TE/Prabhupada 0318 - సూర్య కాంతిలోకి రండి: Difference between revisions
(Created page with "<!-- BEGIN CATEGORY LIST --> Category:1080 Telugu Pages with Videos Category:Prabhupada 0318 - in all Languages Category:TE-Quotes - 1974 Category:TE-Quotes -...") |
(Vanibot #0023: VideoLocalizer - changed YouTube player to show hard-coded subtitles version) |
||
Line 7: | Line 7: | ||
[[Category:TE-Quotes - in India, Bombay]] | [[Category:TE-Quotes - in India, Bombay]] | ||
<!-- END CATEGORY LIST --> | <!-- END CATEGORY LIST --> | ||
<!-- BEGIN NAVIGATION BAR -- | <!-- BEGIN NAVIGATION BAR -- DO NOT EDIT OR REMOVE --> | ||
{{1080 videos navigation - All Languages| | {{1080 videos navigation - All Languages|Telugu|TE/Prabhupada 0317 - మనము కృష్ణుడికి శరణాగతి పొందుట లేదు. ఇది వ్యాధి|0317|TE/Prabhupada 0319 - అంగీకరించు దేవుడిని , దేవుడి సేవకునిగా మీ స్థానమును, మరియు దేవుడికి సేవ చేయండి|0319}} | ||
<!-- END NAVIGATION BAR --> | <!-- END NAVIGATION BAR --> | ||
<!-- BEGIN ORIGINAL VANIQUOTES PAGE LINK--> | <!-- BEGIN ORIGINAL VANIQUOTES PAGE LINK--> | ||
Line 18: | Line 18: | ||
<!-- BEGIN VIDEO LINK --> | <!-- BEGIN VIDEO LINK --> | ||
{{youtube_right| | {{youtube_right|JuoO2fnvBus|సూర్య కాంతిలోకి రండి <br />- Prabhupāda 0318}} | ||
<!-- END VIDEO LINK --> | <!-- END VIDEO LINK --> | ||
Line 38: | Line 38: | ||
కృష్ణ చైతన్యము అంటే దేవుడి చైతన్యము. ఎందుకంటే దేవుడు చైతన్యము లేకపోవడంతో ప్రజలు బాధపడుతున్నారు. అది బాధకు కారణం. | కృష్ణ చైతన్యము అంటే దేవుడి చైతన్యము. ఎందుకంటే దేవుడు చైతన్యము లేకపోవడంతో ప్రజలు బాధపడుతున్నారు. అది బాధకు కారణం. | ||
:Kṛṣṇa-bahirmukha hañā bhoga vāñchā kare | :Kṛṣṇa-bahirmukha hañā bhoga vāñchā kare | ||
:nikaṭa-stha māyā tāre jāpaṭiyā dhare | :nikaṭa-stha māyā tāre jāpaṭiyā dhare | ||
:(Prema-vivarta) | :(Prema-vivarta) | ||
ఇది ఫార్ములా. కృష్ణుడిని మరచిపోయిన వెంటనే, మాయ వెంటనే ఉంటుoది. సూర్యకాంతి, నీడలో, అవి పక్కపక్కనే ఉన్నాయి. మీరు సూర్య కాంతిలో ఉండకపోతే, మీరు చీకటిలో ఉంటారు. మీరు చీకటిలో ఉండకపోతే, మీరు సూర్య కాంతిలోకి రండి. అదేవిధంగా, మీరు కృష్ణ చైతన్యమున్ని అంగీకరించకపోతే, అప్పుడు మనం మాయ చైతన్యమున్ని అంగీకరించాలి. మనం మాయ చైతన్యమున్ని అంగీకరించకపోతే, అప్పుడు మనము కృష్ణ చైతన్యమున్ని అంగీకరించాలి.పక్కపక్కన. | ఇది ఫార్ములా. కృష్ణుడిని మరచిపోయిన వెంటనే, మాయ వెంటనే ఉంటుoది. సూర్యకాంతి, నీడలో, అవి పక్కపక్కనే ఉన్నాయి. మీరు సూర్య కాంతిలో ఉండకపోతే, మీరు చీకటిలో ఉంటారు. మీరు చీకటిలో ఉండకపోతే, మీరు సూర్య కాంతిలోకి రండి. అదేవిధంగా, మీరు కృష్ణ చైతన్యమున్ని అంగీకరించకపోతే, అప్పుడు మనం మాయ చైతన్యమున్ని అంగీకరించాలి. మనం మాయ చైతన్యమున్ని అంగీకరించకపోతే, అప్పుడు మనము కృష్ణ చైతన్యమున్ని అంగీకరించాలి.పక్కపక్కన. | ||
కృష్ణ చైతన్యము అంటే చీకటి చైతన్యములో ఉండటాము కాదు. Tamasi mā jyotir gama. అది వేదముల ఆదేశం, "చీకటిలో ఉండకండి." ఆ చీకటి ఏమిటి? చీకటి శారీరిక భావము. | కృష్ణ చైతన్యము అంటే చీకటి చైతన్యములో ఉండటాము కాదు. Tamasi mā jyotir gama. అది వేదముల ఆదేశం, "చీకటిలో ఉండకండి." ఆ చీకటి ఏమిటి? చీకటి శారీరిక భావము. | ||
<!-- END TRANSLATED TEXT --> | <!-- END TRANSLATED TEXT --> |
Latest revision as of 19:09, 8 October 2018
Lecture on BG 4.22 -- Bombay, April 11, 1974
ఒక వైష్ణవుడు ఎప్పుడూ matsaraḥ కాదు. matsaraḥ అంటే అర్ధం .... ఇది శ్రీధర స్వామిచే వివరించబడింది. Matsaratā parā utkarṣaṇam asahanam. భౌతిక ప్రపంచం ఎలా ఉంటుoదంటే, మీ సొంత సోదరుడు సంపన్నుడైతే, మీరు అసూయపడతారు, ", నా సోదరుడు చాలా సంపన్నుడైనాడు, నేను కాలేకపోయాను." ఇది ఇక్కడ సహజము. అసూయ. ఎందుకనగా కృష్ణుడి మీద నుండి అసూయ మొదలయింది, "ఎందుకు కృష్ణుడు ఆనందించాలి? నేను కూడా ఆనందిస్తాను." ఈ అసూయ మొదలైంది. అందువలన మొత్తం బౌతిక జీవితం అసూయతో నిండి ఉంది. నేను మీ మీద అసూయకలిగి ఉన్నాను, మీరు నా మీద అసూయ కలిగి ఉన్నారు. ఇది భౌతిక ప్రపంచం యొక్క పని. ఇక్కడ అది vimatsaraḥ అని పిలువబడుతుంది, ఏ అసూయ లేదు. ఆయినకు అసూయ లేకుండా ఉండాలంటే అయిన ఒక కృష్ణుడి భక్తుడు అయి ఉండాలి అతడు అసూయతో ఉండాలి. ఇది స్వభావం.
