TE/760204 మార్నింగ్ వాక్ - ప్రభుపాద కృపామృత బిందువులు మాయాపూర్: Difference between revisions

(Created page with "Category:TE/Telugu - ప్రభుపాద కృపామృత బిందువులు Category:TE/ప్రభుపాద కృపామృత బింద...")
(No difference)

Revision as of 10:50, 30 May 2021

TE/Telugu - ప్రభుపాద కృపామృత బిందువులు
"నేను మూఢుడ్ని, కాబట్టి నేను నేర్చుకోవలసి ఉంటుంది" అని మానవుడు అర్థం చేసుకోవాలి. మరియు వేదాలు 'అప్పుడు గురువు వద్దకు వెళ్ళు' అని చెప్తున్నాయి. తద్-విజానార్త సా గురు ఇవాబిగాచెట్: (ంఊ ౧.౨.౧౨) 'మీరు నేర్చుకోవాలనుకుంటే, మీరు తప్పక వెళ్ళాలి' మరియు అతను మూఢుడిగా ఉండి ఊహాగానాలు చేస్తే, అప్పుడు అతను మూఢుడిగానే ఉంటాడు. అతనికి ఎప్పుడూ జ్ఞానోదయం లభించదు. ]]) .అతను దేవుణ్ణి పొందలేడు. జీవితం తరువాత జీవితం, అతను అలా మూఢుడిగానే వెళ్తాడు"
760204 - మార్నింగ్ వాక్ - మాయాపూర్