TE/720229 ఉపన్యాసం - ప్రభుపాద కృపామృత బిందువులు మాయాపూర్: Difference between revisions

 
No edit summary
 
Line 2: Line 2:
[[Category:TE/ప్రభుపాద కృపామృత బిందువులు - 1972]]
[[Category:TE/ప్రభుపాద కృపామృత బిందువులు - 1972]]
[[Category:TE/ప్రభుపాద కృపామృత బిందువులు - మాయాపూర్]]
[[Category:TE/ప్రభుపాద కృపామృత బిందువులు - మాయాపూర్]]
{{Audiobox_NDrops|TE/Telugu - ప్రభుపాద కృపామృత బిందువులు|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/720229GP-MAYAPUR_ND_01.mp3</mp3player>|"ఈ భౌతిక శరీరం ఎలా శుద్ధి అవుతుంది? అవును ఇది కావచ్చు, ఉదాహరణకు, మీరు ఇనుప కడ్డీని తీసుకొని మంటలో వేసి వేడి చేసినట్లే, అది వెచ్చగా, వెచ్చగా, వెచ్చగా మారుతుంది మరియు చివరికి అది ఎర్రగా మారుతుంది. ఆ సమయంలో అది ఇనుప కడ్డీ కాదు, మీరు ఎక్కడైనా తాకినట్లయితే అది మండుతుంది, అదే విధంగా మీరు క్రమం తప్పకుండా హరే కృష్ణ మంత్రాన్ని జపిస్తే క్రమంగా మీ శరీరం మొత్తం ఆధ్యాత్మికం అవుతుంది. అప్పుడు అది అపప-విధం ఇక పాపం లేదు. కాబట్టి మీరు మీ జీవితాన్ని పూర్తిగా పవిత్రంగా మార్చుకోవాలి, అప్పుడు మీరు దేవుని రాజ్యంలోకి, భగవంతుని వద్దకు, ఇంటికి తిరిగి చేరుకుంటారు."|Vanisource:720229 - Lecture Festival Gaura-Purnima - Mayapur|720229 - ఉపన్యాసం Festival Gaura-Purnima - మాయాపూర్}}
{{Audiobox_NDrops|TE/Telugu - ప్రభుపాద కృపామృత బిందువులు|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/720229GP-MAYAPUR_ND_01.mp3</mp3player>|"ఈ భౌతిక శరీరం ఎలా శుద్ధి అవుతుంది? అవును ఇది కావచ్చు, ఉదాహరణకు, మీరు ఇనుప కడ్డీని తీసుకొని మంటలో వేసి వేడి చేసినట్లే, అది వెచ్చగా, వెచ్చగా, వెచ్చగా మారుతుంది మరియు చివరికి అది ఎర్రగా మారుతుంది. ఆ సమయంలో అది ఇనుప కడ్డీ కాదు, మీరు ఎక్కడైనా తాకినట్లయితే అది మండుతుంది, అదే విధంగా మీరు క్రమం తప్పకుండా హరే కృష్ణ మంత్రాన్ని జపిస్తే క్రమంగా మీ శరీరం మొత్తం ఆధ్యాత్మికం అవుతుంది. అప్పుడు అది అపాప విద్ధం ఇక పాపం లేదు. కాబట్టి మీరు మీ జీవితాన్ని పూర్తిగా పవిత్రంగా మార్చుకోవాలి, అప్పుడు మీరు దేవుని రాజ్యంలోకి, భగవంతుని వద్దకు, ఇంటికి తిరిగి చేరుకుంటారు."|Vanisource:720229 - Lecture Festival Gaura-Purnima - Mayapur|720229 - ఉపన్యాసం Festival Gaura-Purnima - మాయాపూర్}}

Latest revision as of 15:25, 22 December 2024

TE/Telugu - ప్రభుపాద కృపామృత బిందువులు
"ఈ భౌతిక శరీరం ఎలా శుద్ధి అవుతుంది? అవును ఇది కావచ్చు, ఉదాహరణకు, మీరు ఇనుప కడ్డీని తీసుకొని మంటలో వేసి వేడి చేసినట్లే, అది వెచ్చగా, వెచ్చగా, వెచ్చగా మారుతుంది మరియు చివరికి అది ఎర్రగా మారుతుంది. ఆ సమయంలో అది ఇనుప కడ్డీ కాదు, మీరు ఎక్కడైనా తాకినట్లయితే అది మండుతుంది, అదే విధంగా మీరు క్రమం తప్పకుండా హరే కృష్ణ మంత్రాన్ని జపిస్తే క్రమంగా మీ శరీరం మొత్తం ఆధ్యాత్మికం అవుతుంది. అప్పుడు అది అపాప విద్ధం ఇక పాపం లేదు. కాబట్టి మీరు మీ జీవితాన్ని పూర్తిగా పవిత్రంగా మార్చుకోవాలి, అప్పుడు మీరు దేవుని రాజ్యంలోకి, భగవంతుని వద్దకు, ఇంటికి తిరిగి చేరుకుంటారు."
720229 - ఉపన్యాసం Festival Gaura-Purnima - మాయాపూర్