TE/Prabhupada 0383 - గౌర పాహు యొక్క భాష్యము: Difference between revisions

(Created page with "<!-- BEGIN CATEGORY LIST --> Category:1080 Telugu Pages with Videos Category:Prabhupada 0383 - in all Languages Category:TE-Quotes - 1969 Category:TE-Quotes -...")
 
(Vanibot #0023: VideoLocalizer - changed YouTube player to show hard-coded subtitles version)
 
Line 7: Line 7:
[[Category:TE-Quotes - in USA, Los Angeles]]

<!-- END CATEGORY LIST -->
<!-- END CATEGORY LIST -->
<!-- BEGIN NAVIGATION BAR -- TO CHANGE TO YOUR OWN LANGUAGE BELOW SEE THE PARAMETERS OR VIDEO -->
<!-- BEGIN NAVIGATION BAR -- DO NOT EDIT OR REMOVE -->
{{1080 videos navigation - All Languages|French|FR/Prabhupada 0382 - La teneur et portée du Dasavatara Stotra|0382|FR/Prabhupada 0384 - La teneur et portée de Gauranga Bolite Habe|0384}}
{{1080 videos navigation - All Languages|Telugu|TE/Prabhupada 0382 - దశావతారము స్తోత్రము యొక్క భాష్యము|0382|TE/Prabhupada 0384 - గౌరాంగ బోలితే హబేకు భాష్యము|0384}}
<!-- END NAVIGATION BAR -->
<!-- END NAVIGATION BAR -->
<!-- BEGIN ORIGINAL VANIQUOTES PAGE LINK-->

Line 18: Line 18:

<!-- BEGIN VIDEO LINK -->
<!-- BEGIN VIDEO LINK -->
{{youtube_right|kyVGLDToDi0|గౌర పాహు యొక్క భాష్యము  <br />- Prabhupāda 0383}}
{{youtube_right|GYvpoFDd-as|గౌర పాహు యొక్క భాష్యము  <br />- Prabhupāda 0383}}
<!-- END VIDEO LINK -->
<!-- END VIDEO LINK -->

Line 33: Line 33:
Gaura pahū nā bhajiyā goinu, prema-rathana-dhana helāya hārāiṅu. ఇది నరోత్తమ దాస ఠాకూరా పాడిన మరొక పాట. అతను ఇలా చెప్పుతున్నాడు, "నేను చైతన్య మహాప్రభును ఆరాధించకపోవడము ద్వారా నా ఆధ్యాత్మిక మరణాన్ని ఆహ్వానించాను." Gaura pahū nā bhajiyā goinu. గౌర పాహు అంటే "చైతన్య మహప్రభు." Nā bhajiyā,"పూజించకుండా." Goinu,"నేను ఆధ్యాత్మిక మరణాన్ని ఆహ్వానించాను." adhane yatane kari dhanu tainu."నేను ఆధ్యాత్మిక మరణాన్ని ఎందుకు ఆహ్వానించాను?" ఎందుకంటే నేను నిరుపయోగంగా ఉన్న దానిలో నిమగ్నమై ఉన్నాను మరియు నా జీవితంలో నిజమైన ప్రయోజనాన్ని నేను తిరస్కరించాను. Adhana అంటే వ్యర్థమైన విషయాలు. మరియు dhana అంటే విలువైనది. కాబట్టి వాస్తవానికి, మనలో ప్రతి ఒక్కరూ, మన ఆధ్యాత్మిక విమోచనను నిర్లక్ష్యం చేస్తున్నాము, మనము భౌతిక ఇంద్రియ తృప్తిలో నిమగ్నమై ఉన్నాము, అందువలన మన శరీరం యొక్క ఈ మానవ రూపం యొక్క అవకాశాన్ని కోల్పోతున్నాము నన్ను ఆధ్యాత్మిక స్థితిపై వృద్ధి చేయడానికి. ఈ మానవ శరీరం ముఖ్యంగా బద్ధ జీవునికి ఇవ్వబడినది . ఒక అవకాశం తీసుకోవాలని ఆధ్యాత్మిక విముక్తి కోసం" శ్రద్ధ తీసుకోని ఎవరైనా, అతడు ఆధ్యాత్మిక మరణాన్ని ఆహ్వానిస్తున్నాడు" ఆధ్యాత్మిక మరణం అంటే తనను తాను మర్చిపోవడము అని అర్థం, అతను ఆత్మ అని మర్చిపోవడము. ఇది ఆధ్యాత్మిక మరణం. కాబట్టి జంతు జీవితంలో అది పూర్తిగా మరచిపోతుంది." వారు ఈ శరీరానికి చెందినవారు కాదని ఏ పరిస్థితులలోను వాటికి గుర్తుకు రాదు, వారు ఈ శరీరానికి భిన్నంగా ఉన్నారు. " ఇది ఈ మానవ రూపంలో మాత్రమే ఉంటుంది, మానవ జన్మ అతను ఈ శరీరం కాదని అర్థం చేసుకోవచ్చు, అతను జీవాత్మ. కాబట్టి హరే కృష్ణ జపము, కీర్తన చేయడము ద్వారా, ఈ వాస్తవాన్ని సులభంగా గ్రహించవచ్చు, మరియు చైతన్య మహాప్రభును పూజించుట ద్వారా, అతని సూత్రాలు మరియు మార్గాలు అనుసరించుట ద్వారా, హారే కృష్ణ జపము చేయుట ద్వారా మరియు చాలా సులభంగా ఆధ్యాత్మిక అవగాహన స్థితికి రావచ్చు కానీ మన తరపున నరోత్తమ దాస ఠాకూరా చెప్పుతున్నారు, మనము దీనిని నిర్లక్ష్యం చేస్తున్నాం అని. కాబట్టి మనము ఆధ్యాత్మిక మరణాన్ని ఆహ్వానిస్తున్నాము.  

