TE/Prabhupada 0082 - కృష్ణుడు ప్రతిచోటా ఉన్నాడు: Difference between revisions

(Created page with "<!-- BEGIN CATEGORY LIST --> Category:1080 Telugu Pages with Videos Category:Prabhupada 0082 - in all Languages Category:TE-Quotes - 1976 Category:TE-Quotes -...")
(No difference)

Revision as of 16:50, 12 June 2017




Invalid source, must be from amazon or causelessmery.com

Lecture on BG 4.24 -- August 4, 1976, New Mayapur (French farm)

భక్తుడు: మనము కృష్ణడు ప్రతి జీవుని యొక్క హృదయములోను ఆధ్యాత్మిక లోకములోను ఉన్నాడు అని చెప్పుతాము  

ప్రభుపాద: కృష్ణుడు ప్రతిచోటా ఉన్నాడు.

భక్తుడు: ఒక వ్యక్తిగానా లేక ఒక శక్తిగానా?

ప్రభుపాద: తన శక్తిలో. మరియు వ్యక్తిగా కూడా. మనము సొంత కాళ్ళతో వ్యక్తిని చూడలేకున్నాము కానీ మనము శక్తిని అనుభూతి చెందవచ్చు. ఈ అంశాన్ని మరింత స్పష్టముగా అర్ధము చేసుకోండి. కాబట్టి, పూర్తిగా అర్ధమైతే, అప్పుడు ఈ శ్లోకము, ప్రతిదీ బ్రహ్మ. sarvaṁ khalv idaṁ brahma... ఉత్తమ భక్తుడు, అతను కృష్ణుడిని తప్ప మరేమీ చూడడు.


భక్తుడు: శ్రీల ప్రభుపాద బౌతిక శక్తి మరియు ఆధ్యాత్మిక శక్తి మధ్య తేడా ఉందా?


ప్రభుపాద: అవును, వ్యత్యాసం చాలా వుంది. చాల తేడాలు ఉన్నాయి.ఉదాహరణ విద్యుత్. అనేక పరికరములు పని చేస్తున్నాయి , బిన్నమైన శక్తులతో. మాటలను రికార్డు చేసి పరికరము విద్యుత్ ద్వారా పనిచేస్తున్నట్లు, అదే శక్తి విద్యుత్., కృష్ణుడు చెపుతారు ahaṁ sarvasya prabhavaḥ (BG 10.8). తాను ప్రతి దాని యొక్క మూలం.


భక్తుడు: ఇది భగవద్గీతలో వివరించారు. జీవిత కాలములో జీవి శరీరం మారుతుంది, కానీ మనము చూస్తున్నాము నల్ల మనిషి ఎప్పుడూ తెల్లగా మారడు లేదా ఎప్పుడూ స్థిరముగా చూస్తాము శరీరాము మారుతున్న, లోపల స్థిరంగా ఏదో ఉంది. ఆది ఏమిటి? అది ఎలా జరుగుతుంది శరీరం మారుతుంది. కానీ మనము చిన్ననాటి నుంచి వృద్ధాప్యం వరకు మనిషిని గుర్తించగలము?


ప్రభుపాద: మీరు మరింత ఉన్నతి పొందినప్పుడు, మీరు నలుపు మరియు తెలుపు మధ్య ఎలాంటి తేడా లేదు అని కనుగొంటారు. ఒక పుష్పం వికసిస్తుంది, రంగులు చాలా ఉంటాయి. ఒకే మూలం నుండి వస్తుంది. నిజానికి ఎలాంటి తేడా లేదు, కానీ దానిని అందముగా చేయుటకు చాలా రంగులు ఉన్నాయి. సూర్యరశ్మి లో ఏడు రంగులు ఉన్నాయి, మరియు ఆ ఏడు రంగులు, నుండి చాల రంగులు బయటకు వస్తున్నాయి, మూలం రంగు తెలుపు ఒకట్టే, ఆపై చాలా రంగులు వస్తాయి. మీరు అర్థము అయినదా? కాలేదా?


భక్తుడు: శ్రీల ప్రభుపాద కృష్ణుడు ప్రతిదీ రూపొందించినప్పుడు మరియు ప్రతిదీ కృష్ణుని అనుమతికి లోబడి ఉంటుంది.మనము నిజంగా మంచి లేదా చెడు ఏమిటో చెప్పగలమా?


ప్రభుపాద: ఇది మానసిక కల్పన. మంచి లేదా చెడు అనేది లేదు. కానీ మొత్తం మీద, బౌతికము ప్రపంచంలో ఉన్న ప్రతిదీ చెడు మాత్రమే.