TE/660220 శ్రీల ప్రభుపాదుల వారి కృపామృత బిందువు న్యూయార్క్లో: Difference between revisions

(No difference)

Revision as of 12:36, 25 January 2018

Nectar Drops from Srila Prabhupada
"ఈ సర్వ జగత్తుకు,సర్వ జనులకూ ఒకే ఒక ఉమ్మడి శాస్త్రం వున్నది.అదే భగవద్గీత.దేవకీపుత్ర ఏవ

ఈ జగత్తంతటికీ ఒకే ఒక ప్రభువు ,అతనే శ్రీ కృష్ణుడు. మరియు ఏకో మంత్రః తస్యనామానియాని. మరియు ఒక్కటే కీర్తన,గేయము,ఒక్కటే ప్రార్థన అదే హరే కృష్ణ హరేకృష్ణ కృష్ణకృష్ణ హరేహరే హరే రామ హరే రామ రామ రామ హరేహరే "

660219-20 - Lecture BG Introduction - New York