TE/Prabhupada 0047 - శ్రీకృష్ణుడు సంపూర్ణుడు ద్వందరహితుడు: Difference between revisions

(Created page with "<!-- BEGIN CATEGORY LIST --> Category:1080 Telugu Pages with Videos Category:Prabhupada 0047 - in all Languages Category:TE-Quotes - 1973 Category:TE-Quotes -...")
 
(Vanibot #0023: VideoLocalizer - changed YouTube player to show hard-coded subtitles version)
 
Line 6: Line 6:
[[Category:TE-Quotes - in Sweden]]
[[Category:TE-Quotes - in Sweden]]
<!-- END CATEGORY LIST -->
<!-- END CATEGORY LIST -->
<!-- BEGIN NAVIGATION BAR -- DO NOT EDIT OR REMOVE -->
{{1080 videos navigation - All Languages|Telugu|TE/Prabhupada 0046 - మీరు జంతువు కావద్దు, ఎదుర్కొనండి|0046|TE/Prabhupada 0048 - ఆర్యుల సంస్కృతి ప్రకారము నాలుగు వర్ణములను భగవంతుడు సృష్టించెను|0048}}
<!-- END NAVIGATION BAR -->
<!-- BEGIN ORIGINAL VANIQUOTES PAGE LINK-->
<!-- BEGIN ORIGINAL VANIQUOTES PAGE LINK-->
<div class="center">
<div class="center">
Line 14: Line 17:


<!-- BEGIN VIDEO LINK -->
<!-- BEGIN VIDEO LINK -->
{{youtube_right|FXVXAwWg4p0|శ్రీకృష్ణుడు_సంపూర్ణుడు_ద్వందరహితుడు<br />- Prabhupāda 0047}}
{{youtube_right|7kjQeKpB9Sg|శ్రీకృష్ణుడు_సంపూర్ణుడు_ద్వందరహితుడు<br />- Prabhupāda 0047}}
<!-- END VIDEO LINK -->
<!-- END VIDEO LINK -->


<!-- BEGIN AUDIO LINK -->
<!-- BEGIN AUDIO LINK -->
<mp3player>http://vaniquotes.org/w/images/730908BG.STO_clip2.mp3</mp3player>  
<mp3player>https://s3.amazonaws.com/vanipedia/clip/730908BG.STO_clip2.mp3</mp3player>  
<!-- END AUDIO LINK -->
<!-- END AUDIO LINK -->


Line 26: Line 29:


<!-- BEGIN TRANSLATED TEXT -->
<!-- BEGIN TRANSLATED TEXT -->
వివిధ రకములైన యోగ పద్ధతులు వున్నాయి భక్తి యోగ , జ్ఞాన యోగ , కర్మ యోగ , హఠ యోగ, ధ్యాన యోగ చాలా యోగ విధానములు వున్నాయి కానీ భక్తి యోగ అన్నిటిలో ఉత్తమమైనది అది క్రిందటి అధ్యాయములో వివరించబడినది. నేను ఏడవ అధ్యాయము  చదువుతున్నాను ఆరవ అధ్యాయము చివరలో కృష్ణుడు వివరిస్తున్నాడు


:yoginām api sarveṣāṁ
:yoginām api sarveṣāṁ
Line 31: Line 35:
:śraddhāvān bhajate yo māṁ
:śraddhāvān bhajate yo māṁ
:sa me yuktatamo mataḥ
:sa me yuktatamo mataḥ
:([[Vanisource:BG 6.47|BG 6.47]])   
:([[Vanisource:BG 6.47 (1972)|BG 6.47]])   