అప్పుడు అతను చెప్పాడు prema-rathana-dhana helāya hārāiṅu ఆధ్యాత్మిక జీవితం అంటే నిజమైన ప్రేమను అభివృద్ధి చేయడమే అందరూ ప్రేమ అని చెప్పుతారు.చాలా సంకేత బోర్డులు ఉన్నాయి, చాలా పేపర్లు, "ప్రేమ, ప్రేమ." కానీ ప్రేమ లేదు. ఇది భ్రాంతి. ఇది అంతా కామము. నిషా కోసం ప్రేమ, మైథునం కోసం ప్రేమ, ఈ కోసం ప్రేమ ... ఇది జరుగుతోంది." కాబట్టి నిజమైన ప్రేమ అంటే ... ప్రేమ, ఈ పదం, దేవుడితో, కృష్ణుడితో మాత్రమే వర్తిస్తుంది." ఎందుకంటే మనము ఆ ప్రయోజనము కోసం సృష్టించబడ్డాము. ప్రేమించడం అంటే కృష్ణుడిని ప్రేమించడం. అది కావలసినది. అది ఆధ్యాత్మిక ప్రేమ. కాబట్టి prema-rathana. నేను ప్రేమ యొక్క ఆ ఆధ్యాత్మిక స్థానం సాధించగలను, కానీ నేను నిర్లక్ష్యం చేస్తున్నాను. అందువలన నేను నా ఆధ్యాత్మిక మరణాన్ని పిలుస్తున్నాను. నా గత పాపఫలాల వల్ల ఈ విషయాలు జరుగుతున్నాయి. ఈ భౌతిక శరీరాన్ని కలిగి ఉన్న అందరికి, ఇది గత పాపఫలాలకు దుర్మార్గాలకు కారణం. కొన్నిసార్లు మనము పవిత్రమైన పనులను చేస్తాము. వాస్తవమునకు ,ఎంతకాలం ఈ భౌతిక దేహము వస్తుందో, ఏ పవిత్రమైన పనులు లేవు." పవిత్రమైన పనులు అంటే భౌతిక దేహము ఇక ఉండదు అని. అవి పవిత్రమైన పనులు." లేకపోతే అది వాస్తవానికి తీసుకోవాలి ,బ్రహ్మ కూడా, ఈ విశ్వంలో ప్రధాన జీవి మరియు ఆయనకు జీవితం యొక్క వ్యవధి చాలా సంవత్సరాలు ఉంది శక్తి అంతా, అయినప్పటికీ అది పాపకార్యములుగా పరిగణించబడుతుంది, ఎందుకంటే అతను కూడా భౌతిక శరీరాన్ని పొందాడు , కాబట్టి మనము ఇంకా ఇంకా పతనము అవుతున్నాము పాపములతో, ఒకటి తర్వాత మరొకటి చేస్తూ, భాగవతములో కూడా చెప్పబడింది అది వారికి తెలియదు అని , ఈ ఇంద్రియ తృప్తి ద్వారా మరొక శరీరాన్ని పొందుతారు. మరియు శరీరం భౌతిక వేదనలకు కారణం. ఎందుకంటే నేను ఈ శరీరాన్ని కలిగి ఉన్నాను,అందువల్ల నేను తలనొప్పిని అనుభవిస్తున్నాను,నేను కడుపు నొప్పిని అనుభవిస్తున్నాను. నేను దీన్ని దాన్ని అనుభూతి చెందుతున్నాను. కానీ, మనము ఈ భౌతిక శరీరం నుండి బయటకు వచ్చిన వెంటనే, భౌతిక దుఃఖం లేదు. ఇది కేవలం సంతోషకరమైన జీవితం. Brahma-bhūtaḥ prasannātmā ([[Vanisource:BG 18.54 | BG 18.54]]) ఒకరు ఆధ్యాత్మిక జీవితాన్ని పొందిన వెంటనే Prasannātmā అంటే ఆనందం పొందుతారు, . నా గత పనుల కారణంగా, నేను ఈ అవకాశాన్ని కోల్పోయాను. Apana kara mada seva... ... ఎందుకు జరుగుతోంది? Sat-saṅga chāḍi khainu asatyera vilāsa. నేను భక్తుల సంఘంను విడిచిపెట్టాను,కాని నేను సాధారణ అర్థంలేని వ్యక్తులతో సాంగత్యము చేస్తున్నాను Asatyera.Asat and sat.Sat అంటే ఆత్మ. మరియు asat అంటే భౌతిక అర్థం. కాబట్టి భౌతిక ఆసక్తి సాంగత్యము అంటే భౌతిక బద్ధ జీవితంలో ఇరుక్కోవటం కాబట్టి భక్తులతో సాంగత్యము చేయాలి. Satāṁ prasaṅgād mama vīrya-saṁvido. భక్తుల సాంగత్యములో మాత్రమే దేవుడిని గురించి అర్థం చేసుకోవచ్చు. అందువల్ల మనము ఈ కృష్ణ చైతన్య ఉద్యమం, సమాజమును ప్రచారము చేస్తున్నాము వాస్తవమునకు, మీరు ఈ సమాజానికి వచ్చే వ్యక్తిని, కొన్ని రోజులు, కొన్ని వారాలు, అతను చైతన్యం పొందుతాడు, మరియు అతను దీక్ష కోసము ముందుకు వస్తాడు మరియు మరింత పురోగతి వస్తుంది. ఈ సాంగత్యము చాలా ముఖ్యమైనది. వేర్వేరు కేంద్రాలు మరియు ఆలయాలను నిర్వహిస్తున్న వారు, వారు చాలా