥ saṅkīrtanaiḥ prāyair yajanti hi sumedhasaḥ.

తెలివైన వారు, ఈ సులభమైన ఆత్మ సాక్షాత్కారా పద్ధతిని తీసుకుంటారు. మీరు మరింత కీర్తన చేస్తే, అప్పుడు హృదయము పవిత్రము అయ్యే పద్ధతి చాలా చక్కగా ఉంటుoది. Ceto-darpaṇa-mārjanam ( CC Antya 20.12) ఇది సిఫార్సు చేయబడింది. Ceto-darp ... ఇది మొదటిది, ceto-darpaṇa-mārjanam మన ఆధ్యాత్మిక జీవితం ప్రారంభం అవ్వదు ఎప్పటివరకైతే, హృదయము యొక్క అద్దం శుభ్రపర్చబడకపోతే తప్ప. కానీ ఇది సులభమయిన పద్ధతి. మీరు హారే కృష్ణ మహా మంత్రాన్ని కీర్తన చేస్తే, మీ హృదయం పవిత్రము చేయబడుతుంది అది మొదటి ప్రయోజనము. అప్పుడు మీ పరిస్థితి ఏమిటి, మీరు ఏమిటి, మీ పని ఎమిటో మీరు చూస్తారు. నీ హృదయం అపవిత్రమైనది అయితే, అప్పుడు ... ఈ ఆపవిత్ర మైన హృదయమును, ప్రాయశ్చిత్తము ద్వారా పవిత్రము చేయలేము. అది సాధ్యం కాదు. అందువలన ... పరిక్షిత్ మహారాజు చాలా తెలివైనవాడు. అయిన చెప్పాడు, prāśścittam atho apārtham. అపా, అపా అనగా "ప్రతికూలము", artha అంటే "అర్థం." దీనికి అర్థం లేదు. అయిన వెంటనే తిరస్కరిస్తాడు prāyaścittam apārtham . అక్కడ ఏమి ప్రయోజనము ఉంటుంది? అతడు అపవిత్రుడుగా ఉంటాడు. అయిన తన హృదయాన్ని పవిత్రము చేసుకోడు, హృదయాము అంతర్భాగములో. " హృదయము యొక్క అంతర్భాగములో అయినకు అన్ని మురికి విషయాలు ఉన్నాయి. ఎలా మోసము చేస్తాను, నేను ఎలా నల్ల మార్కెట్లో విక్రయిస్తాను, నేను ఎలా ఇంద్రియాలను అనుభవిస్తాను, నేను వేశ్య వద్దకు ఎలా వెళ్తాను, ఎలా త్రాగుతాను . ఈ విషయాలు కలిసి ఉన్నాయి. ఆలయానికి లేదా చర్చికి వెళ్ళడం ద్వారా కొoత ప్రాయశ్చిత్తాన్ని చేస్తే, అది ప్రయోజనము ఉండదు. ఈ పద్దతికి తీవ్రంగా శ్రద్ధ చూపించాలి, saṅkīrtanam. Ceto-darpaṇa-mārjanaṁ bhava-mahā-davāgni-nirvāpaṇam ( CC Antya 20.12)

మొదటి విడత మీరు మీ హృదయాన్ని పవిత్రము చేసుకోండి తరువాతి విడత bhava-mahā-davāgni-nirvāpaṇam మీ హృదయం పవిత్రము చేయబడితే, ఈ భౌతిక ప్రపంచంలో మీ స్థానమేమిటో అర్థం చేసుకోవచ్చు. ఒక మురికి హృదయము తో, మీరు అర్థం చేసుకోలేరు. నీ హృదయము శుభ్రంగా ఉంటే, "నేను ఈ శరీరము కాదు అని అర్ధము చేసుకుంటారు నేను ఆత్మను. నేను వాస్తవమునకు నా కోసము ఏమి చేస్తున్నను ? నేను ఆత్మ. నేను ఈ శరీరం కాదు. నేను ఈ శరీరాన్ని అందముగా ఉంచుకుంటాను, కానీ నేను , నేను ఆకలితో ఉoటాను. "ఇది జరుగుతోంది. బౌతిక నాగరికత అంటే వారు శరీరం మీద శ్రద్ధ చూపుతున్నారు. శరీరం లోపల ఉన్నా ఆత్మ యొక్క ఏ సమాచారం లేదు. ఇది బౌతిక నాగరికత. మన కృష్ణ చైతన్య ఉద్యమములో, శరీరం మీద అంత శ్రద్ధ లేదు, కానీ ఆత్మ మీద పూర్తి శ్రద్ధ ఉన్నాది. ఇది కృష్ణ చైతన్యం. పూర్తిగా వ్యతిరేకము

వారు ఈ ఉద్యమాన్ని అర్థం చేసుకోలేరు. ఇది పూర్తిగా ఆధ్యాత్మిక ఉద్యమం. ఇది భౌతిక ఉద్యమం కాదు. అందువల్ల వారు కొన్నిసార్లు తప్పు చేస్తారు "మీ ప్రజలు ఆరోగ్యములో బలహీనంగా ఉన్నారు. వారు ఈ విధముగా మారుతున్నారు. వారు మాంసం తినరు, సజీవత్తము తక్కువగా ఉంటుంది. " అప్పుడు "మనం సజీవత్తము గురించి ఆలోచించము, మనము ఆధ్యాత్మిక జీవితము గురించి ఆలోచిస్తాము" అందువలన వారు కొన్నిసార్లు తప్పుగా అర్థం చేసుకుంటారు. ఏమైనప్పటికీ, ప్రజలు అర్థం చేసుకోవచ్చు లేదా తప్పుగా అర్థం చేసుకోవచ్చు - ఇది పట్టింపు లేదు. మీరు మీ కీర్తిన చేస్తూ ఉండండి. బౌతిక జీవితము లేకుండా ఉండండి. ధన్యవాదాలు.