Yoginām api sarvesām. Celui qui pratique le yoga est appelé yogi. Alors Krishna dit, yoginām api sarvesām: "De tous les yogis..." Je l'ai déjà dit. Il existe différentes sortes de yogis. "De tous les yogis..." Yoginām api sarvesām. Sarvesām signifie "de tous les yogis." Mad-gatenāntar-ātmanā: "Celui qui pense à Moi." Nous pouvons penser à Krishna. Nous avons la forme de Krishna. La murti de Krishna que nous adorons. Donc, si nous nous engageons nous-mêmes dans le culte de la murti, la forme de Krishna, qui est non différente de Krishna, ou, en l'absence de la murti, si nous chantons le saint nom de Krishna, c'est également Krishna. Abhinnatvān Nama nāminoh ([[Vanisource:CC Madhya 17.133|CC Madhya 17.133]]). Krishna est Absolu. Par conséquent, il n'y a aucune différence entre Lui et Son nom. Il n'y a aucune différence entre Lui et Sa forme. Il n'y a aucune différence entre Lui et Son image. Il n'y a aucune différence entre Lui et Ses divertissements. Tout ce qui concerne Krishna est Krishna. C'est ce qu'on appelle la connaissance absolue. Donc, que vous chantiez le nom de Krishna ou vous adorez la forme de Krishna - tout est Krishna.


Donc, il y a différentes formes de service de dévotion.  
Yoginām api sarveṣām. ఎవరైతే ఈ యోగ పద్ధతిని పాటిస్తారో వారు యోగులు కావున కృష్ణుడు చెబుతున్నాడు. yoginām api sarveṣām . యోగులు అందరిలో... నేను ఇప్పటికే వివరించాను . వివిధ రకములైన యోగ పద్ధతులు వున్నాయి యోగులు అందరిలో Yoginām api sarveṣām. sarveṣām అనగా యోగులు అందరిలో Mad-gatenāntar-ātmanā:, నా గురించి తనలోతాను స్మరించు వాడు మనము కృష్ణుని స్మరించవచ్చును . కృష్ణునికి రూపము వున్నది కృష్ణుని అర్చామూర్తిని మనము పూజిస్తాము మనము కృష్ణుని యొక్క అర్చా మూర్తిని పూజిస్తే కృష్ణుని పూజించుట మరియు అర్చా మూర్తిని పూజించుటకు తేడా లేదు . అర్చా మూర్తి లేకుంటే కృష్ణనామమును జపము చేస్తే అది కూడా కృష్ణుడే Abhinnatvān nāma-nāminoḥ ([[Vanisource:CC Madhya 17.133|CC Madhya 17.133]]). కృష్ణుడు సంపూర్ణుడు ఆయనకు ఆయన నామమునకు వ్యత్యాసము లేదు ఆయనకు ఆయన రూపమునకు వ్యత్యాసము లేదు ఆయనకు ఆయన చిత్రమునకు వ్యత్యాసము లేదు ఆయనకు ఆయన గురించి మాటలాడుటకు వ్యత్యాసము లేదు కృష్ణుని గురించి ఏదైనా అది కృష్ణుడే . ఇది సంపూర్ణ జ్ఞానము కావున మీరు కృష్ణ నామమును జపించిన లేదా కృష్ణుని పూజించిన , అది కృష్ణుడే వివిధ రకములైన భక్తియుక్త సేవలు వున్నాయి


:śravaṇaṁ kīrtanaṁ viṣṇoḥ
:śravaṇaṁ kīrtanaṁ viṣṇoḥ
Line 41: Line 44:
:arcanaṁ vandanaṁ dāsyaṁ
:arcanaṁ vandanaṁ dāsyaṁ
:sakhyam ātma-nivedanam
:sakhyam ātma-nivedanam
:([[Vanisource:SB 7.5.23|SB 7.5.23]])  
:([[Vanisource:SB 7.5.23-24|SB 7.5.23]])  