బాధ్యతగల వ్యక్తులు అయి ఉండాలి, ఎందుకంటే ప్రతిదీ వారి నిజాయితీ కార్యకలాపాలు మరియు సత్ప్రవర్తనపై ఆధారపడి ఉంటుంది. వారు నిజాయితీగా ఉండకపోతే, అది ప్రభావవంతంగా ఉండదు. ఎవరైనా వ్యక్తులు మనతో వచ్చి మన సాంగత్యము తీసుకోవచ్చు, కానీ మనము నిజాయితీగా ఉండకపోతే, అది ప్రభావవంతంగా ఉండదు. భక్తులు నిజాయితీగా ఉంటే, భక్తుడి సాంగత్యములోకి వచ్చిన ఎవరైనా, అతను మారుతాడు. అది రహస్యము. Sat-saṅga chāḍi asatyera vilāsa. మరియు ఈ భక్తుల సాంగత్యమును మనం విడిచిపెట్టిన వెంటనే, వెంటనే మాయ నన్ను పట్టుకుంటుంది. మనము ఈ సాంగత్యమును విడిచిపెట్టిన వెంటనే, మాయ చెప్పుతుంది "అవును, నా సహవాసమునకు రా" ఏ సహవాసము లేకుండా,ఎవరూ తటస్థముగా ఉండరు. అది సాధ్యం కాదు. అతను మాయ లేదా కృష్ణుడి సాంగత్యములో ఉండాలి . ప్రతి ఒక్కరూ భక్తులతో, కృష్ణుడితో సాంగత్యము కొనసాగించడానికి చాలా తీవ్రముగా కృషి చేయాలి.  
అప్పుడు అతను చెప్పాడు prema-rathana-dhana helāya hārāiṅu ఆధ్యాత్మిక జీవితం అంటే నిజమైన ప్రేమను అభివృద్ధి చేయడమే అందరూ ప్రేమ అని చెప్పుతారు.చాలా సంకేత బోర్డులు ఉన్నాయి, చాలా పేపర్లు, "ప్రేమ, ప్రేమ." కానీ ప్రేమ లేదు. ఇది భ్రాంతి. ఇది అంతా కామము. నిషా కోసం ప్రేమ, మైథునం కోసం ప్రేమ, ఈ కోసం ప్రేమ ... ఇది జరుగుతోంది." కాబట్టి నిజమైన ప్రేమ అంటే ... ప్రేమ, ఈ పదం, దేవుడితో, కృష్ణుడితో మాత్రమే వర్తిస్తుంది." ఎందుకంటే మనము ఆ ప్రయోజనము కోసం సృష్టించబడ్డాము. ప్రేమించడం అంటే కృష్ణుడిని ప్రేమించడం. అది కావలసినది. అది ఆధ్యాత్మిక ప్రేమ. కాబట్టి prema-rathana. నేను ప్రేమ యొక్క ఆ ఆధ్యాత్మిక స్థానం సాధించగలను, కానీ నేను నిర్లక్ష్యం చేస్తున్నాను. అందువలన నేను నా ఆధ్యాత్మిక మరణాన్ని పిలుస్తున్నాను. నా గత పాపఫలాల వల్ల ఈ విషయాలు జరుగుతున్నాయి. ఈ భౌతిక శరీరాన్ని కలిగి ఉన్న అందరికి, ఇది గత పాపఫలాలకు దుర్మార్గాలకు కారణం. కొన్నిసార్లు మనము పవిత్రమైన పనులను చేస్తాము. వాస్తవమునకు ,ఎంతకాలం ఈ భౌతిక దేహము వస్తుందో, ఏ పవిత్రమైన పనులు లేవు." పవిత్రమైన పనులు అంటే భౌతిక దేహము ఇక ఉండదు అని. అవి పవిత్రమైన పనులు." లేకపోతే అది వాస్తవానికి తీసుకోవాలి ,బ్రహ్మ కూడా, ఈ విశ్వంలో ప్రధాన జీవి మరియు ఆయనకు జీవితం యొక్క వ్యవధి చాలా సంవత్సరాలు ఉంది శక్తి అంతా, అయినప్పటికీ అది పాపకార్యములుగా పరిగణించబడుతుంది, ఎందుకంటే అతను కూడా భౌతిక శరీరాన్ని పొందాడు , కాబట్టి మనము ఇంకా ఇంకా పతనము అవుతున్నాము పాపములతో, ఒకటి తర్వాత మరొకటి చేస్తూ, భాగవతములో కూడా చెప్పబడింది అది వారికి తెలియదు అని , ఈ ఇంద్రియ తృప్తి ద్వారా మరొక శరీరాన్ని పొందుతారు. మరియు శరీరం భౌతిక వేదనలకు కారణం. ఎందుకంటే నేను ఈ శరీరాన్ని కలిగి ఉన్నాను,అందువల్ల నేను తలనొప్పిని అనుభవిస్తున్నాను,నేను కడుపు నొప్పిని అనుభవిస్తున్నాను. నేను దీన్ని దాన్ని అనుభూతి చెందుతున్నాను. కానీ, మనము ఈ భౌతిక శరీరం నుండి బయటకు వచ్చిన వెంటనే, భౌతిక దుఃఖం లేదు. ఇది కేవలం సంతోషకరమైన జీవితం. Brahma-bhūtaḥ prasannātmā ([[Vanisource:BG 18.54 | BG 18.54]]) ఒకరు ఆధ్యాత్మిక జీవితాన్ని పొందిన వెంటనే Prasannātmā అంటే ఆనందం పొందుతారు, . నా గత పనుల కారణంగా, నేను ఈ అవకాశాన్ని కోల్పోయాను. Apana kara mada seva...
 
