TE/660413 ఉపన్యాసం - ప్రభుపాద కృపామృత బిందువులు న్యూయార్క్: Difference between revisions
Jagadiswari (talk | contribs) (Created page with "Category:TE/Telugu - ప్రభుపాద కృపామృత బిందువులు Category:TE/ప్రభుపాద కృపామృత బిందువులు - 1966 Category:TE/ప్రభుపాద కృపామృత బిందువులు - న్యూయార్క్ {{Audiobox_NDrops|TE/Telugu - ప్రభుపాద కృపామృత బిందువులు|<mp3player>https://s3.amazonaws.com/vanipedia...") |
(No difference)
|
Revision as of 16:47, 23 April 2025
TE/Telugu - ప్రభుపాద కృపామృత బిందువులు |
"ఒకరు భగవంతుని శుద్ధ భక్తి యుక్త సేవలో నిమగ్నమై ఉంటే, అతను ఏదైనా కావచ్చు, భగవంతుని యొక్క అన్ని మంచి లక్షణాలు అతనిలో అభివృద్ధి చెందుతాయి, అన్ని మంచి లక్షణాలు." మరియు, హరావభక్తస్య కుతో మహద్-గుణాః: "మరియు భగవంతుని భక్తుడు కాని వ్యక్తి, అతను ఎంత విద్యాపరంగా చదువుకున్నప్పటికీ, అతని విద్యకు విలువ లేదు." ఎందుకు? ఇప్పుడు, మనోరథేన: "అతను మనో కల్పనల వేదికపై ఉన్నాడు కాబట్టి, మరియు అతని మనో కల్పన కారణంగా, అతను ఈ భౌతిక ప్రకృతి ద్వారా ప్రభావితమవుతాడు." అతను ఖచ్చితంగా అలా చేస్తాడు. కాబట్టి మనం భౌతిక ప్రకృతి ప్రభావం నుండి విముక్తి పొందాలనుకుంటే, మన మనో కల్పన అలవాటును వదులుకోవచ్చు. |
660413 - ఉపన్యాసం BG 02.55-58 - న్యూయార్క్ |