TE/Prabhupada 0393 - నితాయ్ గుణమణి ఆమారా యొక్క భాష్యము: Difference between revisions

 
(Vanibot #0023: VideoLocalizer - changed YouTube player to show hard-coded subtitles version)
 
Line 5: Line 5:
[[Category:TE-Quotes - Purports to Songs]]
[[Category:TE-Quotes - Purports to Songs]]
<!-- END CATEGORY LIST -->
<!-- END CATEGORY LIST -->
<!-- BEGIN NAVIGATION BAR -- TO CHANGE TO YOUR OWN LANGUAGE BELOW SEE THE PARAMETERS OR VIDEO -->
<!-- BEGIN NAVIGATION BAR -- DO NOT EDIT OR REMOVE -->
{{1080 videos navigation - All Languages|French|FR/Prabhupada 0392 - La teneur et portée de Narada Muni Bajay Vina|0392|FR/Prabhupada 0394 - La teneur et portée de Nitai-Pada-Kamala|0394}}
{{1080 videos navigation - All Languages|Telugu|TE/Prabhupada 0392 - నారద ముని భజయ్ వీణ|0392|TE/Prabhupada 0394 - నితాయి పదకమలకు భాష్యము|0394}}
<!-- END NAVIGATION BAR -->
<!-- END NAVIGATION BAR -->
<!-- BEGIN ORIGINAL VANIQUOTES PAGE LINK-->
<!-- BEGIN ORIGINAL VANIQUOTES PAGE LINK-->
Line 16: Line 16:


<!-- BEGIN VIDEO LINK -->
<!-- BEGIN VIDEO LINK -->
{{youtube_right|p2wcldUkX6s|నితాయ్ గుణమణి ఆమారా యొక్క భాష్యము  <br />- Prabhupāda 0393}}
{{youtube_right|JmrJhcRLssY|నితాయ్ గుణమణి ఆమారా యొక్క భాష్యము  <br />- Prabhupāda 0393}}
<!-- END VIDEO LINK -->
<!-- END VIDEO LINK -->