Vous avez juste entendu parler de Krishna. Cette écoute est également Krishna. Tout comme en ce moment, nous écoutons les divertissements de Krishna. Ainsi l'écoute est également Krishna. Ces garçons et ces filles chantent. Ce chant est également Krishna. Śravaṇaṁ kīrtanam. Puis smaraṇam. Quand vous chantez Krishna, si vous vous souvenez de l'image de Krishna, c'est également Krishna. Ou si vous voyez l'image de Krishna. C'est aussi Krishna. Vous voyez la murti de Krishna. C'est Krishna. Vous apprenez quelque chose au sujet de Krishna.  
కేవలము కృష్ణుని గురించి వినండి . ఆ వినటం కుడా కృష్ణుడే ఇపుడు మనము కృష్ణుడి గురించి వింటున్నాము ఆ వినటం కుడా కృష్ణుడే ఈ అబ్బాయిలు మరియు అమ్మాయిలు  జపము చేయుచున్నారు . ఆ జపము కూడా కృష్ణుడే శ్రవణం కూడా కీర్తనం తరువాత స్మరణం కృష్ణుని గురించి జపము చేస్తే , కృష్ణుని యొక్క చిత్రమును గుర్తు తెచ్చుకుంటే , అదికూడా కృష్ణుడే. కృష్ణుని చిత్రాన్ని చూడండి అదికూడా కృష్ణుడే కృష్ణుని అర్చామూర్తిని చూడండి . అదికూడా కృష్ణుడే కృష్ణుని గురించి కొంత తెలుసుకొనండి . అదికూడా కృష్ణుడే ఎలాగైతేనేమి
 
C'est aussi Krishna. De toute façon,


:śravaṇaṁ kīrtanaṁ viṣṇoḥ
:śravaṇaṁ kīrtanaṁ viṣṇoḥ
Line 51: Line 52:
:arcanaṁ vandanaṁ dāsyaṁ
:arcanaṁ vandanaṁ dāsyaṁ
:sakhyam ātma-nivedanam
:sakhyam ātma-nivedanam
:([[Vanisource:SB 7.5.23|SB 7.5.23]])  
:([[Vanisource:SB 7.5.23-24|SB 7.5.23]])  
 
si vous pratiquez l'une des neuf activités, vous entrez immédiatement en contact avec Krishna. Soit vous acceptez l'ensemble des neuf activités ou huit ou sept ou six ou cinq ou trois ou quatre ou deux, ou au moins une, si vous le faites de façon ferme et... Prenons l'exemple de ce chant. Il ne coûte rien. Nous chantons partout dans le monde. N'importe qui peut chanter en nous écoutant. Cela ne vous coûte rien. Et si vous chantez, vous ne perdez rien. Alors... Mais si vous le faites, alors vous entrez immédiatement en contact avec Krishna. C'est l'avantage. Immédiatement. Parce que le nom de Krishna est non différent de Krishna...
 
Abhinnatvān nāma-nāminoḥ ([[Vanisource:CC Madhya 17.133|CC Madhya 17.133]]). Ce sont les descriptions de la littérature védique. Abhinnatvān nāma-nāminoḥ. Nāma cintāmaṇiḥ kṛṣṇaḥ. Le nom de Krishna est cintāmaṇi. Cintāmaṇi signifie spirituel. Cintāmaṇi-prakara-sadmasu kalpa-vṛkṣa-lakṣāvṛteṣu (Bs. 5.29). Ce sont les descriptions védiques. Le lieu où Krishna vit est décrit: cintāmaṇi-prakara-sadmasu kalpa-vṛkṣa-lakṣāvṛteṣu surabhīr abhipālayantam (Bs. 5.29). Donc, nāma, le saint nom de Krishna, est également cintāmaṇi, spirituel. Nāma cintāmaṇiḥ kṛṣṇaḥ. Il est identique à Krishna. Nāma cintāmaṇiḥ kṛṣṇaś caitanya ([[Vanisource:CC Madhya 17.133|CC Madhya 17.133]]) Chaitanya signifie "pas mort", mais une entité vivante. Vous pouvez obtenir le même avantage en chantant le nom de Krishna que si vous discutiez personnellement avec Lui. C'est également possible. Mais la réalisation sera progressive. Nāma cintāmaṇiḥ kṛṣṇaś caitanya-rasa-vigrahaḥ. Rasa-vigrahaḥ signifie le plaisir, le réservoir de tous les plaisirs. Ainsi, lorsque vous chantez le nom de Hare Krishna, vous savourez graduellement un certain plaisir transcendantal. Tout comme ces garçons et ces filles dansent joyeusement lorsqu'ils chantent. Personne ne peut les suivre. Mais ils ne sont pas fous, ils sont juste en train de chanter. En fait, ils obtiennent un certain plaisir, un plaisir transcendantal. C'est pourquoi ils dansent. Ce n'est pas "la danse du chien." Non. C'est vraiment une danse spirituelle, la danse de l'âme. Alors... Par conséquent, Il est appelé rasa-vigrahaḥ, réservoir de tous les plaisirs.


