TE/680716 సంభాషణ - ప్రభుపాద కృపామృత బిందువులు మాంట్రియల్: Difference between revisions

(Created page with "Category:TE/Telugu - ప్రభుపాద కృపామృత బిందువులు Category:TE/ప్రభుపాద కృపామృత బింద...")
(No difference)

Revision as of 06:38, 24 October 2021

TE/Telugu - ప్రభుపాద కృపామృత బిందువులు
"స్వకర్మణ తాం అభ్యర్చ్య అని కృష్ణుడు చెప్పాడు. మీరు మీ వృత్తి యొక్క ఫలితం ద్వారా పరమేశ్వరుని ఆరాధించడానికి ప్రయత్నిస్తారు. ఎందుకంటే కృష్ణుడికి అన్నీ అవసరం. కాబట్టి మీరు కుమ్మరి అయితే, మీరు కుండలు సరఫరా చేస్తారు. మీరు పూల వ్యాపారులైతే, మీరు పువ్వులు సరఫరా చేస్తారు. వడ్రంగి, మీరు గుడి కోసం పని చేస్తారు. మీరు చాకలి వాడు అయితే, ఆలయం యొక్క బట్టలు ఉతకండి. దేవాలయం కేంద్రం, కృష్ణుడు. మరియు ప్రతిఒక్కరూ తన సేవను అందించే అవకాశం లభిస్తుంది. అందువల్ల ఆలయ పూజ చాలా బాగుంది. కాబట్టి ఈ ఆలయం నిర్వహించాలి మాకు డబ్బు అవసరం లేని విధంగా, మీరు మీ సేవను అందించండి, అంతే, మీరు మీ సేవలో నిమగ్నమై ఉండండి, మీ సేవలో నిమగ్నమై ఉండండి, మీ సేవను మార్చుకోకండి, కానీ మీరు మీ వృత్తి ద్వారా దేవాలయానికి సేవ చేయడానికి ప్రయత్నిస్తారు. విధి."
680716 - సంభాషణ - మాంట్రియల్