TE/Prabhupada 0762 - చాలా కఠినంగా ఉండండి: Difference between revisions
(Created page with "<!-- BEGIN CATEGORY LIST --> Category:1080 Telugu Pages with Videos Category:Prabhupada 0762 - in all Languages Category:TE-Quotes - 1976 Category:TE-Quotes - Le...") |
m (Text replacement - "(<!-- (BEGIN|END) NAVIGATION (.*?) -->\s*){2,}" to "<!-- $2 NAVIGATION $3 -->") |
||
Line 7: | Line 7: | ||
[[Category:TE-Quotes - in USA, Hawaii]] | [[Category:TE-Quotes - in USA, Hawaii]] | ||
<!-- END CATEGORY LIST --> | <!-- END CATEGORY LIST --> | ||
<!-- BEGIN NAVIGATION BAR -- | <!-- BEGIN NAVIGATION BAR -- DO NOT EDIT OR REMOVE --> | ||
{{1080 videos navigation - All Languages| | {{1080 videos navigation - All Languages|Telugu|TE/Prabhupada 0761 - మనకు చాలా పుస్తకాలు ఉన్నాయి. ఇక్కడ వచ్చిన వారు ఎవరైనా పుస్తకాలను చదవాలి|0761|TE/Prabhupada 0763 - ప్రతి ఒక్కరు గురువు అవుతారు, ఆయన నిపుణుడైన శిష్యుడు అయినప్పుడు|0763}} | ||
<!-- END NAVIGATION BAR --> | <!-- END NAVIGATION BAR --> | ||
<!-- BEGIN ORIGINAL VANIQUOTES PAGE LINK--> | <!-- BEGIN ORIGINAL VANIQUOTES PAGE LINK--> | ||
Line 18: | Line 18: | ||
<!-- BEGIN VIDEO LINK --> | <!-- BEGIN VIDEO LINK --> | ||
{{youtube_right| | {{youtube_right|X19ctSra8u4|చాలా కఠినంగా ఉండండి <br/>- Prabhupāda 0762}} | ||
<!-- END VIDEO LINK --> | <!-- END VIDEO LINK --> | ||
Line 38: | Line 38: | ||
:pārṣadāḥ sahasāpatan | :pārṣadāḥ sahasāpatan | ||
:([[Vanisource:SB 6.1.30|SB 6.1.30]]) | :([[Vanisource:SB 6.1.30|SB 6.1.30]]) | ||
భగవంతుడు చాలా మంది తన ఆజ్ఞ పాటించే వారిని పంపారు. నా దగ్గరకు వచ్చి నన్ను చూడాలని ఆసక్తి కలిగి ఉంటే ఎవరికైనా, కేవలము చూడండి కాబట్టి ఆజ్ఞా పాలకులు వారు ప్రతిచోటా ప్రయాణం చేస్తున్నారు, కావున ఇక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయన 'నారాయణ' అని అంటున్నాడు. రండి. ఆయనను తీసుకోండి. కేవలము చూడండి. "ఇక్కడ ఒక వ్యక్తి, ఆయన నారాయణ అని అంటున్నాడు. అవును. " Bhartur nāma mahārāja niśaṁya. ఓ, ఇది అద్భుతముగా ఉంది. ఆయన 'నారాయణ' అని అంటున్నాడు. తక్షణమే. యమదూతలు అక్కడ ఉన్నారు - "మీరు ఎవరు, ఆయనని కలవరపరుస్తున్నారు? ఆపండి!" | భగవంతుడు చాలా మంది తన ఆజ్ఞ పాటించే వారిని పంపారు. నా దగ్గరకు వచ్చి నన్ను చూడాలని ఆసక్తి కలిగి ఉంటే ఎవరికైనా, కేవలము చూడండి కాబట్టి ఆజ్ఞా పాలకులు వారు ప్రతిచోటా ప్రయాణం చేస్తున్నారు, కావున ఇక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయన 'నారాయణ' అని అంటున్నాడు. రండి. ఆయనను తీసుకోండి. కేవలము చూడండి. "ఇక్కడ ఒక వ్యక్తి, ఆయన నారాయణ అని అంటున్నాడు. అవును. " Bhartur nāma mahārāja niśaṁya. ఓ, ఇది అద్భుతముగా ఉంది. ఆయన 'నారాయణ' అని అంటున్నాడు. తక్షణమే. యమదూతలు అక్కడ ఉన్నారు - "మీరు ఎవరు, ఆయనని కలవరపరుస్తున్నారు? ఆపండి!" |
Latest revision as of 23:46, 1 October 2020
Lecture on SB 6.1.30 -- Honolulu, May 29, 1976