Nāma cintāmaṇiḥ kṛṣṇaś caitanya-rasa-vigrahaḥ pūrṇaḥ ([[Vanisource:CC Madhya 17.133|CC Madhya 17.133]]). Pūrṇa signifie complet. Non pour un pour cent de moins que Krishna. Non. cent pour cent de Krishna. Complet. Pūrṇa. Pūrṇa veut dire complet. Pūrṇaḥ śuddhaḥ. Śuddha signifie purifié. Il y a de la contamination dans le monde matériel. Matériel, quel que soit le nom que vous chantiez, parce qu'il est contaminé matériellement, vous ne pouvez pas continuer très longtemps. C'est une autre expérience. Mais ce chant, Hare Krishna Mantra, si vous le chanter pendant vingt-quatre heures, vous ne vous sentirez jamais fatigué. C'est le test. Vous allez le chanter. Ces garçons peuvent chanter 24 heures, sans manger ni boire quoi que ce soit. C'est tellement agréable. Parce qu'il est complet, spirituel, śuddha. Śuddha signifie pure. Sans contamination matérielle. Plaisir matériel, quel plaisir... Le plaisir le plus élevé dans le monde matériel, c'est le sexe. Mais vous ne pouvez pas en profiter 24 heures durant. Ce n'est pas possible. Vous pouvez en profiter seulement pendant quelques minutes. Voilà tout. Même si vous êtes obligé d'en profiter, vous le rejetterez: "Non, pas plus." C'est matériel. Mais spirituel signifie qu'il n'y a pas de fin. Vous pouvez en profiter perpétuellement, vingt-quatre heures non-stop. C'est une jouissance spirituelle. Brahma-saukhyam anantam ([[Vanisource:SB 5.5.1|SB 5.5.1]]). Anantam. Anantam signifie sans fin.
తొమ్మిది అంశాలలో ఏదోఒకటి మీరు స్వీకరిస్తే , వెంటనే కృష్ణుని కలుస్తారు మీరు తొమ్మిదింటిని కానీ,ఎనిమిదింటినికాని , ఏడు కానీ ఆరు కానీ అంగీకరిస్తే అయిదు లేదా ఆరు లేదా నాలుగు లేదా మూడు లేదా రెండింటిని లేదా కనీసము ఒక్క దానిని దృఢముగా తీసుకుంటే ఈ జపము , ఖర్చు ఏమీకాదు మేము ప్రపంచము మొత్తము జపము చేస్తున్నాము . ఎవరైనా మమ్మల్ని విని జపము చేయవచ్చును ఇది మీకు ఖర్చు కాదు . మీరు జపము చేస్తే , మీరు నష్టపోయేది ఏమి లేదు కానీ మీరు జపము చేస్తే వెనువెంటనే కృష్ణునితో సంబంధము ఏర్పర్చుకుంటారు మీకు వచ్చే ప్రయోజనము ఇదే. వెంటనే ఎందుకంటే కృష్ణుని నామము Abhinnatvān nāma-nāminoḥ ([[Vanisource:CC Madhya 17.133|CC Madhya 17.133]]). ఇవన్నీ  వైదిక గ్రంధములలో వివరించబడియున్నాయి Abhinnatvān nāma-nāminoḥ. Nāma cintāmaṇiḥ kṛṣṇaḥ. కృష్ణుని నామము చింతామణి . చింతామణి అనగా ఆధ్యాత్మికము Cintāmaṇi-prakara-sadmasu kalpa-vṛkṣa-lakṣāvṛteṣu (Bs. 5.29).. ఇవిఅన్నీ వైదిక వివరణలు కృష్ణుడు వుండే స్థలము కూడా వివరించబడినది cintāmaṇi-prakara-sadmasu kalpa-vṛkṣa-lakṣāvṛteṣu surabhīr abhipālayantam (Bs. 5.29) కావున నామము , కృష్ణుని పవిత్ర నామము కూడా చింతామణి , ఆధ్యాత్మికమే Nāma cintāmaṇiḥ kṛṣṇa. ఇతడు కృష్ణుడే , వ్యక్తి āma cintāmaṇiḥ kṛṣṇaś caitanya ([[Vanisource:CC Madhya 17.133|CC Madhya 17.133]]). చైతన్య అనగా చనిపోలేదు . కానీ జీవుడు కృష్ణుని నామము చేస్తే వచ్చు ఉపయోగము కృష్ణునితో స్వయముగా మాట్లాడిన దానితో సమానము అదికూడా సాధ్యమే. ఇది నెమ్మదిగా అవగతమవుతుంది Nāma cintāmaṇiḥ kṛṣṇaś caitanya-rasa-vigrahaḥ. Rasa-vigraha అనగా ఆనందము. అన్ని ఆనందములకు నిధి మీరు హరే కృష్ణ నామమును జపముచేస్తే నెమ్మదిగా మీరు ఆధ్యాత్మిక ఆనందమును పొందుతారు ఈ అమ్మాయిలు అబ్బాయిలు వలె, జపము చేస్తూ ఆనందముతో నృత్యము చేస్తున్నారు ఎవరు వారిని అర్ధము చేసుకొనలేరు. వారు ఇలా జపము చేయుటకు పిచ్చి వారుకాదు వాస్తవమునకు వారు ఆధ్యాత్మిక ఆనందమును పొందుతున్నారు అందువలన వారు నాట్యము చేయుచున్నారు . ఇది కుక్క నాట్యము చేసేదికాదు ఇది ఆధ్యాత్మిక నాట్యము . ఆత్మ యొక్క నృత్యము కావున అందువలన ఆయనను రస విగ్రహ అని అంటారు . ఆనందము యొక్క నిధి Nāma cintāmaṇiḥ kṛṣṇaś caitanya-rasa-vigrahaḥ pūrṇaḥ ([[Vanisource:CC Madhya 17.133|CC Madhya 17.133]]) పూర్ణము.. ఒక్క శాతము కూడా కృష్ణునికంటే తక్కువ కాకుండా . కాదు వంద శాతముకు వంద శాతము . Pūrṇa అంటే  సంపూర్ణము Pūrṇaḥ śuddhaḥ. Śuddha అనగా శుద్ధి చెందినది భౌతిక ప్రపంచములో కాలుష్యము లేదు భౌతికముగా మీరు ఏ నామమునైన జపము చేయండి , అది కలుషితమైనది కనుక మీరు ఎక్కువ కాలము జపము చేయలేరు . ఇది వేరొక అనుభవము కానీ ఈ హరే కృష్ణ మహామంత్రము జపము ఇరవై నాలుగు గంటలు జపము చేసినా అలసిపోరు అదియే పరీక్ష . మీరు జపము చేస్తూనే వుంటారు ఈ అబ్బాయిలు ఇరవై నాలుగు గంటలు జపము చేయగలరు ఆహారము తీసుకొనకుండా త్రాగే నీరు తీసుకొనకుండా ఇది చాల మంచిది . ఎందుకంటే ఇది సంపూర్ణము . ఆధ్యాత్మికము, శుద్ధము. శుద్ధ అనగా స్వచ్ఛమైనది . భౌతిక కాలుష్యము లేనిది భౌతిక ఆనందము ఎటువంటి ఆనందమైనా... భౌతిక ప్రపంచములో ఉన్నతమైన ఆనందము మైథున సుఖము దానిని ఇరవై నాలుగు గంటలు ఆనందించలేము . ఇది సాధ్యము కాదు కొన్ని క్షణములు మాత్రమే ఆనందించగలరు . అంతే మిమ్మల్ని బలవంతముగా ఆనందించేటట్లు చేసినా మీరు తిరస్కరిస్తారు . వద్దు ఇక వద్దనేవద్దు అది భౌతికము . కానీ ఆధ్యాత్మికము అనగా అంతు లేదు చిరకాలము ఇరవై నాలుగు గంటలు ఆనందించవచ్చును. అది ఆధ్యాత్మిక ఆనందము Brahma-saukhyam anantam ([[Vanisource:SB 5.5.1|SB 5.5.1]]). Anantam. Anantam means అంతు లేనిది
<!-- END TRANSLATED TEXT -->

