TE/Prabhupada 0125 - సమాజము చాల కలుషితమైనది: Difference between revisions
(Created page with "<!-- BEGIN CATEGORY LIST --> Category:1080 French Pages with Videos Category:Prabhupada 0125 - in all Languages Category:FR-Quotes - 1974 Category:FR-Quotes - Le...") |
(Vanibot #0023: VideoLocalizer - changed YouTube player to show hard-coded subtitles version) |
||
Line 1: | Line 1: | ||
<!-- BEGIN CATEGORY LIST --> | <!-- BEGIN CATEGORY LIST --> | ||
[[Category:1080 | [[Category:1080 Telugu Pages with Videos]] | ||
[[Category:Prabhupada 0125 - in all Languages]] | [[Category:Prabhupada 0125 - in all Languages]] | ||
[[Category: | [[Category:TE-Quotes - 1974]] | ||
[[Category: | [[Category:TE-Quotes - Lectures, Srimad-Bhagavatam]] | ||
[[Category: | [[Category:TE-Quotes - in India]] | ||
[[Category: | [[Category:TE-Quotes - in India, Vrndavana]] | ||
<!-- END CATEGORY LIST --> | <!-- END CATEGORY LIST --> | ||
<!-- BEGIN NAVIGATION BAR -- DO NOT EDIT OR REMOVE --> | |||
{{1080 videos navigation - All Languages|Telugu|TE/Prabhupada 0124 - మనము ఆధ్యాత్మిక గురువు యొక్క ఉపదేశాలను మన జీవితానందముగా భావించవలెను|0124|TE/Prabhupada 0126 - నా ఆధ్యాత్మిక గురువు సంతృప్తి కోసమే|0126}} | |||
<!-- END NAVIGATION BAR --> | |||
<!-- BEGIN ORIGINAL VANIQUOTES PAGE LINK--> | <!-- BEGIN ORIGINAL VANIQUOTES PAGE LINK--> | ||
<div class="center"> | <div class="center"> | ||
Line 15: | Line 18: | ||
<!-- BEGIN VIDEO LINK --> | <!-- BEGIN VIDEO LINK --> | ||
{{youtube_right| | {{youtube_right|dEXV_PTunss| సమాజము చాల కలుషితమైనది<br />- Prabhupāda 0125}} | ||
<!-- END VIDEO LINK --> | <!-- END VIDEO LINK --> | ||
Line 27: | Line 30: | ||
<!-- BEGIN TRANSLATED TEXT --> | <!-- BEGIN TRANSLATED TEXT --> | ||