Latest revision as of 19:21, 8 October 2018



Purport to Nitai Guna Mani Amara


ఇది లోచన దాస ఠాకూర్ పాడిన పాట., దాదాపు ఆయన శ్రీ చైతన్య మహాప్రభు యొక్క సమకాలికుడు. శ్రీ చైతన్య మహాప్రభు యొక్క జీవితము మరియు సూత్రాల గురించి అతను అనేక పుస్తకాలను కలిగి ఉన్నారు. అందువల్ల అతను నిత్యానందుడు సకల సద్లక్షణాలను కలిగి ఉన్నాడని చెబుతున్నాడు, గుణ-మణి. గుణ-మణి అంటే అన్ని మంచి లక్షణాలు పొదగబడిన ఆభరణం. nitāi guṇa-maṇi āmār nitāi guṇa-maṇi. నిత్యానందుడు సకల సద్గుణాల రాశి అని అందరికి పదేపదే చెబుతున్నాడు. Āniyā premera vanyā bhāsāilo avanī. మరియు అతని ఆధ్యాత్మిక లక్షణాల వలన,ఈ జగత్తంతటినీ కృష్ణ ప్రేమ అనే వెల్లువలో ముంచి వేశాడు. కేవలం అతని దయ ద్వారానే ప్రజలు కృష్ణ ప్రేమ అంటే ఏమిటో గ్రహించగలరు. Premer vanyā loiyā nitāi āilā gauḍa-deśe. ఎప్పుడైతే శ్రీ చైతన్య మహాప్రభు ఇంటిని వదిలి పెట్టి మరియు సన్యాసం స్వీకరించారో,శ్రీ జగన్నాథ పురీ క్షేత్రాన్ని తన నివాసంగా చేసుకున్నారు. అలా సన్యాస ఆశ్రమాన్ని తీసుకొని తన ఇంటిని,దేశాన్ని వదిలి పెట్టినప్పుడు శ్రీ నిత్యానంద ప్రభు కూడా ఆయనతోపాటు శ్రీ జగన్నాధపురి క్షేత్రానికి వచ్చారు. కొన్ని రోజులు గడచిన తర్వాత శ్రీ చైతన్య మహాప్రభు అతన్ని ఈ విధంగా కోరారు. మనమిద్దరమూ ఇక్కడ ఉంటే బెంగాల్లో ప్రచారం ఎవరు చేస్తారు? బెంగాల్ ను గౌడదేశం అని పిలుస్తారు. అలా శ్రీ చైతన్య మహాప్రభు యొక్క అదేశాల ప్రకారం మహాప్రభు నుండి కృష్ణ ప్రేమ అనే వెల్లువను తీసుకుని వచ్చాడు, మరియు బెంగాల్ (గౌడ దేశం) మొత్తంలో దాన్ని ప్రచారం చేశాడు. అలా తెచ్చిన భగవత్ ప్రేమ వెల్లువలో భక్తులందరూ మునిగిపోయారు. ఎవరైతే భక్తులు కాని వారున్నారో, వారు మునగ లేకపోయారు. కానీ వారు తేలుతూవున్నారు,దీన హీన బాచే. అయితే నిత్యానంద ప్రభు విషయానికి వస్తే, అతను భక్తులు ,అభక్తులు అనే తారతమ్యం చూపలేదు. Dīna hīna patita pāmara nāhi bāche. పేదలు లేక ధనికులు, లేదా జ్ఞానులు లేక మూర్ఖులు ఎవరైనా సరే ప్రతి ఒక్కరూ శ్రీ చైతన్య మహా ప్రభువు యొక్కఉపదేశాన్ని తీసుకొనవచ్చును. కృష్ణ ప్రేమ సాగరంలో మునిగి తేలవచ్చును. అటువంటి భగవద్భక్తి బ్రహ్మార్ దుర్లభ అంటే ఈ విశ్వానికే గొప్ప గురువైన బ్రహ్మదేవుడు, ఆయన కూడా ఆస్వాదించలేడు. కానీ శ్రీ చైతన్య మహాప్రభువు,నిత్యానంద ప్రభు యొక్క కృపతో, ఈ భగవత్ ప్రేమ తారతమ్యం లేకుండా ప్రతి ఒక్కరికి ఇవ్వబడింది. కాబట్టి baddha karuṇā-sindhu, అంటే ఇది అన్ని వైపుల నిరోధించబడిన ఒక గొప్ప మహాసముద్రం లాగా ఉంది. భగవత్ ప్రేమ సాగరం ఒక గొప్ప మహాసముద్రమే, కానీ అది ఉప్పొంగేది కాదు. నిత్యానంద ప్రభు సముద్రం నుండి ఒక కాలువను దారి మళ్ళించి ప్రతి ఇంటి తలుపు వద్దకు తీసుకొని వచ్చాడు. ఘరే ఘరే బులే ప్రేమ-అమియార బాన్. అలా భగవత్ ప్రేమ అనే అమృతపు వెల్లువ ప్రతి ఇంటిలోనూ ప్రచారం చేయబడింది. వాస్తవంగా ఇప్పటికీ చైతన్య మహప్రభు మహప్రభు నిత్యనందప్రభు గురించి మాటలాడినప్పుడు వాస్తవమునకు బెంగల్ ఉప్పొంగిపోతుంది. లోచన బోలే,ఇప్పుడు రచయిత ఆయన తరపున చెబుతున్నారు, , శ్రీ నిత్యానంద ప్రభు ఇచ్చిన ఈ అవకాశాన్ని ఎవరైతే స్వీకరించరో, తన అభిప్రాయం ప్రకారం అటువంటి వ్యక్తి తెలిసి ఆత్మహత్య చేసుకుంటున్నాడు.