TE/Prabhupada 0846 - భౌతిక ప్రపంచం నీడ వంటిది, ఆధ్యాత్మిక ప్రపంచం యొక్క ప్రతిబింబం: Difference between revisions

(Created page with "<!-- BEGIN CATEGORY LIST --> Category:1080 Telugu Pages with Videos Category:Prabhupada 0846 - in all Languages Category:TE-Quotes - 1974 Category:TE-Quotes - Le...")
(No difference)

Revision as of 16:08, 19 December 2017



741221 - Lecture SB 03.26.09 - Bombay


నితాయ్: "దేవహుతి ఇలా అన్నది: ఓ దేవాది దేవుడా, దయచేసి మహోన్నతమైన వ్యక్తి యొక్క శక్తులను లక్షణాలను వివరించండి, ఎందుకంటే ఈ రెండూ ఈ వ్యక్తము మరియు అవ్యక్తము అయ్యే సృష్టికి కారణాలు. "

ప్రభుపాద:

prakṛteḥ puruṣasyāpi
lakṣaṇaṁ puruṣottama
brūhi kāraṇayor asya
sad-asac ca yad-ātmakam
(SB 3.26.9)

కాబట్టి కపిల దేవుడు ఇక్కడ పురుషోత్తమగా పిలువ బడ్డాడు. పురుషోత్తమ. జీవులు, పరమాత్మా, మరియు భగవంతుడు. జీవులను కొన్నిసార్లు పురుష అని పిలుస్తారు, ఎందుకంటే పురుష అంటే ఆనందించే వాడు అని అర్థం. కాబట్టి జీవులు ఈ భౌతిక ప్రపంచం ఆనందించాలని కోరుకుంటాడు , అతను అనుభవించేవాడు కాకపోయినా . మనము అనేక సార్లు వివరించాము. జీవులు, అది కూడా ప్రకృతి, కానీ ఆయన కూడా ఆనందించాలని కోరుకుంటున్నాడు. దీనిని భ్రాంతి అంటారు. అందువల్ల తన ఆనందించే స్వభావంతో ఆయనను పురుష అని పిలువ వచ్చు, మాయా పురుష వాస్తవ పురుషుడు భగవాన్. పురుష అంటే భోక్త. భోక్త , వాస్తవమైన భోక్త, ఆనందించే వాడు, భగవంతుడు, కృష్ణుడు , దేవాదిదేవుడు. Bhoktāraṁ yajña-tapasāṁ sarva-loka-maheśvaram ( BG 5.29)

కాబట్టి దేవహుతి పురుష యొక్క లక్షణాల వివరణను కోరుకుంటున్నారు. అందువల్ల పురుషుడు ఒకటి, కానీ ప్రకృతి, అనేక శక్తులు ఉన్నాయి. ప్రకృతి, శక్తి. ఉదాహరణకు మనకు ఆచరణాత్మక అనుభవము ఉన్నట్లుగా భర్త మరియు భార్య, భార్య శక్తిగా ఉండాల్సింది. భర్త పగలు రాత్రి చాలా కష్టపడి పనిచేస్తాడు, కానీ ఇంటికి వచ్చినప్పుడు, భార్య అతనికి సౌకర్యాలను ఇస్తుంది, తినడం, నిద్రపోవటం, సంభోగము చేయడము, అనేక విధాలుగా ఇస్తుంది. ఆయన తాజా శక్తిని పొందుతాడు. ముఖ్యంగా కర్మిలు, భార్య యొక్క ప్రవర్తన మరియు సేవ ద్వారా వారు శక్తిని పొందుతారు. లేకపోతే కర్మిలు పని చేయలేరు. ఏమైనా, శక్తి సూత్రం ఉంది. అదేవిధముగా, భగవంతుడు, ఆయనకు కూడా శక్తి ఉంది. వేదాంత-సూత్రంలో మనము భగవంతుని అవగాహన చేసుకుంటాము, ప్రతి దాని యొక్క వాస్తవ మూలం, బ్రహ్మణ్... athāto brahma jijñāsā. ఆ బ్రహ్మణ్... ఒక మాటలో వ్యాసదేవుడు వివరిస్తాడు అది janmādy asya yataḥ: బ్రహ్మణ్ , మహోన్నతమైన పరమ సత్యము, ఎవరి నుండి ప్రతిదీ వస్తుందో ( SB 1.1.1) కాబట్టి ఈ సూత్రం లేకపోతే, ఆ బ్రహ్మణ్ , సంపూర్ణ సత్యము, తన శక్తులను కూడా శక్తివంతం చేస్తాడు లేదా తన శక్తులతో పని చేస్తారు; లేకపోతే ఈ భావన ఈ భౌతిక ప్రపంచం లోపల ఎందుకు వస్తుంది? భౌతిక ప్రపంచం నీడ వంటిది, ఆధ్యాత్మిక ప్రపంచం యొక్క ప్రతిబింబం. వాస్తవ విషయము ఆధ్యాత్మిక ప్రపంచంలో ఉంటే తప్ప , ఇది భౌతిక ప్రపంచంలో ప్రతిబింబించదు