TE/680718 ఉపన్యాసం - ప్రభుపాద కృపామృత బిందువులు మాంట్రియల్: Difference between revisions
(Created page with "Category:TE/Telugu - ప్రభుపాద కృపామృత బిందువులు Category:TE/ప్రభుపాద కృపామృత బింద...") |
(No difference)
|
Revision as of 07:19, 24 October 2021
TE/Telugu - ప్రభుపాద కృపామృత బిందువులు |
"ఆకాశంలో వంద మైళ్ల మేఘం ఉండవచ్చు, కానీ వంద మైళ్ళు కూడా, సూర్యుడిని, వంద మైళ్ల మేఘాన్ని కప్పి ఉంచడం సాధ్యమేనా? పరమ బ్రాహ్మణాన్ని కప్పి ఉంచుతుంది.మాయ చిన్న కణాలైన బ్రహ్మాన్ని కప్పి ఉంచగలదు.కాబట్టి మనం మాయ లేదా మేఘంతో కప్పబడి ఉండవచ్చు, కానీ పరమ బ్రహ్మం ఎప్పుడూ మాయచే కప్పబడదు.మాయవాద తత్వశాస్త్రం మరియు వైష్ణవ తత్వశాస్త్రం మధ్య ఉన్న అభిప్రాయ భేదం అది.మాయవాద తత్వశాస్త్రం సుప్రీం కప్పబడిందని చెప్పారు. సుప్రీంను కప్పబాటం చేయలేము. అప్పుడు అతను ఎలా సుప్రీం అవుతాడు? కానీ సూర్యుడు అలాగే ఉంటాడు. మరియు మనం జెట్ విమానం ద్వారా వెళ్ళినప్పుడు కూడా మేఘాన్ని అధిగమిస్తాము. మేఘం లేదు. సూర్యుడు స్పష్టంగా ఉన్నాడు. దిగువ స్థితిలో కొంత మేఘం ఉంది." |
680718 - ఉపన్యాసం Excerpt - మాంట్రియల్ |