TE/Prabhupada 0796 - నేను మాట్లాడుతున్నాను అని అనుకోవద్దు నేను కేవలం పరికరము మాత్రమే వాస్తవ వక్త భగవంతుడు: Difference between revisions
(Created page with "<!-- BEGIN CATEGORY LIST --> Category:1080 Telugu Pages with Videos Category:Prabhupada 0796 - in all Languages Category:TE-Quotes - 1966 Category:TE-Quotes - Le...") |
m (Text replacement - "(<!-- (BEGIN|END) NAVIGATION (.*?) -->\s*){2,}" to "<!-- $2 NAVIGATION $3 -->") |
||
Line 7: | Line 7: | ||
[[Category:TE-Quotes - in USA, New York]] | [[Category:TE-Quotes - in USA, New York]] | ||
<!-- END CATEGORY LIST --> | <!-- END CATEGORY LIST --> | ||
<!-- BEGIN NAVIGATION BAR -- | <!-- BEGIN NAVIGATION BAR -- DO NOT EDIT OR REMOVE --> | ||
{{1080 videos navigation - All Languages| | {{1080 videos navigation - All Languages|Telugu|TE/Prabhupada 0795 - ఈ ఆధునిక ప్రపంచంలో, వారు చాలా చురుకుగా ఉన్నారు, కానీ వారు వెర్రిగా చురుకుగా ఉన్నారు|0795|TE/Prabhupada 0797 - కృష్ణుడి తరపున ప్రచారము చేస్తున్నవారు కృష్ణ చైతన్యముని తీసుకోమని వారు గొప్ప సైనికులు|0797}} | ||
<!-- END NAVIGATION BAR --> | <!-- END NAVIGATION BAR --> | ||
<!-- BEGIN ORIGINAL VANIQUOTES PAGE LINK--> | <!-- BEGIN ORIGINAL VANIQUOTES PAGE LINK--> | ||
Line 18: | Line 18: | ||
<!-- BEGIN VIDEO LINK --> | <!-- BEGIN VIDEO LINK --> | ||
{{youtube_right| | {{youtube_right|lEIuJdF4mjk|నేను మాట్లాడుతున్నాను అని అనుకోవద్దు నేను కేవలం పరికరము మాత్రమే వాస్తవ వక్త భగవంతుడు <br/>- Prabhupāda 0796}} | ||
<!-- END VIDEO LINK --> | <!-- END VIDEO LINK --> | ||
Line 37: | Line 37: | ||
:sa sannyāsī ca yogī ca | :sa sannyāsī ca yogī ca | ||
:na niragnir na cākriyaḥ | :na niragnir na cākriyaḥ | ||
:([[Vanisource:BG 6.1|BG 6.1]]) | :([[Vanisource:BG 6.1 (1972)|BG 6.1]]) | ||
అనాశ్రితః. అనాశ్రితః అంటే ఏ ఆశ్రయం లేకుండా అని అర్థం. కర్మ-ఫలము. ప్రతి ఒక్కరూ పని చేస్తున్నారు, కొంత ఫలితాలను ఆశిస్తున్నారు. మీరు ఏ పని చేసినా, మీరు కొంత ఫలితాన్ని ఆశిస్తారు. ఇక్కడ భగవంతుడు చెప్పుతున్నారు, అది "ఏ ఫలితము ఆశించకుండా పనిచేసే వారు ఎవరైనా..." ఆయన పనిచేస్తాడు. ఆయన ఏ ఫలితాన్ని ఆశించకపోతే, అప్పుడు ఆయన ఎందుకు పని చేస్తాడు? అలా కాకపోతే... నేను ఈ విధముగా పని చేయమని ఎవరినైనా అడుగుతాను. అప్పుడు ఆయన ఏదో, కొంత ఫలితాన్ని, కొంత