Latest revision as of 18:26, 8 October 2018



Lecture on BG 7.1 -- Upsala University Stockholm, September 8, 1973

వివిధ రకములైన యోగ పద్ధతులు వున్నాయి భక్తి యోగ , జ్ఞాన యోగ , కర్మ యోగ , హఠ యోగ, ధ్యాన యోగ చాలా యోగ విధానములు వున్నాయి కానీ భక్తి యోగ అన్నిటిలో ఉత్తమమైనది అది క్రిందటి అధ్యాయములో వివరించబడినది. నేను ఏడవ అధ్యాయము చదువుతున్నాను ఆరవ అధ్యాయము చివరలో కృష్ణుడు వివరిస్తున్నాడు

yoginām api sarveṣāṁ
mad-gatenāntar-ātmanā
śraddhāvān bhajate yo māṁ
sa me yuktatamo mataḥ
(BG 6.47)


Yoginām api sarveṣām. ఎవరైతే ఈ యోగ పద్ధతిని పాటిస్తారో వారు యోగులు కావున కృష్ణుడు చెబుతున్నాడు. yoginām api sarveṣām . యోగులు అందరిలో... నేను ఇప్పటికే వివరించాను . వివిధ రకములైన యోగ పద్ధతులు వున్నాయి యోగులు అందరిలో Yoginām api sarveṣām. sarveṣām అనగా యోగులు అందరిలో Mad-gatenāntar-ātmanā:, నా గురించి తనలోతాను స్మరించు వాడు మనము కృష్ణుని స్మరించవచ్చును . కృష్ణునికి రూపము వున్నది కృష్ణుని అర్చామూర్తిని మనము పూజిస్తాము మనము కృష్ణుని యొక్క అర్చా మూర్తిని పూజిస్తే కృష్ణుని పూజించుట మరియు అర్చా మూర్తిని పూజించుటకు తేడా లేదు . అర్చా మూర్తి లేకుంటే కృష్ణనామమును జపము చేస్తే అది కూడా కృష్ణుడే Abhinnatvān nāma-nāminoḥ (CC Madhya 17.133). కృష్ణుడు సంపూర్ణుడు ఆయనకు ఆయన నామమునకు వ్యత్యాసము లేదు ఆయనకు ఆయన రూపమునకు వ్యత్యాసము లేదు ఆయనకు ఆయన చిత్రమునకు వ్యత్యాసము లేదు ఆయనకు ఆయన గురించి మాటలాడుటకు వ్యత్యాసము లేదు కృష్ణుని గురించి ఏదైనా అది కృష్ణుడే . ఇది సంపూర్ణ జ్ఞానము కావున మీరు కృష్ణ నామమును జపించిన లేదా కృష్ణుని పూజించిన , అది కృష్ణుడే వివిధ రకములైన భక్తియుక్త సేవలు వున్నాయి