ప్రభుపాద: మన కృష్ణ చైతన్య ఉద్యమం కేవలం మనిషికి బోధన చేయడానికి మాత్రమే మీరు నమ్మండి లేదా నమ్మకపొండి, అది పట్టింపు లేదు. భగవంతుడు ఉన్నాడు. యజమాని ఉన్నాడు. కానీ ఆయన వ్యక్తిగతంగా వస్తున్నాడు ఆయన ఇలా చెప్పాడు, bhoktāraṁ yajña-tapasāṁ sarva-loka-maheśvaraṁ suhṛdaṁ sarva-bhūtānām ( BG 5.29) నేను యాజమానిని, నేను ఆనందించే వాడిని, నేను ప్రతి ఒక్కరి స్నేహితుడను. భౌతిక జీవితము యొక్క ఈ బాధాకరమైన పరిస్థితి నుండి మీరు విముక్తి పొందాలనుకుంటే, నేను మీ ఉత్తమ స్నేహితుడను. " Suhṛdaṁ sarva-bhūtānām. కృష్ణుడు ఎందుకంటే ఆయన తండ్రి. ahaṁ bija pradaḥ ( BG 14.4) .. తండ్రి కంటే మంచి స్నేహితుడు ఎవరు? హా? నా కుమారుడు సంతోషంగా ఉండాలి అని తండ్రి ఎప్పుడూ కోరుకుంటున్నారు. ఇది సహజమైనది. యాచించడము అనేది లేదు, "తండ్రి, నా పట్ల దయతో ఉండండి." లేదు. ఇప్పటికే తండ్రి దయతోనే ఉన్నాడు. కానీ మీరు తండ్రికి వ్యతిరేకంగా తిరుగుతుంటే, మీరు బాధపడతారు. అదే విధముగా, భగవంతుడు మన తండ్రి, భగవంతుడు మన స్నేహితుడు, సహజంగా, ఆయన చెప్పినట్టుగా suhṛdaṁ sarva-bhūtānām, ahaṁ bīja-pradaḥ pitā ( BG 14.4) నేను విత్తనము ఇస్తున్న... మానవులకు మాత్రమే కాదు-జీవితంలోని అన్ని జాతుల వారికి , వారు అందరూ జీవులు. అప్పుడు, వారి కర్మ ప్రకారం, వారు వేర్వేరు దుస్తులను కలిగి ఉన్నారు. మనము ఈ సమావేశంలో వేర్వేరు దుస్తులును ధరించి ఉన్నాము. కాబట్టి మనుష్యులందరిలో ప్రతి ఒక్కరూ; దుస్తులు వేరుగా ఉండవచ్చు. అది మరొక విషయము అదేవిధముగా, జీవి భగవంతునిలో భాగం మరియు అంశ, కానీ కొందరు మనుషులుగా తయారు అవుతారు, కొందరు పిల్లులు అవుతారు, కొందరు చెట్టు అవుతారు, కొందరు కీటకాలు, కొందరు దేవతలు, కొందరు బ్రహ్మా, కొందరు చీమలు రకారకాలు. వారు ఆ విధముగా మారాలని కోరుకున్నారు, భగవంతుడు ఆయనకి అవకాశం ఇచ్చాడు, అయితే సరే. మీరు ఇలా అయ్యి జీవితం ఆనందించాలని అనుకుంటున్నారా? అది సరే, మీరు ఈ విధముగా మారండి. కాబట్టి ఇది ఏర్పాటు, భగవంతుడు అక్కడ ఉన్నాడు, ఆయన ప్రతి ఒక్కరి తండ్రి. ఆయన అందరి స్నేహితుడు. ఆయన ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నాడు. ఆయన వ్యక్తిగతంగా ప్రచారము చేయడానికి వస్తున్నాడు. ఆయన చాలా దయతో ఉంటాడు. వెంటనే, వినండి.
- niśamya mriyamāṇasya
- mukhato hari-kīrtanam
- bhartur nāma mahārāja
- pārṣadāḥ sahasāpatan
- (SB 6.1.30)
భగవంతుడు చాలా మంది తన ఆజ్ఞ పాటించే వారిని పంపారు. నా దగ్గరకు వచ్చి నన్ను చూడాలని ఆసక్తి కలిగి ఉంటే ఎవరికైనా, కేవలము చూడండి కాబట్టి ఆజ్ఞా పాలకులు వారు ప్రతిచోటా ప్రయాణం చేస్తున్నారు, కావున ఇక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయన 'నారాయణ' అని అంటున్నాడు. రండి. ఆయనను తీసుకోండి. కేవలము చూడండి. "ఇక్కడ ఒక వ్యక్తి, ఆయన నారాయణ అని అంటున్నాడు. అవును. " Bhartur nāma mahārāja niśaṁya. ఓ, ఇది అద్భుతముగా ఉంది. ఆయన 'నారాయణ' అని అంటున్నాడు. తక్షణమే. యమదూతలు అక్కడ ఉన్నారు - "మీరు ఎవరు, ఆయనని కలవరపరుస్తున్నారు? ఆపండి!"
కాబట్టి కీర్తన, జపము చేయడానికి ఇది అవకాశముగా తీసుకోండి. Harer nāma harer nāma harer nāma eva kevalam ( CC Adi 17.21) మీరు ఎల్లప్పుడూ సురక్షితంగా ఉంటారు. యమదూతలు, యమరాజు యొక్క ఆజ్ఞా పాలకులు, ఆయనను తాకలేరు. ఇది చాలా సమర్థవంతమైనది. అందువల్ల ఈ అవకాశాన్ని హరే కృష్ణ కీర్తన చేయడము తీసుకోండి నేను మీరు చేస్తున్నరని చాలా ఆనందంగా ఉన్నాను, కానీ చాలా కఠినంగా ఉండండి, హృదయపూర్వకముగా కీర్తన చేయండి- మీ జీవితం రక్షించబడుతుంది, మీ తదుపరి జీవితం రక్షించబడుతుంది, ప్రతిదీ సరిదిద్దబడింది. చాలా ధన్యవాదాలు. భక్తులు: జయ.