ఎందుకు జరుగుతోంది? Sat-saṅga chāḍi khainu asatyera vilāsa. నేను భక్తుల సంఘంను విడిచిపెట్టాను,కాని నేను సాధారణ అర్థంలేని వ్యక్తులతో సాంగత్యము చేస్తున్నాను Asatyera.Asat and sat.Sat అంటే ఆత్మ. మరియు asat అంటే భౌతిక అర్థం. కాబట్టి భౌతిక ఆసక్తి సాంగత్యము అంటే భౌతిక బద్ధ జీవితంలో ఇరుక్కోవటం కాబట్టి భక్తులతో సాంగత్యము చేయాలి. Satāṁ prasaṅgād mama vīrya-saṁvido. భక్తుల సాంగత్యములో మాత్రమే దేవుడిని గురించి అర్థం చేసుకోవచ్చు. అందువల్ల మనము ఈ కృష్ణ చైతన్య ఉద్యమం, సమాజమును ప్రచారము చేస్తున్నాము వాస్తవమునకు, మీరు ఈ సమాజానికి వచ్చే వ్యక్తిని, కొన్ని రోజులు, కొన్ని వారాలు, అతను చైతన్యం పొందుతాడు, మరియు అతను దీక్ష కోసము ముందుకు వస్తాడు మరియు మరింత పురోగతి వస్తుంది. ఈ సాంగత్యము చాలా ముఖ్యమైనది. వేర్వేరు కేంద్రాలు మరియు ఆలయాలను నిర్వహిస్తున్న వారు, వారు చాలా బాధ్యతగల వ్యక్తులు అయి ఉండాలి, ఎందుకంటే ప్రతిదీ వారి నిజాయితీ కార్యకలాపాలు మరియు సత్ప్రవర్తనపై ఆధారపడి ఉంటుంది. వారు నిజాయితీగా ఉండకపోతే, అది ప్రభావవంతంగా ఉండదు. ఎవరైనా వ్యక్తులు మనతో వచ్చి మన సాంగత్యము తీసుకోవచ్చు, కానీ మనము నిజాయితీగా ఉండకపోతే, అది ప్రభావవంతంగా ఉండదు. భక్తులు నిజాయితీగా ఉంటే, భక్తుడి సాంగత్యములోకి వచ్చిన ఎవరైనా, అతను మారుతాడు. అది రహస్యము. Sat-saṅga chāḍi asatyera vilāsa. మరియు ఈ భక్తుల సాంగత్యమును మనం విడిచిపెట్టిన వెంటనే, వెంటనే మాయ నన్ను పట్టుకుంటుంది. మనము ఈ సాంగత్యమును విడిచిపెట్టిన వెంటనే, మాయ చెప్పుతుంది "అవును, నా సహవాసమునకు రా" ఏ సహవాసము లేకుండా,ఎవరూ తటస్థముగా ఉండరు. అది సాధ్యం కాదు. అతను మాయ లేదా కృష్ణుడి సాంగత్యములో ఉండాలి . ప్రతి ఒక్కరూ భక్తులతో, కృష్ణుడితో సాంగత్యము కొనసాగించడానికి చాలా తీవ్రముగా కృషి చేయాలి.  

