TE/680709b ఉపన్యాసం - ప్రభుపాద కృపామృత బిందువులు మాంట్రియల్: Difference between revisions

(Created page with "Category:TE/Telugu - ప్రభుపాద కృపామృత బిందువులు Category:TE/ప్రభుపాద కృపామృత బింద...")
(No difference)

Revision as of 06:49, 21 October 2021

TE/Telugu - ప్రభుపాద కృపామృత బిందువులు

"ఒకరు ఉన్నత విద్యావంతుడు లేదా చాలా ధనవంతుడు లేదా చాలా అందంగా లేదా చాలా ప్రసిద్ధుడు కానవసరం లేదు. ఎవరైనా. ఎవరైనా సరే. దేవుడు మనకు ఈ నాలుకను ఇచ్చాడు, మనం చక్కగా వైబ్రేట్ చేయవచ్చు. హరే కృష్ణ ని జపించండి, ఫలితం చూడండి. నేను ఒకటి అనుకుంటాను మా విద్యార్థులలో, శ్రీమాన్ హయగ్రీవ బ్రహ్మచారి, అతను మీకు మంచి అనుభూతిని ఇస్తాడు, అతను మొదట ఈ తరగతిలో ఇక్కడకు వచ్చి మార్గంలో పాడుతున్నప్పుడు, అతను ఎలా భావించాడు. చాలా సందర్భాలు ఉన్నాయి. అవును. కాబట్టి మీకు మాత్రమే మా విజ్ఞప్తి, అందరికి ప్రపంచ ప్రజలారా, మేము చాలా సమస్యలతో ఇబ్బంది పడ్డాము. కాబట్టి మేము దీనికి ఏకైక పరిష్కారం అని చెప్తాము. ధర లేదు; పన్ను లేదు; మునుపటి అర్హత విధించడం లేదు, అంటే హరే కృష్ణ ని జపించండి. ఇది మా ప్రచారం."

680709 - ఉపన్యాసం SB 07.09.10 - మాంట్రియల్