శూద్రులు కంటే తక్కువగా స్థాయిలో ప్రజలు ఉన్నారు. వారిని పంచమాస్, ఐదవ తరగతి అని పిలుస్తారు. మొదటి తరగతి బ్రాహ్మణ, రెండవ తరగతి, క్షత్రియ, మూడో తరగతి వైశ్య, నాల్గవ తరగతి, శూద్రులు, ఇతరులు - ఐదవ తరగతి. వారిని చండాలురు అని పిలుస్తారు. వుడ్చేవారు, చెప్పులు కుట్టేవారు, ...మరియు తక్కువ తరగతి వారు. ఇప్పటికీ, భారతదేశం లో, ఐదవ తరగతి వ్యక్తులు మాత్రమే ఉన్నారు, వారు మాంసం, పందులు, కొన్నిసార్లు ఆవులు తింటారు. ఐదవ తరగతి. ఇప్పుడు ఇది ఒక అభ్యాసంగా మారింది. అయిన ఇప్పుడు మొదటి తరగతి వ్యక్తి. కేవలం చూడండి. ఐదవ తరగతి పురుషుల కర్తవ్యము అనేది, రాజకీయ నాయకుల కర్తవ్యముగా మారింది. అయిదవ తరగతి వ్యక్తులు మిమల్ని పాలించినట్లయితే, మీరు సంతోషంగా ఎలా ఉంటారు? అది సాధ్యం కాదు. సామాజిక శాంతి ఎలా ఉంటుంది? అది సాధ్యం కాదు. ఐదవ తరగతి వ్యక్తిని కూడా కృష్ణ చైతన్యము ద్వారా ఆయనను శుద్ధి చేయవచ్చు. అందువలన ఈ ఉద్యమముకు గొప్ప అవసరం ఉన్నాది. ఎందుకంటే ప్రస్తుత క్షణం మొదటి తరగతి వ్యక్తులు, ద్వితీయ-స్థాయి వ్యక్తులు లేరు. బహుశా మూడవ తరగతి, నాల్గవ తరగతి, ఐదవ తరగతి, ఆరవ తరగతి, ఆటు వంటి. కానీ వారిని శుద్ధి చేయవచ్చు. అంటే ... ఈ కృష్ణ చైతన్య ఉద్యమము మాత్రమే చేయగలదు. ఎవరినైన శుద్ధి చేయవచ్చు. Māṁ hi pārtha vyapāśritya ye 'pi syuḥ pāpa-yonayaḥ ([[Vanisource:BG 9.32|BG 9.32]]). వారిని పాప-యోని అని పిలుస్తారు, తక్కువ-తరగతి, పాపభరిత కుటుంబంలో జన్మించారు. పాపా-యోని. కృష్ణుడు చెప్తారు,ye 'pi syuḥ pāpa-yonayaḥ. ఏ విధమైన పాపా-యోనిని పట్టించుకోకండి. Māṁ hi pārtha vyapā ... "అయిన నా యొక్క ఆశ్రయం తీసుకుంటే, అప్పుడు ..." ఆ ఆశ్రయం తీసుకోవచ్చు ఎందుకంటే కృష్ణుని ప్రతినిధి ప్రోత్సహిస్తున్నారు. | శూద్రులు కంటే తక్కువగా స్థాయిలో ప్రజలు ఉన్నారు. వారిని పంచమాస్, ఐదవ తరగతి అని పిలుస్తారు. మొదటి తరగతి బ్రాహ్మణ, రెండవ తరగతి, క్షత్రియ, మూడో తరగతి వైశ్య, నాల్గవ తరగతి, శూద్రులు, ఇతరులు - ఐదవ తరగతి. వారిని చండాలురు అని పిలుస్తారు. వుడ్చేవారు, చెప్పులు కుట్టేవారు, ...మరియు తక్కువ తరగతి వారు. ఇప్పటికీ, భారతదేశం లో, ఐదవ తరగతి వ్యక్తులు మాత్రమే ఉన్నారు, వారు మాంసం, పందులు, కొన్నిసార్లు ఆవులు తింటారు. ఐదవ తరగతి. ఇప్పుడు ఇది ఒక అభ్యాసంగా మారింది. అయిన ఇప్పుడు మొదటి తరగతి వ్యక్తి. కేవలం చూడండి. ఐదవ తరగతి పురుషుల కర్తవ్యము అనేది, రాజకీయ నాయకుల కర్తవ్యముగా మారింది. అయిదవ తరగతి వ్యక్తులు మిమల్ని పాలించినట్లయితే, మీరు సంతోషంగా ఎలా ఉంటారు? అది సాధ్యం కాదు. సామాజిక శాంతి ఎలా ఉంటుంది? అది సాధ్యం కాదు. ఐదవ తరగతి వ్యక్తిని కూడా కృష్ణ చైతన్యము