TE/Prabhupada 1048 - మీరు ఎప్పటికీ సంతోషంగా ఉండలేరు - సంపూర్ణ సూచన: Difference between revisions

 
m (Text replacement - "(<!-- (BEGIN|END) NAVIGATION (.*?) -->\s*){2,}" to "<!-- $2 NAVIGATION $3 -->")
 
Line 9: Line 9:
[[Category:Telugu Language]]
[[Category:Telugu Language]]
<!-- END CATEGORY LIST -->
<!-- END CATEGORY LIST -->
<!-- BEGIN NAVIGATION BAR -- TO CHANGE TO YOUR OWN LANGUAGE BELOW SEE THE PARAMETERS OR VIDEO -->
<!-- BEGIN NAVIGATION BAR -- DO NOT EDIT OR REMOVE -->
{{1080 videos navigation - All Languages|French|FR/Prabhupada 1047 - Il a pris un certain faux devoir et il travaille dur pour cela, donc il est un âne|1047|FR/Prabhupada 1049 - Guru désigne le fidèle serviteur de Dieu. Cela est guru|1049}}
{{1080 videos navigation - All Languages|Telugu|TE/Prabhupada 1047 - ఒక తప్పుడు కర్తవ్యమును తీసుకున్నాడు దాని కోసం కష్టపడి పని చేశాడు ఆయన గాడిద అయినాడు|1047|TE/Prabhupada 1049 - గురువు అంటే భగవంతుని యొక్క విశ్వసనీయ సేవకుడు అని అర్థం. ఇది గురువు అంటే|1049}}
<!-- END NAVIGATION BAR -->
<!-- END NAVIGATION BAR -->
<!-- BEGIN ORIGINAL VANIQUOTES PAGE LINK-->
<!-- BEGIN ORIGINAL VANIQUOTES PAGE LINK-->
Line 20: Line 20:


<!-- BEGIN VIDEO LINK -->
<!-- BEGIN VIDEO LINK -->
{{youtube_right|f3VW1LCPP-c|మీరు ఎప్పటికీ సంతోషంగా ఉండలేరు - సంపూర్ణ సూచన.  <br/>- Prabhupāda 1048}}
{{youtube_right|bwCPLdpmwJI|మీరు ఎప్పటికీ సంతోషంగా ఉండలేరు - సంపూర్ణ సూచన.  <br/>- Prabhupāda 1048}}
<!-- END VIDEO LINK -->
<!-- END VIDEO LINK -->



Latest revision as of 23:38, 1 October 2020



750712 - Lecture SB 06.01.26-27 - Philadelphia


మీరు భగవంతుని దగ్గరకు తిరిగి వెళ్ళకపోతే మీరు ఎప్పటికీ సంతోషంగా ఉండలేరు - సంపూర్ణ సూచన. మనము ఈ బద్ధ స్థితిలో ఉన్నాము, ఎందుకంటే మనము మొదటి వ్యక్తి, కృష్ణుడి నుండి వేరు చేయబడ్డాము. ఎందుకంటే మనము కృష్ణుడిలో భాగము కనుక. మనము దీన్ని మర్చిపోయాము. మనము అమెరికా లేదా భారతదేశం యొక్క భాగం అని ఆలోచిస్తున్నాం. దీనిని భ్రాంతి అని అంటారు. వారు ఆసక్తి కలిగి ఉన్నారు... కొందరు తన దేశము మీద ఆసక్తి కలిగి ఉన్నారు; కొంత మంది తన సమాజము మీద లేదా కొందరు కుటుంబము మీద ఆసక్తిని కలిగి ఉన్నారు. అక్కడ, మనము చాలా విషయాలను సృష్టించాము, కర్తవ్యము. అందువలన శాస్త్రము చెప్తుంది "ఈ మూర్ఖులకు తన వాస్తవ స్వీయ-ఆసక్తి ఏమిటో తెలియదు." Na te viduḥ svārtha-gatiṁ hi viṣṇuṁ durāśayā. ఎన్నడూ నెరవేరని దాని కొరకు అతను ఆశ పడుతున్నాడు. అందువలన ఆయన మూర్ఖుడు. మనము సంతోషంగా మారడానికి ఈ భౌతిక ప్రపంచం లోపల విషయాలను సర్దుబాటు చేయడానికి ప్రయత్నిస్తున్నాము, కానీ దుష్టుడికి తెలియదు ఆయన ఎంత కాలము ఈ భౌతిక ప్రపంచంలోనే ఉంటాడో , ఆనందం అనే ప్రశ్న లేదు. అది మూర్ఖత్వము.

