TE/Prabhupada 0070 - ప్రపంచవ్యాప్తంగా మనకు మంచి ఆశ్రయం లభించింది: Difference between revisions

(Created page with "<!-- BEGIN CATEGORY LIST --> Category:1080 Telugu Pages with Videos Category:Prabhupada 0070 - in all Languages Category:TE-Quotes - 1977 Category:TE-Quotes -...")
(No difference)

Revision as of 09:56, 11 June 2017



Invalid source, must be from amazon or causelessmery.com

Room Conversation -- April 22, 1977, Bombay


మన సిద్ధాంతలకు కట్టుబడి ఉండండి. మరియు మన GBC చాలా అప్రమత్తంగా ఉండేటట్లు చుడండి.. అప్పుడు ప్రతిదీ కొనసాగుతుంది, నేను లేకున్నను. ఇది చేయండి. ఇది నా అభ్యర్థన. నేను మీకు ఏది బోధించానో, దానిని పాటించండి. మరియు ఎవరూ బాధపడరు. మాయ మిమల్ని తాకదు. ఇప్పుడు కృష్ణుడు మనకు ఇచ్చాడు, డబ్బుకు కొరత ఉండదు. మీరు పుస్తకములను ముద్రించండి మరియు అమ్మoడి కాబట్టి ప్రతిదీ ఉంది. ప్రపంచవ్యాప్తంగా మానకు మంచి ఆశ్రయం లభించింది. మనకు ఆదాయం వచ్చింది. మీరు మన సూత్రాలకు కట్టుబడి వుండి, అనుసరించండి ... నేను అకస్మాత్తుగా చనిపోయే పోయినా, మీరు నిర్వహించగలరు. అంతే. ఇది నా కోరిక. బాగా నిర్వహించండి మరియు ఉద్యమం ముందుకు తీసుకు వెళ్ళoడి. ఇప్పుడు ఏర్పాట్లు చేయండి. వెనక్కి వెళ్లవద్దు. జాగ్రత్త. Āpani ācari prabhu jīveri śikṣāya.