TE/Prabhupada 0093 - భగవద్గీత కూడా కృష్ణుడే: Difference between revisions
(Created page with "<!-- BEGIN CATEGORY LIST --> Category:1080 Telugu Pages with Videos Category:Prabhupada 0093 - in all Languages Category:TE-Quotes - 1973 Category:TE-Quotes -...") |
(No difference)
|
Revision as of 17:37, 18 June 2017
Lecture on Brahma-samhita, Lecture -- Bombay, January 3, 1973
శ్రీమద్-భగవద్గీత వేదాంత సూత్రం యొక్క వాస్తవ వివరణ. వేదాంత-సూత్రములో, వేదాంత-సూత్ర, యొక్క వివరణ అయిన శ్రీమద్-భాగవతములో , ఇలా చెప్పబడింది,
- janmādy asya yataḥ anvayāt itarataś ca artheṣu abhijñaḥ
- tene brahma hṛdā ādi-kavaye muhyanti yatra sūrayaḥ
- (SB 1.1.1)
ఈ వర్ణనలు ఉన్నాయి. ఆది-కవి, ఆది-కవి పదమునకు అర్ధము బ్రహ్మ. తేనే బ్రహ్మ. బ్రహ్మ అంటే శబ్ద బ్రహ్మణ్, వేద సాహిత్యం. కృష్ణుడు బ్రహ్మ యొక్క హృదయములో ఆదేశములను ఇచ్చారు సృష్టి యొక్క ప్రారంభము నుండి బ్రహ్మ ఒక్కరే ఇప్పటికి నివసిస్తున్నారు. ప్రశ్న ఏమిటంటే: "బ్రహ్మ వేద జ్ఞానమును ఎలా నేర్చుకున్నారు. ఇక్కడ వివరించారు: తేనే బ్రహ్మ ... బ్రహ్మ. బ్రహ్మ అంటే వేద సాహిత్యం. శబ్ద-బ్రాహ్మణ. దేవుని గురించి వివరణ కూడా బ్రాహ్మణ్ అంటారు. బ్రాహ్మణ్ పరిపూర్ణమైంది. బ్రాహ్మణ్ బ్రాహ్మణ్ ని వివరిస్తున్న సాహిత్యం మధ్య వ్యత్యాసం లేదు. భగవద్గీత మరియు కృష్ణుడు మధ్య ఎటువంటి వ్యత్యాసము లేదు భగవద్గీత అంటే కృష్ణుడు. లేకపోతే, ఎందుకు ఈ పుస్తకము పూజింపబడుతుంది, చాలా కాలముగా ఐదు వేల సంవత్సరాలు నుండి లేకపోతే, భగవద్గీతే కృష్ణడు కాకపోతే? చాలా సాహిత్యా పుస్తకాలు ఈ రోజుల్లో ప్రచురించబడుతున్నాయి. ఒక సంవత్సరం తర్వాత, రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు - తరువాత వాటిని ఎవరు పట్టించుకోరు. వాటిని గురించి పట్టించుకోరు. ఎవరూ చదవరు మీరు ప్రపంచంలో చరిత్రలో ఏ సాహిత్యం తీసుకున్న ఐదు వేల సంవత్సరాలు ఎ సాహిత్యము ఉనికిలో లేదు అనేకమంది పండితులు, గురువులు తత్వవేత్తలు పలు సార్లు భగవద్గీతను చదివారు ఎందుకు? ఎందుకంటే ఆది కృష్ణుడు. శ్రీకృష్ణుడు భగవద్గీత మధ్య ఎటువంటి వ్యత్యాసము లేదు. శబ్ద-బ్రాహ్మణ. భగవద్గీతను సాధారణ సాహిత్యంగా తీసుకోకూడదు, మనము మన ABCD జ్ఞానం ద్వారా భగవద్గీత మీద వ్యాక్యనము చేయుట కుదరదు. అది సాధ్యం కాదు. తెలివితక్కువారు మోసము చేసేవారు, వారి ABCD పాండిత్యము ద్వారా శ్రీకృష్ణుని మీద వ్యాక్యానము చేస్తారు అది సాధ్యం కాదు. ఇది శబ్ద బ్రాహ్మణ. ఇది కృష్ణుని యందు భక్తి వున్నవారికి వివరించబడుతుంది
- yasya deve parā bhaktir
- yathā deve tathā gurau
- tasyaite kathitā hy arthāḥ
- prakāśante mahātmanaḥ
- (ŚU 6.23)
అవి హృదయమునందు వివరించబడుతాయి అందువలన వేద సాహిత్యమును వెల్లడించబడినది అంటారు. నేను మీ ABCD జ్ఞానం ద్వారా దీనిని అర్ధం చేసుకోగలను అని కాదు నేను ఒక భగవద్గీత కొనుగోలు చేయవచ్చు నేను వ్యాకరణ జ్ఞానం తెలిసివున్నా, నేను భగవద్గీతను అర్ధం చేసుకోగలనా. కుదరదు. వేదేషు దుర్లభ. బ్రహ్మ-సంహితలో వేదేషు దుర్లభ అని చెప్పబడినది. మీరు మీ సాహిత్య సామర్థ్యం లేదా పాండిత్యము ద్వారా అన్ని వేద సాహిత్యములను అధ్యయనం చేయండి. అది సాధ్యం కాదు. వేదేషు దుర్లభ. అనేక మంది వారి పాండిత్యము ద్వారా భగవద్- గీతను వివరించడానికి ప్రయత్నిస్తున్నారు కానీ ఎవరూ వారిని పట్టించుకోరు. వారు ఒక్కరిని కూడా కృష్ణుని భక్తుడిగా మార్చలేరు . ఇది ఒక సవాలు. మీ బొంబాయిలో అనేక మంది, వారు చాలా సంవత్సరాల నుండి భగవద్గీతని వివరిస్తున్నారు. కానీ వారు ఒక వ్యక్తిని కుడా స్వచ్ఛమైన కృష్ణ భక్తుడిగా మార్చలేదు. ఇది మా సవాలు. కానీ ఇ భగవద్గీతను, ఇప్పుడు యధాతధముగా వివరించాము, వేల కొద్ది యూరోపియన్లు అమెరికన్లు వారి తాత మూతత్తలు లేదా కుటుంబము ఎవరు కృష్ణడి పేరు కుడా తెలియని వారు భక్తులుగా మారుతున్నారు. ఈ విజయం యొక్క రహస్యము ఇది. కానీ ఈ మూర్ఖు ప్రజలకు, ఇది తెలియదు. వారు వారి అర్ధములేని దుర్మార్గపు జ్ఞానము ద్వారా భగవద్గీత వ్యాఖ్యానములతో , వారు భగవద్గీత అర్ధము వివరించగలరు అని భావిస్తున్నారు Nāhaṁ prakāśaḥ yogamāyā-samāvṛtaḥ. కృష్ణడు ఈ వెర్రివారికీ దుర్మార్గులకు వెల్లడి కాడు. కృష్ణడు ఎప్పటికి అర్ధము కాడు. Nāhaṁ prakāśaḥ sarvasya (BG 7.25). కృష్ణుడు చౌక విషయం కాదు. ఆయన ఈ ఫూల్స్ మరియు జులాయిలకు అర్ధం అవ్వటానికి అది సాధ్యం కాదు. nāhaṁ prakāśaḥ sarvasya yogamāyā-samā...(BG 7.25)
- manuṣyāṇāṁ sahasreṣu
- kaścid yatati siddhaye
- yatatām api siddhānāṁ
- kaścid vetti māṁ tattvataḥ
- (BG 7.3)