TE/760122 మార్నింగ్ వాక్ - ప్రభుపాద కృపామృత బిందువులు మాయాపూర్: Difference between revisions

(Created page with "Category:TE/Telugu - ప్రభుపాద కృపామృత బిందువులు Category:TE/ప్రభుపాద కృపామృత బింద...")
(No difference)

Revision as of 10:33, 30 May 2021

TE/Telugu - ప్రభుపాద కృపామృత బిందువులు
"మా గురు మహారాజు చెప్పేవారు-నాకు తెలిసి నేను చాలాసార్లు వివరించాను-'దేవుణ్ణి చూడటానికి ప్రయత్నించవద్దు. దేవుడు మిమల్ని చూసే విధంగా చేయండి'. అదే విధంగా, దేవునికి సలహా ఇవ్వడానికి ప్రయత్నించవద్దు, కానీ దేవుని సలహా అనుసరించండి. అది మన మార్గం."
760122 - మార్నింగ్ వాక్ - మాయాపూర్