వేతనం, కొంత బహుమతి లేదా కొంత జీతం ఆశిస్తాడు. ఇక్కడ పని చేసే మార్గం ఇది. కానీ కృష్ణుడు అనాశ్రితః కర్మ-ఫలము ఫలితం లేదా బహుమతి ఆశించకుండా పనిచేసే వ్యక్తి ఎవరైనా. అప్పుడు ఆయన ఎందుకు పని చేస్తాడు? కార్యం. "ఇది నా కర్తవ్యం, ఇది నా కర్తవ్యం." ఫలితముతో పని లేకుండా, కానీ కర్తవ్యముగా. నేను బాధ్యత కలిగి ఉన్నాను దీనిని చేయడానికి. Kāryaṁ karma karoti yaḥ. అ విధముగా, ఎవరైనా పనిచేస్తే, స సన్యాసి, ఆయన వాస్తవానికి సన్యాస ఆశ్రమములో ఉన్నాడు | అనాశ్రితః. అనాశ్రితః అంటే ఏ ఆశ్రయం లేకుండా అని అర్థం. కర్మ-ఫలము. ప్రతి ఒక్కరూ పని చేస్తున్నారు, కొంత ఫలితాలను ఆశిస్తున్నారు. మీరు ఏ పని చేసినా, మీరు కొంత ఫలితాన్ని ఆశిస్తారు. ఇక్కడ భగవంతుడు చెప్పుతున్నారు, అది "ఏ ఫలితము ఆశించకుండా పనిచేసే వారు ఎవరైనా..." ఆయన పనిచేస్తాడు. ఆయన ఏ ఫలితాన్ని ఆశించకపోతే, అప్పుడు ఆయన ఎందుకు పని చేస్తాడు? అలా కాకపోతే... నేను ఈ విధముగా పని చేయమని ఎవరినైనా అడుగుతాను. అప్పుడు ఆయన ఏదో, కొంత ఫలితాన్ని, కొంత వేతనం, కొంత బహుమతి లేదా కొంత జీతం ఆశిస్తాడు. ఇక్కడ పని చేసే మార్గం ఇది. కానీ కృష్ణుడు అనాశ్రితః కర్మ-ఫలము ఫలితం లేదా బహుమతి ఆశించకుండా పనిచేసే వ్యక్తి ఎవరైనా. అప్పుడు ఆయన ఎందుకు పని చేస్తాడు? కార్యం. "ఇది నా కర్తవ్యం, ఇది నా కర్తవ్యం." ఫలితముతో పని లేకుండా, కానీ కర్తవ్యముగా. నేను బాధ్యత కలిగి ఉన్నాను దీనిని చేయడానికి. Kāryaṁ karma karoti yaḥ. అ విధముగా, ఎవరైనా పనిచేస్తే, స సన్యాసి, ఆయన వాస్తవానికి సన్యాస ఆశ్రమములో ఉన్నాడు |
Latest revision as of 23:45, 1 October 2020
Lecture on BG 6.1-4 -- New York, September 2, 1966
ఇక్కడ చెప్పబడినది, శ్రీ భగవానువాచ. భగవంతుడు చెప్తున్నారు. ఆయన మాట్లాడుతున్నారు అంటే ఆయన పూర్తి జ్ఞానంతో మాట్లాడుతున్నారు. ఆయన జ్ఞానములో ఎటువంటి దోషం లేదు. మన జ్ఞానములో చాలా , చాలా లోపాలు ఉన్నాయి. మనము పొరపాటు చేస్తాము, మనము భ్రమలో ఉంటాము. కొన్నిసార్లు మనము ఏదో మాట్లాడతాము మన హృదయంలో ఇంకా ఏదో ఉంటుంది. అంటే మనము మోసం చేస్తాము. మన అనుభూతులు అసంపూర్ణము ఎందుకంటే మన ఇంద్రియాలు అసంపూర్ణము. అందువల్ల నేను మీతో ఏమీ మాట్లాడలేను. మీరు నన్ను అడిగితే, "స్వామిజీ, మీరు ఏమి మాట్లాడుతున్నారు?" నేను కేవలము భగవంతుడు చెప్పినది చెప్తున్నాను నేను అదే ఉపదేశాలను తిరిగి చెప్తున్నాను. అంతే. నేను మాట్లాడుతున్నాను అని అనుకోవద్దు. నేను కేవలం పరికరము మాత్రమే. వాస్తవ వక్త భగవంతుడు ఆయన లోపల మరియు వెలుపల ఉన్నాడు. కాబట్టి ఆయన ఏమి చెప్తాడు? ఆయన anāśritam...