śravaṇaṁ kīrtanaṁ viṣṇoḥ
smaraṇaṁ pāda-sevanam
arcanaṁ vandanaṁ dāsyaṁ
sakhyam ātma-nivedanam
(SB 7.5.23)

కేవలము కృష్ణుని గురించి వినండి . ఆ వినటం కుడా కృష్ణుడే ఇపుడు మనము కృష్ణుడి గురించి వింటున్నాము ఆ వినటం కుడా కృష్ణుడే ఈ అబ్బాయిలు మరియు అమ్మాయిలు జపము చేయుచున్నారు . ఆ జపము కూడా కృష్ణుడే శ్రవణం కూడా కీర్తనం తరువాత స్మరణం కృష్ణుని గురించి జపము చేస్తే , కృష్ణుని యొక్క చిత్రమును గుర్తు తెచ్చుకుంటే , అదికూడా కృష్ణుడే. కృష్ణుని చిత్రాన్ని చూడండి అదికూడా కృష్ణుడే కృష్ణుని అర్చామూర్తిని చూడండి . అదికూడా కృష్ణుడే కృష్ణుని గురించి కొంత తెలుసుకొనండి . అదికూడా కృష్ణుడే ఎలాగైతేనేమి

śravaṇaṁ kīrtanaṁ viṣṇoḥ
smaraṇaṁ pāda-sevanam
arcanaṁ vandanaṁ dāsyaṁ
sakhyam ātma-nivedanam
(SB 7.5.23)

