TE/Prabhupada 0735 - మనము ఎంతో మూర్ఖంగా ఉన్నాము కావున మనం తరువాతి జీవితము మీద నమ్మకము కలిగిలేము



Lecture on SB 7.9.41 -- Mayapura, March 19, 1976


ఇప్పుడు చాలా మంది బాలురు ఉన్నారు. ఆ... ఆయన చెప్పినట్లయితే, లేదు లేదు లేదు. నేను ఒక యువకుడిని కాలేను. నేను చిన్నపిల్లవానిగానే ఉంటాను, అది సాధ్యం కాదు, ఆయన తన శరీరాన్ని మార్చుకోవాలి. ఆయన తన శరీరం మార్చడానికి ఇష్టం లేదు అనే ప్రశ్నే లేదు. కాదు, ఆయన కలిగి ఉండాలి. అదేవిధముగా , ఈ శరీరం, పూర్తి అయినప్పుడు, మీరు చెప్పవచ్చు నేను మరొక శరీరము కలిగి ఉంటాను అని నమ్మను, కానీ అక్కడే ఉంది - "తప్పక." సరిగ్గా అలాంటిదే, ఒక యువకుడు, ఆయన అనుకోవచ్చు, ఈ శరీరం చాలా బాగుంది. నేను ఆనందిస్తున్నాను. నేను ఒక వృద్ధుడను అవ్వను. లేదు, మీరు తప్పని సరిగా అవ్వాలి. అది ప్రకృతి ధర్మము. మీరు చెప్పలేరు. అదే విధముగా, మరణం తరువాత, ఈ శరీరం పూర్తయినప్పుడు, మీరు మరొక శరీరాన్ని కలిగి ఉండాలి. Tathā dehāntara-prāptiḥ. ఎవరు మాట్లాడుతున్నారు? భగవంతుడు, మహోన్నతమైన వ్యక్తి, ఆయన మాట్లాడుతున్నాడు, మహోన్నతమైన ప్రామాణికుడు మీరు మీ సాధారణ కారణంతో, చట్టం అంటే ఏమిటి అని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తే, చాలా సులభమైన ఉదాహరణ అక్కడ ఇవ్వబడుతుంది. కాబట్టి జీవితం ఉంది. మీరు దానిని తిరస్కరించలేరు. జీవితం ఉంది. ఇప్పుడు, ఆ జీవితం, మీ చేతిలో లేదు. ప్రస్తుత క్షణం లో, జీవితం ఉన్నప్పుడు, మీరు మీ జ్ఞానం పట్ల చాలా గర్వంగా ఉన్నారు. భగవంతుని అంగీకరించడానికి మీరు చాలా మూర్ఖముగా ఉంటారు. మీరు మూర్ఖంగా అలా చేయవచ్చు. కానీ మరణం తరువాత మీరు పూర్తిగా ప్రకృతి యొక్క నియంత్రణలో ఉంటారు. అంటే. మీరు నివారించలేరు. ఉదాహరణకు మీరు వెర్రిగా ఉన్నప్పుడు, మీరు చెప్ప వచ్చును, నేను ప్రభుత్వ చట్టములను నమ్మడము లేదు. ఏమైనప్పటికీ, నేను చేస్తాను. కానీ మిమ్మల్ని ఖైదు చేసినప్పుడు, అప్పుడు ప్రతిదీ పూర్తయింది. అప్పుడు కేవలం చెంపదెబ్బ మరియు బూట్ల దెబ్బలు, అంతే.

మనము ఎంతో మూర్ఖంగా ఉన్నాము.కావున మనం తరువాతి జీవితము మీద నమ్మకము కలిగిలేము ఇది కేవలం మూర్ఖత్వం. తరువాతి జీవితం ఉంది, ముఖ్యంగా కృష్ణుడు చెప్పినప్పుడు. మీరు చెప్పవచ్చు, "మనము నమ్మము." మీరు నమ్మండి లేదా నమ్మక పొండి, అది పట్టింపు లేదు. మీరు ప్రకృతి చట్టాల పరిధిలో ఉన్నారు. Prakṛteḥ kriyamāṇāni guṇaiḥ karmāṇi sarvaśaḥ ( BG 3.27) Kāraṇaṁ guṇa-saṅgo 'sya sad-asad-janma-yoniṣu ( BG 13.22) కృష్ణుడు చెప్పాడు. ఎందుకు ఒకరు చక్కగా ఉన్నాడు? ఎందుకు ఉన్నారు, ఒక వ్యక్తి... ఒక వ్యక్తి చాలా చక్కగా, చాలా మంచి ఆహారం తీసుకుంటున్నాడు, మరొక జంతువు మలం తింటుంది? ఇది ప్రమాదవశాత్తు కాదు. ఇది ప్రమాదవశాత్తు కాదు. Karmaṇā daiva-netreṇa ( SB 3.31.1) ఆయన మలం తినాల్సిన విధముగా అతడు వ్యవహరించడము వలన ఆయన తినవలసి వచ్చినది కానీ మాయ, మాయా శక్తీ చాలా తెలివైనది, ఆ జంతువు మలం తినేటప్పుడు, ఆయన "నేను స్వర్గమును ఆస్వాదిస్తున్నాను" అని ఆలోచిస్తున్నాడు. దీన్ని మాయ అని పిలుస్తారు. కాబట్టి మలం తినటం ద్వారా ఆయన స్వర్గలోకపు ఆనందాన్ని అనుభవిస్తున్నానని అని ఆలోచిస్తున్నాడు. ఆయన అజ్ఞానం ద్వారా ఆయన కప్పబడి ఉండక పోతే తప్ప, ఆయన... ఆయన గుర్తు వుంచుకొని ఉంటే "నేను... నా మునుపటి జీవితంలో నేను మానవుడిని, నేను చాలా మంచి ఆహారం తిన్నాను. ఇప్పుడు నేను మలము తినవలసి వచ్చినది, " అప్పుడు ఆయన ఇంక కొనసాగించలేడు. అది prakṣepātmika-śakti-māyā అని పిలువబడుతుంది. మనము మర్చిపోతాము. మరచిపోవడం