ద్వారా ఆయనను శుద్ధి చేయవచ్చు. అందువలన ఈ ఉద్యమముకు గొప్ప అవసరం ఉన్నాది. ఎందుకంటే ప్రస్తుత క్షణం మొదటి తరగతి వ్యక్తులు, ద్వితీయ-స్థాయి వ్యక్తులు లేరు. బహుశా మూడవ తరగతి, నాల్గవ తరగతి, ఐదవ తరగతి, ఆరవ తరగతి, ఆటు వంటి. కానీ వారిని శుద్ధి చేయవచ్చు. అంటే ... ఈ కృష్ణ చైతన్య ఉద్యమము మాత్రమే చేయగలదు. ఎవరినైన శుద్ధి చేయవచ్చు. Māṁ hi pārtha vyapāśritya ye 'pi syuḥ pāpa-yonayaḥ ([[Vanisource:BG 9.32 (1972)|BG 9.32]]). వారిని పాప-యోని అని పిలుస్తారు, తక్కువ-తరగతి, పాపభరిత కుటుంబంలో జన్మించారు. పాపా-యోని. కృష్ణుడు చెప్తారు,ye 'pi syuḥ pāpa-yonayaḥ. ఏ విధమైన పాపా-యోనిని పట్టించుకోకండి. Māṁ hi pārtha vyapā ... "అయిన నా యొక్క ఆశ్రయం తీసుకుంటే, అప్పుడు ..." ఆ ఆశ్రయం తీసుకోవచ్చు ఎందుకంటే కృష్ణుని ప్రతినిధి ప్రోత్సహిస్తున్నారు. | ||
కొరత లేదు. కేవలం అయిన ఆశ్రయం తీసుకోవాలి. అంతే. చైతన్య మహాప్రభు యొక్క ఉద్దేశ్యము ఈ ప్రచారకుడిని సృష్టించడము. ప్రతిచోటాకు వెళ్ళండి. Āmāra ājñāya guru hañā tāra 'ei deśa ([[Vanisource:CC Madhya 7.128|CC Madhya 7.128]]). వెళ్ళండి. అయిన నిత్యానంద ప్రభు, హరిదాసా ఠాకురాను పంపించి ప్రచారము చేయించే వారు, దయచేసి చేసి హరే కృష్ణ మంత్రమును జపము చేయండి. దయచేసి కృష్ణుడికి ఆశ్రయము తీసుకండి. వీధిలో ఒక గుంపు ఉన్నాది. నిత్యానంద ప్రభు హరిదాసా ఠాకురా గుంపును చూసి, "ఈ గుంపు ఏమిటి?" అని అడిగారు. కాదు, ఇద్దరు సోదరులు, జగ్గాయి మద్దాయిలు చాలా సమస్యాత్మకముగా ఉన్నారు. వారు తాగుబోతులు, స్త్రీలను వేటాడేవారు మాంసం తినేవారు, వారు ఎల్లప్పుడూ ఇబ్బందులు సృష్టించుచున్నారు. నిత్యానంద ప్రభు వెంటనే ఈ నిర్ణయం తీసుకున్నారు. మొదట వీరి ఇరువురిని ఎందుకు మార్చకూడదు అప్పుడు నా ప్రభువు పేరు కీర్తించబడుతుంది. శ్రీ చైతన్య మహాప్రభు యొక్క పేరు కీర్తించబడుతుంది. | కొరత లేదు. కేవలం అయిన ఆశ్రయం తీసుకోవాలి. అంతే. చైతన్య మహాప్రభు యొక్క ఉద్దేశ్యము ఈ ప్రచారకుడిని సృష్టించడము. ప్రతిచోటాకు వెళ్ళండి. Āmāra ājñāya guru hañā tāra 'ei deśa ([[Vanisource:CC Madhya 7.128|CC Madhya 7.128]]). వెళ్ళండి. అయిన నిత్యానంద ప్రభు, హరిదాసా ఠాకురాను పంపించి ప్రచారము చేయించే వారు, దయచేసి చేసి హరే కృష్ణ మంత్రమును జపము చేయండి. దయచేసి కృష్ణుడికి ఆశ్రయము తీసుకండి. వీధిలో ఒక గుంపు