కృష్ణుడు అంటే ... మనము కృష్ణుడి గురించి మాట్లాడినప్పుడు, "కృష్ణుడు" అంటే తన భక్తులతో కృష్ణ. కృష్ణుడు ఒంటరిగా ఉండడు. కృష్ణుడు రాధారాణితో ఉంటాడు. రాధారాణి గోపీకలతో ఉంటుoది. మరియు కృష్ణుడు గోప బాలురతో ఉంటాడు. మనము నిరాకారవాదులము కాదు. మనము కృష్ణుడిని ఒంటరిగా చూడలేము. అదేవిధంగా, కృష్ణుడు అంటే తన భక్తులతో కృష్ణుడు. కాబట్టి కృష్ణ చైతన్యము అనేది కృష్ణుడి భక్తులతో సహవాసం కొనసాగించడమే. Viṣaya viṣama viṣa satata khāinu. మరియు అతను "నేను ఎప్పుడూ ఇంద్రియ తృప్తి యొక్క అత్యంత ప్రమాదకరమైన విషాన్ని త్రాగాను." Viṣaya viṣama viṣa.Viṣaya అంటే ఇంద్రియ తృప్తి. తినడం, నిద్ర, సంభోగము చేయడము మరియు రక్షించుకోవటము. వీటిని viṣaya అని పిలుస్తారు. మరియు viṣama అంటే ప్రమాదకరమైనది. మరియు viṣa అంటే విషం. ఒకవేళ ఈ నాలుగు సూత్రాలతో కేవలం జంతువుల లాగానే నిమగ్నమైతే. అప్పుడు అతను కేవలం విషముని త్రాగుతున్నాడని భావించాలి. అంతే. Viṣaya viṣama satata khāinu. "ఇది విషము అని నాకు తెలుసు, కానీ నేను చాలా మత్తులో ఉన్నాను, నేను ఈ విషాన్ని ప్రతి క్షణం తాగుతున్నాను. " Gaura-kīrtana-rase magana nā painu. మరియు చైతన్య మహాప్రభు ప్రారంభించిన సంకీర్తన ఉద్యమంలో నన్ను నేను విలీనం చేయలేకపోతున్నాను. అయ్యో, నిజానికి వాస్తవం. ఎవరైతే భౌతిక విధాన జీవనము యందు బాగా ఆసక్తి కలిగి ఉంటారో, లేదా ఎప్పుడూ ఇంద్రియ తృప్తి యొక్క విషమును త్రాగుతున్నారో, వారు సంకీర్తన ఉద్యమమునకు ఆకర్షితులు కారు.  