- anāśritaḥ karma-phalaṁ
- kāryaṁ karma karoti yaḥ
- sa sannyāsī ca yogī ca
- na niragnir na cākriyaḥ
- (BG 6.1)
అనాశ్రితః. అనాశ్రితః అంటే ఏ ఆశ్రయం లేకుండా అని అర్థం. కర్మ-ఫలము. ప్రతి ఒక్కరూ పని చేస్తున్నారు, కొంత ఫలితాలను ఆశిస్తున్నారు. మీరు ఏ పని చేసినా, మీరు కొంత ఫలితాన్ని ఆశిస్తారు. ఇక్కడ భగవంతుడు చెప్పుతున్నారు, అది "ఏ ఫలితము ఆశించకుండా పనిచేసే వారు ఎవరైనా..." ఆయన పనిచేస్తాడు. ఆయన ఏ ఫలితాన్ని ఆశించకపోతే, అప్పుడు ఆయన ఎందుకు పని చేస్తాడు? అలా కాకపోతే... నేను ఈ విధముగా పని చేయమని ఎవరినైనా అడుగుతాను. అప్పుడు ఆయన ఏదో, కొంత ఫలితాన్ని, కొంత వేతనం, కొంత బహుమతి లేదా కొంత జీతం ఆశిస్తాడు. ఇక్కడ పని చేసే మార్గం ఇది. కానీ కృష్ణుడు అనాశ్రితః కర్మ-ఫలము ఫలితం లేదా బహుమతి ఆశించకుండా పనిచేసే వ్యక్తి ఎవరైనా. అప్పుడు ఆయన ఎందుకు పని చేస్తాడు? కార్యం. "ఇది నా కర్తవ్యం, ఇది నా కర్తవ్యం." ఫలితముతో పని లేకుండా, కానీ కర్తవ్యముగా. నేను బాధ్యత కలిగి ఉన్నాను దీనిని చేయడానికి. Kāryaṁ karma karoti yaḥ. అ విధముగా, ఎవరైనా పనిచేస్తే, స సన్యాసి, ఆయన వాస్తవానికి సన్యాస ఆశ్రమములో ఉన్నాడు
వేదముల సంస్కృతి ప్రకారం జీవితములో నాలుగు దశలు ఉన్నాయి. మనము బ్రహ్మచారి, గృహస్థ, వానప్రస్తా, సన్యాస అని అనేక సార్లు మీకు వివరించాము. బ్రహ్మచారి అనగా విద్యార్ధి జీవితం అంటే ఆధ్యాత్మిక అవగాహనలో శిక్షణ పొందడం, కృష్ణ చైతన్యము, పూర్తిగా శిక్షణ పొందటము. ఆయనను బ్రహ్మచారి అని అంటారు. తరువాత, పూర్తి శిక్షణ తర్వాత, ఆయన భార్యను అంగీకరిస్తాడు, ఆయన వివాహం చేసుకుంటాడు, కుటుంబం మరియు పిల్లలతో నివసిస్తాడు. దీనిని గృహస్థా అని పిలుస్తారు. అప్పుడు, యాభై సంవత్సరాల తరువాత, ఆయన పిల్లలను ఒంటరిగా వదిలి ఇంటి నుండి బయటకు వస్తాడు ఆయన భార్యతో పాటు పవిత్ర స్థలాలలో ప్రయాణిస్తాడు. దీనిని వానప్రస్త అని అంటారు, విశ్రాంత జీవితము అని పిలువబడుతుంది. చివరికి ఆయన తన భార్యను తన పిల్లల సంరక్షణలో విడచి పెడతాడు, పెరిగిన పిల్లల దగ్గర, ఆయన ఒంటరిగా ఉంటాడు. అది సన్యాస అని పిలువబడుతుంది కాబట్టి ఈ నాలుగు ఆశ్రమాలు ఉన్నాయి.
ఇప్పుడు, కృష్ణుడు చెప్తాడు కేవలం అంతా పరిత్యజించడము కాదు అని అన్నారు. కేవలం అంతా పరిత్యజించడము కాదు. కొంత కర్తవ్యము ఉండాలి. కార్యం. కార్యం అంటే "ఇది నా బాధ్యత." ఇప్పుడు, ఆ బాధ్యత ఏమిటి? ఆయన కుటుంబ జీవితం వదలివేసినాడు. తన భార్యను, పిల్లలను ఎలా పోషించాలి అనే ఆలోచన ఆయనకు లేదు. అప్పుడు ఆయన కర్తవ్యం ఏమిటి? కృష్ణుడి కోసం పని చేయడము. చాల బాధ్యత కలిగిన పని. కార్యం. కార్యం అంటే అది వాస్తవమైన కర్తవ్యము. మన జీవితంలో రెండు రకాల విధులు ఉన్నాయి. ఒక కర్తవ్యము భ్రమకు పని చేయడము, మరొక కర్తవ్యము వాస్తవమునకు సేవ చేయడము. మీరు వాస్తవమునకు సేవ చేసినప్పుడు, దానిని వాస్తవమైన సన్యాస అని పిలుస్తారు. మనము భ్రాంతికి సేవ చేసినప్పుడు, దానిని మాయ అని పిలుస్తారు. ఇప్పుడు, వాస్తవమునకు సేవ చేయడమా లేదా భ్రాంతికి సేవ చేయడమా, అలాంటి స్థితిలో నేను సేవ చేయవలసి ఉంది. నా పరిస్థితి యజమాని అవ్వడము కాదు, కానీ సేవకుడు కావడము. అది నా స్వరూప స్థితి