ఉన్నాది. నిత్యానంద ప్రభు హరిదాసా ఠాకురా గుంపును చూసి, "ఈ గుంపు ఏమిటి?" అని అడిగారు. కాదు, ఇద్దరు సోదరులు, జగ్గాయి మద్దాయిలు చాలా సమస్యాత్మకముగా ఉన్నారు. వారు తాగుబోతులు, స్త్రీలను వేటాడేవారు మాంసం తినేవారు, వారు ఎల్లప్పుడూ ఇబ్బందులు సృష్టించుచున్నారు. నిత్యానంద ప్రభు వెంటనే ఈ నిర్ణయం తీసుకున్నారు. మొదట వీరి ఇరువురిని ఎందుకు మార్చకూడదు అప్పుడు నా ప్రభువు పేరు కీర్తించబడుతుంది. శ్రీ చైతన్య మహాప్రభు యొక్క పేరు కీర్తించబడుతుంది. |
Latest revision as of 18:39, 8 October 2018
Lecture on SB 1.5.23 -- Vrndavana, August 4, 1974
శూద్రులు కంటే తక్కువగా స్థాయిలో ప్రజలు ఉన్నారు. వారిని పంచమాస్, ఐదవ తరగతి అని పిలుస్తారు. మొదటి తరగతి బ్రాహ్మణ, రెండవ తరగతి, క్షత్రియ, మూడో తరగతి వైశ్య, నాల్గవ తరగతి, శూద్రులు, ఇతరులు - ఐదవ తరగతి. వారిని చండాలురు అని పిలుస్తారు. వుడ్చేవారు, చెప్పులు కుట్టేవారు, ...మరియు తక్కువ తరగతి వారు. ఇప్పటికీ, భారతదేశం లో, ఐదవ తరగతి వ్యక్తులు మాత్రమే ఉన్నారు, వారు మాంసం, పందులు, కొన్నిసార్లు ఆవులు తింటారు. ఐదవ తరగతి. ఇప్పుడు ఇది ఒక అభ్యాసంగా మారింది. అయిన ఇప్పుడు మొదటి తరగతి వ్యక్తి. కేవలం చూడండి. ఐదవ తరగతి పురుషుల కర్తవ్యము అనేది, రాజకీయ నాయకుల కర్తవ్యముగా మారింది. అయిదవ తరగతి వ్యక్తులు మిమల్ని పాలించినట్లయితే, మీరు సంతోషంగా ఎలా ఉంటారు? అది సాధ్యం కాదు. సామాజిక శాంతి ఎలా ఉంటుంది? అది సాధ్యం కాదు. ఐదవ తరగతి వ్యక్తిని కూడా కృష్ణ చైతన్యము ద్వారా ఆయనను శుద్ధి చేయవచ్చు. అందువలన ఈ ఉద్యమముకు గొప్ప అవసరం ఉన్నాది. ఎందుకంటే ప్రస్తుత క్షణం మొదటి తరగతి వ్యక్తులు, ద్వితీయ-స్థాయి వ్యక్తులు లేరు. బహుశా మూడవ తరగతి, నాల్గవ తరగతి, ఐదవ తరగతి, ఆరవ తరగతి, ఆటు వంటి. కానీ వారిని శుద్ధి చేయవచ్చు. అంటే ... ఈ కృష్ణ చైతన్య ఉద్యమము మాత్రమే చేయగలదు. ఎవరినైన శుద్ధి చేయవచ్చు. Māṁ hi pārtha vyapāśritya ye 'pi syuḥ pāpa-yonayaḥ (BG 9.32). వారిని పాప-యోని అని పిలుస్తారు, తక్కువ-తరగతి, పాపభరిత కుటుంబంలో జన్మించారు. పాపా-యోని. కృష్ణుడు చెప్తారు,ye 'pi syuḥ pāpa-yonayaḥ. ఏ విధమైన పాపా-యోనిని పట్టించుకోకండి. Māṁ hi pārtha vyapā ... "అయిన నా యొక్క ఆశ్రయం తీసుకుంటే, అప్పుడు ..." ఆ ఆశ్రయం తీసుకోవచ్చు ఎందుకంటే కృష్ణుని ప్రతినిధి ప్రోత్సహిస్తున్నారు.