తొమ్మిది అంశాలలో ఏదోఒకటి మీరు స్వీకరిస్తే , వెంటనే కృష్ణుని కలుస్తారు మీరు తొమ్మిదింటిని కానీ,ఎనిమిదింటినికాని , ఏడు కానీ ఆరు కానీ అంగీకరిస్తే అయిదు లేదా ఆరు లేదా నాలుగు లేదా మూడు లేదా రెండింటిని లేదా కనీసము ఒక్క దానిని దృఢముగా తీసుకుంటే ఈ జపము , ఖర్చు ఏమీకాదు మేము ప్రపంచము మొత్తము జపము చేస్తున్నాము . ఎవరైనా మమ్మల్ని విని జపము చేయవచ్చును ఇది మీకు ఖర్చు కాదు . మీరు జపము చేస్తే , మీరు నష్టపోయేది ఏమి లేదు కానీ మీరు జపము చేస్తే వెనువెంటనే కృష్ణునితో సంబంధము ఏర్పర్చుకుంటారు మీకు వచ్చే ప్రయోజనము ఇదే. వెంటనే ఎందుకంటే కృష్ణుని నామము Abhinnatvān nāma-nāminoḥ (CC Madhya 17.133). ఇవన్నీ వైదిక గ్రంధములలో వివరించబడియున్నాయి Abhinnatvān nāma-nāminoḥ. Nāma cintāmaṇiḥ kṛṣṇaḥ. కృష్ణుని నామము చింతామణి . చింతామణి అనగా ఆధ్యాత్మికము Cintāmaṇi-prakara-sadmasu kalpa-vṛkṣa-lakṣāvṛteṣu (Bs. 5.29).. ఇవిఅన్నీ వైదిక వివరణలు కృష్ణుడు వుండే స్థలము కూడా వివరించబడినది cintāmaṇi-prakara-sadmasu kalpa-vṛkṣa-lakṣāvṛteṣu surabhīr abhipālayantam (Bs. 5.29) కావున నామము , కృష్ణుని పవిత్ర నామము కూడా చింతామణి , ఆధ్యాత్మికమే Nāma cintāmaṇiḥ kṛṣṇa. ఇతడు కృష్ణుడే , వ్యక్తి āma cintāmaṇiḥ kṛṣṇaś caitanya (CC Madhya 17.133). చైతన్య అనగా చనిపోలేదు . కానీ జీవుడు కృష్ణుని నామము చేస్తే వచ్చు ఉపయోగము కృష్ణునితో స్వయముగా మాట్లాడిన దానితో సమానము అదికూడా సాధ్యమే. ఇది నెమ్మదిగా అవగతమవుతుంది Nāma cintāmaṇiḥ kṛṣṇaś caitanya-rasa-vigrahaḥ. Rasa-vigraha అనగా ఆనందము. అన్ని ఆనందములకు నిధి మీరు హరే కృష్ణ నామమును జపముచేస్తే నెమ్మదిగా మీరు ఆధ్యాత్మిక ఆనందమును పొందుతారు ఈ అమ్మాయిలు అబ్బాయిలు వలె, జపము చేస్తూ ఆనందముతో నృత్యము చేస్తున్నారు ఎవరు వారిని అర్ధము చేసుకొనలేరు. వారు ఇలా జపము చేయుటకు పిచ్చి వారుకాదు వాస్తవమునకు వారు ఆధ్యాత్మిక ఆనందమును పొందుతున్నారు అందువలన వారు నాట్యము చేయుచున్నారు . ఇది కుక్క నాట్యము చేసేదికాదు ఇది ఆధ్యాత్మిక నాట్యము . ఆత్మ యొక్క నృత్యము కావున అందువలన ఆయనను రస విగ్రహ అని అంటారు . ఆనందము యొక్క నిధి Nāma cintāmaṇiḥ kṛṣṇaś caitanya-rasa-vigrahaḥ pūrṇaḥ (CC Madhya 17.133) పూర్ణము.. ఒక్క శాతము కూడా కృష్ణునికంటే తక్కువ కాకుండా . కాదు వంద శాతముకు వంద శాతము . Pūrṇa అంటే సంపూర్ణము Pūrṇaḥ śuddhaḥ. Śuddha అనగా శుద్ధి చెందినది భౌతిక ప్రపంచములో కాలుష్యము లేదు భౌతికముగా మీరు ఏ నామమునైన జపము చేయండి , అది కలుషితమైనది కనుక మీరు ఎక్కువ కాలము జపము చేయలేరు . ఇది వేరొక అనుభవము కానీ ఈ హరే కృష్ణ మహామంత్రము జపము ఇరవై నాలుగు గంటలు జపము చేసినా అలసిపోరు అదియే పరీక్ష . మీరు జపము చేస్తూనే వుంటారు ఈ అబ్బాయిలు ఇరవై నాలుగు గంటలు జపము చేయగలరు ఆహారము తీసుకొనకుండా త్రాగే నీరు తీసుకొనకుండా ఇది చాల మంచిది . ఎందుకంటే ఇది సంపూర్ణము . ఆధ్యాత్మికము, శుద్ధము. శుద్ధ అనగా స్వచ్ఛమైనది . భౌతిక కాలుష్యము లేనిది భౌతిక ఆనందము ఎటువంటి ఆనందమైనా... భౌతిక ప్రపంచములో ఉన్నతమైన ఆనందము మైథున సుఖము దానిని ఇరవై నాలుగు గంటలు ఆనందించలేము . ఇది సాధ్యము కాదు కొన్ని క్షణములు మాత్రమే ఆనందించగలరు . అంతే మిమ్మల్ని బలవంతముగా ఆనందించేటట్లు చేసినా మీరు తిరస్కరిస్తారు . వద్దు ఇక వద్దనేవద్దు అది భౌతికము . కానీ ఆధ్యాత్మికము అనగా అంతు లేదు చిరకాలము ఇరవై నాలుగు గంటలు ఆనందించవచ్చును. అది ఆధ్యాత్మిక ఆనందము Brahma-saukhyam anantam (SB 5.5.1). Anantam. Anantam means అంతు లేనిది