Latest revision as of 19:20, 8 October 2018

Purport to Gaura Pahu -- Los Angeles, January 10, 1969

Gaura pahū nā bhajiyā goinu, prema-rathana-dhana helāya hārāiṅu. ఇది నరోత్తమ దాస ఠాకూరా పాడిన మరొక పాట. అతను ఇలా చెప్పుతున్నాడు, "నేను చైతన్య మహాప్రభును ఆరాధించకపోవడము ద్వారా నా ఆధ్యాత్మిక మరణాన్ని ఆహ్వానించాను." Gaura pahū nā bhajiyā goinu. గౌర పాహు అంటే "చైతన్య మహప్రభు." Nā bhajiyā,"పూజించకుండా." Goinu,"నేను ఆధ్యాత్మిక మరణాన్ని ఆహ్వానించాను." adhane yatane kari dhanu tainu."నేను ఆధ్యాత్మిక మరణాన్ని ఎందుకు ఆహ్వానించాను?" ఎందుకంటే నేను నిరుపయోగంగా ఉన్న దానిలో నిమగ్నమై ఉన్నాను మరియు నా జీవితంలో నిజమైన ప్రయోజనాన్ని నేను తిరస్కరించాను. Adhana అంటే వ్యర్థమైన విషయాలు. మరియు dhana అంటే విలువైనది. కాబట్టి వాస్తవానికి, మనలో ప్రతి ఒక్కరూ, మన ఆధ్యాత్మిక విమోచనను నిర్లక్ష్యం చేస్తున్నాము, మనము భౌతిక ఇంద్రియ తృప్తిలో నిమగ్నమై ఉన్నాము, అందువలన మన శరీరం యొక్క ఈ మానవ రూపం యొక్క అవకాశాన్ని కోల్పోతున్నాము నన్ను ఆధ్యాత్మిక స్థితిపై వృద్ధి చేయడానికి. ఈ మానవ శరీరం ముఖ్యంగా బద్ధ జీవునికి ఇవ్వబడినది . ఒక అవకాశం తీసుకోవాలని ఆధ్యాత్మిక విముక్తి కోసం" శ్రద్ధ తీసుకోని ఎవరైనా, అతడు ఆధ్యాత్మిక మరణాన్ని ఆహ్వానిస్తున్నాడు" ఆధ్యాత్మిక మరణం అంటే తనను తాను మర్చిపోవడము అని అర్థం, అతను ఆత్మ అని మర్చిపోవడము. ఇది ఆధ్యాత్మిక మరణం. కాబట్టి జంతు జీవితంలో అది పూర్తిగా మరచిపోతుంది." వారు ఈ శరీరానికి చెందినవారు కాదని ఏ పరిస్థితులలోను వాటికి గుర్తుకు రాదు, వారు ఈ శరీరానికి భిన్నంగా ఉన్నారు. " ఇది ఈ మానవ రూపంలో మాత్రమే ఉంటుంది, మానవ జన్మ అతను ఈ శరీరం కాదని అర్థం చేసుకోవచ్చు, అతను జీవాత్మ. కాబట్టి హరే కృష్ణ జపము, కీర్తన చేయడము ద్వారా, ఈ వాస్తవాన్ని సులభంగా గ్రహించవచ్చు, మరియు చైతన్య మహాప్రభును పూజించుట ద్వారా, అతని సూత్రాలు మరియు మార్గాలు అనుసరించుట ద్వారా, హారే కృష్ణ జపము చేయుట ద్వారా మరియు చాలా సులభంగా ఆధ్యాత్మిక అవగాహన స్థితికి రావచ్చు కానీ మన తరపున నరోత్తమ దాస ఠాకూరా చెప్పుతున్నారు, మనము దీనిని నిర్లక్ష్యం చేస్తున్నాం అని. కాబట్టి మనము ఆధ్యాత్మిక మరణాన్ని ఆహ్వానిస్తున్నాము.

అప్పుడు అతను చెప్పాడు prema-rathana-dhana helāya hārāiṅu ఆధ్యాత్మిక జీవితం అంటే నిజమైన ప్రేమను అభివృద్ధి చేయడమే అందరూ ప్రేమ అని చెప్పుతారు.చాలా సంకేత బోర్డులు ఉన్నాయి, చాలా పేపర్లు, "ప్రేమ, ప్రేమ." కానీ ప్రేమ లేదు. ఇది భ్రాంతి. ఇది అంతా కామము. నిషా కోసం ప్రేమ, మైథునం కోసం ప్రేమ, ఈ కోసం ప్రేమ ... ఇది జరుగుతోంది." కాబట్టి నిజమైన ప్రేమ అంటే ... ప్రేమ, ఈ పదం, దేవుడితో, కృష్ణుడితో మాత్రమే వర్తిస్తుంది." ఎందుకంటే మనము ఆ ప్రయోజనము కోసం సృష్టించబడ్డాము. ప్రేమించడం అంటే కృష్ణుడిని ప్రేమించడం. అది కావలసినది. అది ఆధ్యాత్మిక ప్రేమ. కాబట్టి prema-rathana. నేను ప్రేమ యొక్క ఆ ఆధ్యాత్మిక స్థానం సాధించగలను, కానీ నేను నిర్లక్ష్యం చేస్తున్నాను. అందువలన నేను నా ఆధ్యాత్మిక మరణాన్ని పిలుస్తున్నాను. నా గత పాపఫలాల వల్ల ఈ విషయాలు జరుగుతున్నాయి. ఈ భౌతిక శరీరాన్ని కలిగి ఉన్న అందరికి, ఇది గత పాపఫలాలకు దుర్మార్గాలకు కారణం. కొన్నిసార్లు మనము పవిత్రమైన పనులను చేస్తాము. వాస్తవమునకు ,ఎంతకాలం ఈ భౌతిక దేహము వస్తుందో, ఏ పవిత్రమైన పనులు లేవు." పవిత్రమైన పనులు అంటే భౌతిక దేహము ఇక ఉండదు అని. అవి పవిత్రమైన పనులు." లేకపోతే అది వాస్తవానికి తీసుకోవాలి ,బ్రహ్మ కూడా, ఈ విశ్వంలో ప్రధాన జీవి మరియు ఆయనకు జీవితం యొక్క వ్యవధి చాలా సంవత్సరాలు ఉంది శక్తి అంతా, అయినప్పటికీ అది పాపకార్యములుగా పరిగణించబడుతుంది, ఎందుకంటే అతను కూడా భౌతిక శరీరాన్ని పొందాడు , కాబట్టి మనము ఇంకా ఇంకా పతనము అవుతున్నాము పాపములతో, ఒకటి తర్వాత మరొకటి చేస్తూ, భాగవతములో కూడా చెప్పబడింది అది వారికి తెలియదు అని , ఈ ఇంద్రియ తృప్తి ద్వారా మరొక శరీరాన్ని పొందుతారు. మరియు శరీరం భౌతిక వేదనలకు కారణం. ఎందుకంటే నేను ఈ శరీరాన్ని కలిగి ఉన్నాను,అందువల్ల నేను తలనొప్పిని అనుభవిస్తున్నాను,నేను కడుపు నొప్పిని అనుభవిస్తున్నాను. నేను దీన్ని దాన్ని అనుభూతి చెందుతున్నాను. కానీ, మనము ఈ భౌతిక శరీరం నుండి బయటకు వచ్చిన వెంటనే, భౌతిక దుఃఖం లేదు. ఇది కేవలం సంతోషకరమైన జీవితం. Brahma-bhūtaḥ prasannātmā ( BG 18.54) ఒకరు ఆధ్యాత్మిక జీవితాన్ని పొందిన వెంటనే Prasannātmā అంటే ఆనందం పొందుతారు, . నా గత పనుల కారణంగా, నేను ఈ అవకాశాన్ని కోల్పోయాను. Apana kara mada seva...