కొరత లేదు. కేవలం అయిన ఆశ్రయం తీసుకోవాలి. అంతే. చైతన్య మహాప్రభు యొక్క ఉద్దేశ్యము ఈ ప్రచారకుడిని సృష్టించడము. ప్రతిచోటాకు వెళ్ళండి. Āmāra ājñāya guru hañā tāra 'ei deśa (CC Madhya 7.128). వెళ్ళండి. అయిన నిత్యానంద ప్రభు, హరిదాసా ఠాకురాను పంపించి ప్రచారము చేయించే వారు, దయచేసి చేసి హరే కృష్ణ మంత్రమును జపము చేయండి. దయచేసి కృష్ణుడికి ఆశ్రయము తీసుకండి. వీధిలో ఒక గుంపు ఉన్నాది. నిత్యానంద ప్రభు హరిదాసా ఠాకురా గుంపును చూసి, "ఈ గుంపు ఏమిటి?" అని అడిగారు. కాదు, ఇద్దరు సోదరులు, జగ్గాయి మద్దాయిలు చాలా సమస్యాత్మకముగా ఉన్నారు. వారు తాగుబోతులు, స్త్రీలను వేటాడేవారు మాంసం తినేవారు, వారు ఎల్లప్పుడూ ఇబ్బందులు సృష్టించుచున్నారు. నిత్యానంద ప్రభు వెంటనే ఈ నిర్ణయం తీసుకున్నారు. మొదట వీరి ఇరువురిని ఎందుకు మార్చకూడదు అప్పుడు నా ప్రభువు పేరు కీర్తించబడుతుంది. శ్రీ చైతన్య మహాప్రభు యొక్క పేరు కీర్తించబడుతుంది.
ఇది శిష్యుడి యొక్క కర్తవ్యము, ఆధ్యాత్మిక గురువు, పరంపరను ఎలా కీర్తించాలి. నేను నా ఆధ్యాత్మిక గురువుని కీర్తించాను, మీరు మీ ఆధ్యాత్మిక గురువుని కీర్తించ౦డి మనము దీనిని చేస్తే, కీర్తిస్తే, అప్పుడు కృష్ణుడు కీర్తించ బడుతాడు. ఇది నిత్యానంద ప్రభు యొక్క నిర్ణయము, "ఎందుకు ఈ పతితా ఆత్మలను మార్చ కూడదు?" చైతన్య మహాప్రభు యొక్క అవతారం పతితమైన ఆత్మలను మార్చడము. .. ఈ యుగంలో పతితమైన ఆత్మల సంఖ్యకు కొరత లేదు.
- Patita-pāvana-hetu tava avatāra,
- mo sama patita prabhu nā pāibe āra
నరోత్తం దాస్ ఠాకూర్ శ్రీ చైతన్య మహాప్రభు కమల పాదముల వద్ద అయిన తానను ఉంచుకుంటున్నారు నా ప్రియమైన దేవ, మీ అవతారం ఈ పతితులైన ఆత్మలను తిరిగి మార్చాలని కానీ నేను పతితులైన ఆత్మలలో అత్యల్పంగా ఉన్నాను. నన్నుమొదట రక్షించండి. Mo sama patita prabhu nā pāibe āra. మీరు పతితులైన వారిని రక్షించాలని కృతనిశ్చయముగా ఉన్నారు. నేను పతితులైన వారిలో మొదటి తరగతి వాడిని. దయచేసి నన్ను అంగీకరించండి.
