TE/720615 ఉపన్యాసం - ప్రభుపాద కృపామృత బిందువులు లాస్ ఏంజిల్స్: Difference between revisions
Rajanikanth (talk | contribs) (Created page with "Category:TE/Telugu - ప్రభుపాద కృపామృత బిందువులు Category:TE/ప్రభుపాద కృపామృత బిందువులు - 1972 Category:TE/ప్రభుపాద కృపామృత బిందువులు - లాస్ ఏంజిల్స్ {{Audiobox_NDrops|TE/Telugu - ప్రభుపాద కృపామృత బిందువులు|<mp3player>https://s3.amazonaws.com/va...") |
(No difference)
|
Latest revision as of 04:04, 24 April 2025
TE/Telugu - ప్రభుపాద కృపామృత బిందువులు |
"ఇన్ని రకాల జీవరాశుల గుండా, ప్రమాదకరమైన జీవరాశుల గుండా తిరిగిన తర్వాత... రెండు మిలియన్ల జాతుల వృక్ష జాతులు, చెట్లు ఉన్నాయి. చూడండి. మీరు చాలా సంవత్సరాలు నిలబడాలి. ఒక గొప్ప అవకాశం, ఈ మానవ రూపం. వృధా చేయకండి. కుక్కలుగా, పందులుగా, గాడిదలుగా, ఒంటెలుగా మారకండి. భక్తుడిగా మారండి. కృష్ణుడికి శరణాగతి పొందండి. మీ జీవితాన్ని విజయవంతం చేసుకోండి." |
720615 - ఉపన్యాసం SB 02.03.19 - లాస్ ఏంజిల్స్ |