ఎందుకు జరుగుతోంది? Sat-saṅga chāḍi khainu asatyera vilāsa. నేను భక్తుల సంఘంను విడిచిపెట్టాను,కాని నేను సాధారణ అర్థంలేని వ్యక్తులతో సాంగత్యము చేస్తున్నాను Asatyera.Asat and sat.Sat అంటే ఆత్మ. మరియు asat అంటే భౌతిక అర్థం. కాబట్టి భౌతిక ఆసక్తి సాంగత్యము అంటే భౌతిక బద్ధ జీవితంలో ఇరుక్కోవటం కాబట్టి భక్తులతో సాంగత్యము చేయాలి. Satāṁ prasaṅgād mama vīrya-saṁvido. భక్తుల సాంగత్యములో మాత్రమే దేవుడిని గురించి అర్థం చేసుకోవచ్చు. అందువల్ల మనము ఈ కృష్ణ చైతన్య ఉద్యమం, సమాజమును ప్రచారము చేస్తున్నాము వాస్తవమునకు, మీరు ఈ సమాజానికి వచ్చే వ్యక్తిని, కొన్ని రోజులు, కొన్ని వారాలు, అతను చైతన్యం పొందుతాడు, మరియు అతను దీక్ష కోసము ముందుకు వస్తాడు మరియు మరింత పురోగతి వస్తుంది. ఈ సాంగత్యము చాలా ముఖ్యమైనది. వేర్వేరు కేంద్రాలు మరియు ఆలయాలను నిర్వహిస్తున్న వారు, వారు చాలా బాధ్యతగల వ్యక్తులు అయి ఉండాలి, ఎందుకంటే ప్రతిదీ వారి నిజాయితీ కార్యకలాపాలు మరియు సత్ప్రవర్తనపై ఆధారపడి ఉంటుంది. వారు నిజాయితీగా ఉండకపోతే, అది ప్రభావవంతంగా ఉండదు. ఎవరైనా వ్యక్తులు మనతో వచ్చి మన సాంగత్యము తీసుకోవచ్చు, కానీ మనము నిజాయితీగా ఉండకపోతే, అది ప్రభావవంతంగా ఉండదు. భక్తులు నిజాయితీగా ఉంటే, భక్తుడి సాంగత్యములోకి వచ్చిన ఎవరైనా, అతను మారుతాడు. అది రహస్యము. Sat-saṅga chāḍi asatyera vilāsa. మరియు ఈ భక్తుల సాంగత్యమును మనం విడిచిపెట్టిన వెంటనే, వెంటనే మాయ నన్ను పట్టుకుంటుంది. మనము ఈ సాంగత్యమును విడిచిపెట్టిన వెంటనే, మాయ చెప్పుతుంది "అవును, నా సహవాసమునకు రా" ఏ సహవాసము లేకుండా,ఎవరూ తటస్థముగా ఉండరు. అది సాధ్యం కాదు. అతను మాయ లేదా కృష్ణుడి సాంగత్యములో ఉండాలి . ప్రతి ఒక్కరూ భక్తులతో, కృష్ణుడితో సాంగత్యము కొనసాగించడానికి చాలా తీవ్రముగా కృషి చేయాలి.

