TE/Prabhupada 0610 - మన వేదముల సంస్కృతి ప్రకారము, వర్ణ మరియు ఆశ్రమమునుతీసుకోకపోతే ఆయన మానవుడు కాదు



Lecture on BG 7.1 -- Calcutta, January 27, 1973


కల్పనల పద్ధతి ద్వారా మీరు కృష్ణుడు లేదా భగవంతుణ్ణి తెలుసుకోవాలంటే, ఒక్క సంవత్సరము, రెండు సంవత్సరాలు మాత్రమే కాదు... Panthās tu koṭi-śata-vatsara-sampragamyo vāyor athāpi. మానసిక కల్పన కాదు, కానీ వాయువు లేదా గాలి, లేదా మనస్సు యొక్క వేగముతో నడుస్తున్న విమానంలో, మనస్సు యొక్క వేగముతో, అయినప్పటికీ, అనేక కోట్ల సంవత్సరాలు ప్రయాణము చేసినా, మీరు చేరుకోలేరు. అయినా, అది avicintya, అనూహ్యమైనది. కానీ మీరు ఈ kṛṣṇā-yoga, లేదా భక్తి-యోగా పద్ధతిని తీసుకుంటే, మీరు చాలా సులభంగా కృష్ణుడి గురించి తెలుసుకుంటారు. Bhaktyā mām abhijānāti yāvān yaś cāsmi tattvataḥ ( BG 18.55) కృష్ణుని అర్థం చేసుకోవడం బాహ్యముగా, అది సరిపోదు. ఇది కూడా బావుంది, కానీ మీరు తత్వతః కలిగి ఉండాలి, నిజానికి కృష్ణుడు అంటే ఏమిటి. ఆ జ్ఞానం సాధించవచ్చు - భక్తుడు, ఈ కృష్ణ -యోగ ద్వారా. లేకపోతే,

manuṣyāṇāṁ sahasreṣu
kaścid yatati siddhaye
yatatām api siddhānāṁ
kaścin māṁ vetti tattvataḥ
(BG 7.3)

ప్రపంచవ్యాప్తంగా చాలా మంది మానవులు ఉన్నారు. ఎక్కువగా, వారు జంతువులు వంటి వారు - సంస్కృతి లేకుండా. మన వేదముల సంస్కృతి ప్రకారము, వర్ణ మరియు ఆశ్రమమును తీసుకోకపోతే ఆయన మానవుడు కాదు. ఆయన అంగీకరించబడలేదు. కావున కృష్ణుడు manuṣyāṇāṁ sahasreṣu. అని చెబుతాడు. ఈ వర్నాశ్రామమును ఎవరు అంగీకరిస్తున్నారు? లేదు, గందరగోల పరిస్థితి. కాబట్టి ఆ గందరగోల పరిస్థితిలో మీరు భగవంతుడిని అర్థం చేసుకోలేరు, కృష్ణుడు అంటే ఏమిటి. అందువల్ల కృష్ణుడు manuṣyāṇāṁ sahasreṣu. అన్నాడు. అనేక, వేల మిలియన్ల మంది వ్యక్తుల నుండి, వర్నాశ్రామ-ధర్మ యొక్క శాస్త్రీయ పద్ధతిని ఒకరు తీసుకుంటారు. అంటే వేదాల యొక్క అనుచరులు, ఖచ్చితముగా వేదముల సూత్రాలను అనుసరిస్తున్న ఈ వ్యక్తులలో, ఎక్కువగా వారు karma-kāṇḍa మీద ఆసక్తి కలిగి ఉన్నారు, సాంప్రదాయిక వేడుకలకు కాబట్టి వేలాదిమంది వ్యక్తులలో ఆచారములలో నిమగ్నమైన వారు, ఒకరు జ్ఞానములో ఉన్నత స్థానమునకు చేరతాడు. వారిని జ్ఞాని, లేదా కల్పన తత్వవేత్తలు అంటారు. కర్మిలు కాదు, కానీ జ్ఞానులు. అటువంటి అనేక లక్షల జ్ఞానులలో ఒకరు ముక్తులు అవుతారు, విముక్తి. Brahma-bhūtaḥ prasannātmā na śocati na kāṅkṣati ( BG 18.54) ఇది విముక్తి దశ. బ్రహ్మణ్ సాక్షాత్కారము పొందిన వ్యక్తి, ఆయన ఆశపడవలసినది లేదు, బాధ పడవలసినది ఏమీ లేదు. ఎందుకంటే కర్మి దశలో రెండు వ్యాధులు ఉన్నాయి: ఆశపడటము మరియు బాధ పడటము. మీ దగ్గర ఉన్నది ఏమైనా, అది పోయినట్లయితే, అప్పుడు ,మీరు బాధపడతారు. ఓ, నేను ఇది లేదా అది పొందాను కాని అది ఇప్పుడు కోల్పోయింది. మనము ఏది కలిగి ఉండక పోయినా, మనము దాని కొరకు ఆశపడతాము. కాబట్టి కలిగి ఉండుట కొరకు, మనము ఆరాట పడతాము మరియు చాలా కష్ట పడి పని చేస్తాము అది పోయినప్పుడు, మనము మళ్లీ బాధ పడతాము మరియు ఏడుస్తాము. ఇది కర్మి స్థితి. కాబట్టి బ్రహ్మ-భూత స్థితి... Jñāna దశ అంటే, అతనికి శోకించడము లేదా కాంక్షించడము ఉండదు. Prasannātmā. ", నేను, అహం బ్రహ్మాస్మి, నాకు ఈ శరీరముతో ఏమి పని ఉంది? నా కర్తవ్యము బ్రహ్మ-జ్ఞాన, ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పెంపొందించుకోవడము. " కాబట్టి ఆ దశలో, brahma-bhūtaḥ prasannātmā na śocati na kāṅkṣati samaḥ sarveṣu bhūteṣu ( BG 18.54) అది పరీక్ష. ఆయనకు శోకించడానికి లేదు. ఆయన బాధపడడానికి లేదు. ఆయన అందరికీ సమానం. Paṇḍitāḥ sama-darśinaḥ.

vidyā-vinaya-sampanne
brāhmaṇe gavi hastini
śuni caiva śva-pāke ca
paṇḍitāḥ sama-darśinaḥ
(BG 5.18)

ఆయనకు వ్యత్యాసం లేదు. ఈ విధముగా, ఒకరు ఉన్నప్పుడు, అప్పుడు mad-bhaktiṁ labhate parām ( BG 18.54) అప్పుడు ఆయన భక్తి యుక్త సేవ స్తాయికి వస్తాడు. ఆయన భక్తి యుక్త స్థితికి వచ్చినప్పుడు, bhaktyā mām abhijānāti yāvān yaś cāsmi tattvataḥ ( BG 18.55) అప్పుడు ఆయన చేయగలుగుతాడు