TE/700505 ఉపన్యాసం - ప్రభుపాద కృపామృత బిందువులు లాస్ ఏంజిల్స్: Difference between revisions

(Created page with "Category:TE/Telugu - ప్రభుపాద కృపామృత బిందువులు Category:TE/ప్రభుపాద కృపామృత బింద...")
 
(No difference)

Latest revision as of 05:26, 10 July 2023

TE/Telugu - ప్రభుపాద కృపామృత బిందువులు
"కృష్ణ సంసార కోరో చాళి అనాచార (భక్తివినోద ఠాకూరా) మా ప్రచారం ఏమిటంటే, మనం కృష్ణుడి కుటుంబంలో సభ్యులం అవుదాం. అదే మన కార్యక్రమం. మరియు మనం కృష్ణుడి కుటుంబంలోకి ప్రవేశిస్తే.. కృష్ణుని ఇష్టం. అక్కడ నిరాకరణ ఏమీ లేదు; ప్రతిదీ ఉంది.కృష్ణుడు తింటున్నాడు, కృష్ణుడు ఆనందిస్తున్నాడు, కృష్ణుడు నృత్యం చేస్తున్నాడు, కృష్ణుడు తన ప్రసాదాన్ని అందిస్తున్నాడు—ప్రతిఫలం.ఏదీ ఖండించలేదు. మనం కృష్ణ చైతన్యంలో జీవించినట్లయితే, మనం వందల, వేల లేదా ఎన్ని సంవత్సరాలైనా జీవించగలం. నిజానికి మనం చావము. మరణం మరియు పుట్టుక అంటే ఏమిటి? అది ఈ శరీరానికి సంబంధించినది. కాబట్టి మనం శాశ్వతులం; కృష్ణుడు శాశ్వతుడు."
700505 - ఉపన్యాసం ISO 03 - లాస్ ఏంజిల్స్