కృష్ణుడు అంటే ... మనము కృష్ణుడి గురించి మాట్లాడినప్పుడు, "కృష్ణుడు" అంటే తన భక్తులతో కృష్ణ. కృష్ణుడు ఒంటరిగా ఉండడు. కృష్ణుడు రాధారాణితో ఉంటాడు. రాధారాణి గోపీకలతో ఉంటుoది. మరియు కృష్ణుడు గోప బాలురతో ఉంటాడు. మనము నిరాకారవాదులము కాదు. మనము కృష్ణుడిని ఒంటరిగా చూడలేము. అదేవిధంగా, కృష్ణుడు అంటే తన భక్తులతో కృష్ణుడు. కాబట్టి కృష్ణ చైతన్యము అనేది కృష్ణుడి భక్తులతో సహవాసం కొనసాగించడమే. Viṣaya viṣama viṣa satata khāinu. మరియు అతను "నేను ఎప్పుడూ ఇంద్రియ తృప్తి యొక్క అత్యంత ప్రమాదకరమైన విషాన్ని త్రాగాను." Viṣaya viṣama viṣa.Viṣaya అంటే ఇంద్రియ తృప్తి. తినడం, నిద్ర, సంభోగము చేయడము మరియు రక్షించుకోవటము. వీటిని viṣaya అని పిలుస్తారు. మరియు viṣama అంటే ప్రమాదకరమైనది. మరియు viṣa అంటే విషం. ఒకవేళ ఈ నాలుగు సూత్రాలతో కేవలం జంతువుల లాగానే నిమగ్నమైతే. అప్పుడు అతను కేవలం విషముని త్రాగుతున్నాడని భావించాలి. అంతే. Viṣaya viṣama satata khāinu. "ఇది విషము అని నాకు తెలుసు, కానీ నేను చాలా మత్తులో ఉన్నాను, నేను ఈ విషాన్ని ప్రతి క్షణం తాగుతున్నాను. " Gaura-kīrtana-rase magana nā painu. మరియు చైతన్య మహాప్రభు ప్రారంభించిన సంకీర్తన ఉద్యమంలో నన్ను నేను విలీనం చేయలేకపోతున్నాను. అయ్యో, నిజానికి వాస్తవం. ఎవరైతే భౌతిక విధాన జీవనము యందు బాగా ఆసక్తి కలిగి ఉంటారో, లేదా ఎప్పుడూ ఇంద్రియ తృప్తి యొక్క విషమును త్రాగుతున్నారో, వారు సంకీర్తన ఉద్యమమునకు ఆకర్షితులు కారు.

చివరిగా, నరోత్తమ దాస ఠాకూరా విలపిస్తున్నాడు. అతను మనకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఎవరైనా విలపించే స్థితికి వస్తే, అది చాలా మంచిది. అతడు వెంటనే పవిత్రము అవ్వుతాడు. విలపించటము అంటే పవిత్రము అవ్వటము. అందుకే అతను, keno vā āchaya prāṇa kichu bali..."నేను ఎందుకు జీవిస్తున్నాను ? నేను భక్తులతో సహవాసం చేయలేను, నేను సంకీర్తన ఉద్యమంలో పాల్గొనను. నేను కృష్ణుడిని అర్థం చేసుకోలేను. చైతన్య మహాప్రభు అంటే నాకు అర్థం కాలేదు. అప్పుడు నేను దేని కోసం జీవిస్తున్నాను? "ఇది దుఃఖం. నా ఆనందం ఏమిటి? నా ఆనందం యొక్క ప్రామాణికత ఏమిటి? నేను ఎందుకు నివసిస్తున్నాను? Narottama dāsa kena nā gela." నేను ఎందుకు ఎప్పుడో, చాల కాలము క్రితము చనిపోలేదు? నేను మరణించ వలసి ఉన్నది. నేను జీవించటము వలన అర్థం ఏమిటి? " కనుక ఇది నరోత్తమ దాస ఠాకూర యొక్క విలాపన కాదు. మనలో ప్రతి ఒక్కరూ ఇలా ఆలోచించాలి, "మనము భక్తులతో సహవాసం చేయలేకపోతే, మనకు కృష్ణ చైతన్యము అంటే ఏమిటో అర్థం కాకపోతే, మనము చైతన్య మహాప్రభు మరియు ఆయన సహచరుల సాంగత్యములోకి రాకపోతే, నేను చనిపోవటమే ఉత్తమం. ఇంకొక నివారణ మార్గము లేదు.