కలి యుగములో, ప్రజలు బాధపడుచున్నారు. వారు అందరు పతితులైన వారు. అందరు మాంసం తినేవాళ్ళు, తాగుబోతులు, ఐదవ తరగతి ఆరవ తరగతి వ్యక్తులు ఉన్నారు. వారు గర్వంగా ఉన్నారు కానీ వాస్తవానికి వారు ఐదవ-, ఆరవ పదవ తరగతి వ్యక్తులు, పెద్దమనుషులు కాదు. అందువల్ల నా గురు మహరాజా "ఏ పెద్దమనిషి ఇక్కడ నివసించలేరు, సమాజం పూర్తిగా కలుషితమైనది" అని చెప్పేవారు ... కానీ, చైతన్య మహాప్రభువుకు సేవ చేసే అవకాశం ఉన్నాది. సమాజం పతితమవ్వుట వలన, శ్రీ చైతన్య మహాప్రభు సేవకు మంచి అవకాశం ఉన్నాది. ఎందుకంటే శ్రీ చైతన్య మహాప్రభు యొక్క అవతారం ఈ పతితులైన ఆత్మలను తిరిగి రక్షించడము అందువల్ల శ్రీ చైతన్య మహాప్రభువుని సంతోషపర్చడానికి, సేవ చేయడానికి శ్రీ చైతన్య మహాప్రభువు అవకాశం కల్పించారు. ఎందుకంటే, పతితులైన ఆత్మలు రక్షించాలని ఆయన కోరుకున్నారు. కృష్ణుడు కూడా కోరుకున్నారు. Yadā yadā hi glānir bhavati bhārata, dharmasya glānir bhavati bhārata. కృష్ణుడు వస్తున్నాడు దేవుని కర్తవ్యము ఇలా జరుగుతోంది. అయిన ప్రపంచంలో కుళ్ళిపోయిన, ఈ ముర్ఖులను రక్షించుటకు చాలా ఆత్రుతగా ఉన్నారు. కృష్ణుడు ఎల్లప్పుడూ ఆత్రుతగా ఉన్నాడు. అయిన స్వయంగా వస్తున్నారు. ఆయన భక్తుడిగా వస్తున్నారు. అయిన వస్తున్నారు, అయిన ప్రామనికుడైన సేవకుడిని, ప్రామనికుడైన కుమారుడిని పంపుతారు.
ఇది కృష్ణుడి ఆత్రుత, ఈ పతితులైన ఆత్మలన్నింటిని తిరిగి రక్షించడము. అందువలన ఇవి అన్ని అవకాశములు. యోగిని, యోగానా, వారు ప్రపంచవ్యాప్తంగా ప్రయాణిస్తున్నారు. వర్షకాల సమయంలో మాత్రమే వారు విశ్రాంతి తీసుకుంటున్నారు. ఇతర సీజన్లలో తినడం నిద్రపోవడము చేస్తున్నారని కాదు. ఎందుకంటే వర్షాకాలంలో, ప్రయాణం చేయడానికి, అసౌకర్యం ఉంటున్నది కనుక, అందుకే నాలుగు నెలల మాత్రమే. ఆ నాలుగు నెలల్లో, వారు ఎక్కడ ఉన్నా, ఎవరైన వారికీ సేవ చేస్తే, ఒక బాల సేవకుని వలె, వారు రక్షించబడుతారు ప్రచారము చేయడము అను ప్రశ్న లేదు. కేవలం పతితులైన ఆత్మలకు అవకాశము ఇవడము కోసము, పతితులైన ఆత్మలు రక్షించ బడుతారు కానీ మీరు సమర్థ కలిగి ఉండాలి, తిరిగి ఏమి పొందకుండా ఉంటే సేవ చేయకూడదు అని అనుకుంటే అప్పుడు మీరు నరకమునకు వెళ్తారు. మీరు ఆధ్యాత్మిక స్థితిలో ఉన్నట్లయితే, ఇతరులకు సేవ చేయటానికి కొంచెం అవకాశాన్ని ఇవ్వడం ద్వారా అతనిని రక్షిస్తారు తత్వశాస్త్రం అవగాహన చేసుకోనవలసిన అవసరమే లేదు. ఒక భక్తుడు ఖచ్చితంగా ఉండాలి. ఈ వ్యవస్థ, భక్తుడిని చూసిన వెంటనే, అతడు నేల మీద పడుకొని భక్తుడి పాదములను తాకుతరు. ఇది వ్యవస్థ. పాదములు తాకడం ద్వారా ... Mahat-pāda-rajo-'bhiṣekam. ఒక వ్యక్తి నిజానికి ఆధ్యాత్మిక జీవితంలో ఎదిగినట్లయితే, అతడు ప్రజలు అయిన తామర పాదములను తాకే అవకాశమును తీసుకుంటారు, అప్పుడు అతడు భక్తుడు అవుతాడు. ఇది పద్ధతి.