కృష్ణుడు చెప్తాడు ఈ ప్రదేశము duḥkhālayam aśāśvatam ( BG 8.15) ఈ భౌతిక ప్రపంచం ఇప్పుడు మనము జీవిస్తున్నది, ఒక దాని తర్వాత మరొకటి వేర్వేరు శరీర మార్పుల తరువాత, ఇది దుఃఖాలయము. నేను నా శరీరమును ఎందుకు మార్చాలి? ఎందుకు కాదు... నేను శాశ్వతంగా ఉన్నాను. Na hanyate hanyamāne śarīre ( BG 2.20) అందువలన మనము నేర్చుకోవలసి ఉంటుంది, మనము విద్యావంతులై ఉండాలి, మనము జ్ఞానమును పరిపూర్ణము నుండి పొందాలి. కృష్ణుడు వ్యక్తిగతంగా, మహోన్నతమైన పరిపూర్ణ వ్యక్తి, మీకు జ్ఞానం ఇస్తున్నాడు. మనం ఎంతో దురదృష్టకరంగా ఉంటే, మనం పరిపూర్ణ జ్ఞానాన్ని తీసుకోము- మనము కల్పన చేస్తాము మనము కల్పన చేస్తాము, మనము మన స్వంత ఆలోచన చేస్తాము- అప్పుడు అది durāśayā అని అర్థం చేసుకోవాలి. మనము ఈ విధముగా ఆలోచిస్తున్నాము, నేను ఈ విధముగా సంతోషంగా వుంటాము, నేను సంతోషంగా ఉంటాను... "ఏమీ లేదు. మీరు ఎప్పటికీ సంతోషంగా ఉండరు-ఇది ఖచ్చితమైన ఉపదేశము- మీరు భగవద్ ధామమునకు తిరిగి వెళ్ళితే తప్ప, భగవంతుని దగ్గరకు తిరిగి వెళ్ళితే. ఉదాహరణకు ఒక పిచ్చివానిలా, ఆయన తన తండ్రిని విడిచిపెట్టాడు. ఆయన తండ్రి ధనవంతుడు, ప్రతిదీ ఉంది, కానీ ఆయన హిప్పీ అయినాడు. అదేవిధముగా, మనము కూడా అలాంటి వారిమి. మన తండ్రి కృష్ణుడు. మనం అక్కడ చాలా హాయిగా జీవించగలము, ఏ ఇబ్బందీ లేకుండా, డబ్బు సంపాదించే ప్రయత్నము చేయకుండా, కానీ మనము ఈ భౌతిక ప్రపంచంలో జీవించాలని నిర్ణయించాము. దీనిని గాడిద అంటారు. ఇదే... కాబట్టి మూర్ఖుడు.

మన స్వీయ-ఆసక్తి ఏమిటి అనేది మనకు తెలియదు. మనము ఎంతగానో ఆశిస్తున్నాము, "నేను ఈ విధముగా సంతోషంగా ఉంటాను నేను ఈ విధముగా సంతోషంగా ఉంటాను." అందువలన ఈ పదం వాడబడింది, మూర్ఖుడివి. వాస్తవానికి ఆయనకు ఆనందం అంటే ఏమిటో తెలియదు, ఆయన ఒక దాని తరువాత, మరొకటి, ఒక దాని తరువాత, మరొకటి ప్రయత్నిస్తున్నారు, "ఇప్పుడు నేను సంతోషంగా ఉంటాను." గాడిద. గాడిద... కొన్నిసార్లు చాకలి వాడు దాని వెనుకవైపు కూర్చుని కొంత గడ్డిని తీసుకుంటాడు, గాడిద ముందు ఉంచుతాడు, గాడిద గడ్డి తీసుకోవాలని ఆశ పడుతుంది. కానీ ఆయన ముందుకు వెళ్ళుతున్నప్పుడు, గడ్డి కూడా ముందుకు పోతోంది. (నవ్వు) అది ఆలోచిస్తుంది "నేను కేవలం ఒక అడుగు ముందుకు వేస్తే, నేను గడ్డిని పొందుతారు." కానీ ఆది గాడిద కనుక, దానికి తెలియదు, గడ్డి ఆ విధముగా ఉంది నేను లక్షలాది సంవత్సరాల పాటు కొనసాగినా , అప్పటికీ, నేను సంతోషాన్ని పొందలేను... ఇది గాడిద. అది తన ఇంద్రియాలకు రాలేదు లక్షలాది మరియు ట్రిలియన్ల సంవత్సరాలు నేను ఈ భౌతిక ప్రపంచంలో సంతోషముగా ఉండటానికి ప్రయత్నించ వచ్చు. నేను ఎప్పటికీ సంతోషంగా ఉండను.

అందువల్ల జ్ఞానం తెలిసిన గురువు దగ్గర నుండి విషయాలు తీసుకోవాలి. అందువల్ల గురువు పూజించబడతారు:

ajñāna-timirāndhasya
jñānāñjana-śalākayā
cakṣur unmīlitaṁ yena
tasmai śrī-gurave namaḥ