అందువల్ల శ్రీ భగవత చెప్పిన ప్రకారం, dharmaḥ projjhita-kaitavo 'tra paramo nirmatsarāṇām, vāstavaṁ vastu vedyam atra ( SB 1.1.2) ధర్మ ... అనేక మత పద్ధతిలు ఉన్నాయి. అసూయ ఉంది. జంతువుల గొంతును కత్తిరించడం, మత పద్ధతి అని పిలవబడుతుంది. ఎందుకు? మీరు విశాలహృదయము కలిగి ఉంటే మీరు ప్రతిచోటా నారాయణ ను చూస్తే, ఎందుకు మీరు మేకలు లేదా ఆవులు లేదా ఇతర జంతువులు గొంతును నరుకుతారు? మీరు వారికి కనికరం కలిగి ఉండాలి. కానీ ఆ కరుణా భావము భక్తుడు, లేకుండా ప్రదర్శించబడదు. విమత్సర Nirmatsaraḥ.
అందువల్లన మతములు అని పిలువబడేవి పూర్తిగా అసూయతో నిండి ఉన్నాయి matsaratā, , అది కైతవ-ధర్మ గా పిలువబడుతుంది, ధర్మము యొక్క పేరుతో మోసం చేయబడుతుంది. ఈ దేవుడి చైతన్యము మోసం చేసే ధర్మము కాదు. ఇది చాలా విశాలమైనది. Titikṣavaḥ kāruṇikāḥ suhṛdaḥ sarva-bhūtānām ( SB 3.25.21) ఈ కృష్ణ చైతన్య ఉద్యమము ప్రతి ఒక్కరూ ప్రతి ఒక్కరి స్నేహితుడు కావాలని కోరుకుంటున్నారు. లేకపోతే కృష్ణ చైతన్య వ్యక్తి అలాంటి అనుభూతి చెందకపోతే, అయిన ప్రపంచమంతట కృష్ణ చైతన్యమున్ని ప్రచారము చేయటానికి ఎందుకు ఇబ్బంది తీసుకుoటాడు? Vimatsaraḥ. కృష్ణ చైతన్యము చాలా బాగుంటుoది అని ప్రతి వ్యక్తి అర్ధము చేసుకోవాలి, ప్రతి ఒక్కరూ దానిని ఆస్వాదించాలి, ప్రతి ఒక్కరూ దానిలో పాల్గొనాలి.
కృష్ణ చైతన్యము అంటే దేవుడి చైతన్యము. ఎందుకంటే దేవుడు చైతన్యము లేకపోవడంతో ప్రజలు బాధపడుతున్నారు. అది బాధకు కారణం.
- Kṛṣṇa-bahirmukha hañā bhoga vāñchā kare
- nikaṭa-stha māyā tāre jāpaṭiyā dhare
- (Prema-vivarta)
ఇది ఫార్ములా. కృష్ణుడిని మరచిపోయిన వెంటనే, మాయ వెంటనే ఉంటుoది. సూర్యకాంతి, నీడలో, అవి పక్కపక్కనే ఉన్నాయి. మీరు సూర్య కాంతిలో ఉండకపోతే, మీరు చీకటిలో ఉంటారు. మీరు చీకటిలో ఉండకపోతే, మీరు సూర్య కాంతిలోకి రండి. అదేవిధంగా, మీరు కృష్ణ చైతన్యమున్ని అంగీకరించకపోతే, అప్పుడు మనం మాయ చైతన్యమున్ని అంగీకరించాలి. మనం మాయ చైతన్యమున్ని అంగీకరించకపోతే, అప్పుడు మనము కృష్ణ చైతన్యమున్ని అంగీకరించాలి.పక్కపక్కన.
కృష్ణ చైతన్యము అంటే చీకటి చైతన్యములో ఉండటాము కాదు. Tamasi mā jyotir gama. అది వేదముల ఆదేశం, "చీకటిలో ఉండకండి." ఆ చీకటి ఏమిటి? చీకటి శారీరిక భావము.