TE/Prabhupada 1037 - ఈ భౌతిక ప్రపంచములో మనము దాదాపు ప్రతి ఒక్కరూ భగవంతుని మర్చిపోయాము అని కనుగొంటాము: Difference between revisions
(Created page with "<!-- BEGIN CATEGORY LIST --> Category:1080 Telugu Pages with Videos Category:Telugu Pages - 207 Live Videos Category:Prabhupada 1037 - in all Languages Category:...") |
m (Text replacement - "(<!-- (BEGIN|END) NAVIGATION (.*?) -->\s*){2,}" to "<!-- $2 NAVIGATION $3 -->") |
||
Line 5: | Line 5: | ||
[[Category:TE-Quotes - 1973]] | [[Category:TE-Quotes - 1973]] | ||
[[Category:TE-Quotes - Conversations]] | [[Category:TE-Quotes - Conversations]] | ||
[[Category:TE-Quotes - in | [[Category:TE-Quotes - in France]] | ||
[[Category:Telugu Language]] | [[Category:Telugu Language]] | ||
<!-- END CATEGORY LIST --> | <!-- END CATEGORY LIST --> | ||
<!-- BEGIN NAVIGATION BAR -- | <!-- BEGIN NAVIGATION BAR -- DO NOT EDIT OR REMOVE --> | ||
{{1080 videos navigation - All Languages| | {{1080 videos navigation - All Languages|Telugu|TE/Prabhupada 1036 - మనకు పైన ఏడు లోకములుక్రింద ఏడు లోకములుఉన్నాయి|1036|TE/Prabhupada 1038 - పులి యొక్క ఆహారము మరో జంతువు. మానవుని యొక్క ఆహారము పండ్లు, ధాన్యాలు, పాల పదార్థములు|1038}} | ||
<!-- END NAVIGATION BAR --> | <!-- END NAVIGATION BAR --> | ||
<!-- BEGIN ORIGINAL VANIQUOTES PAGE LINK--> | <!-- BEGIN ORIGINAL VANIQUOTES PAGE LINK--> | ||
Line 19: | Line 19: | ||
<!-- BEGIN VIDEO LINK --> | <!-- BEGIN VIDEO LINK --> | ||
{{youtube_right| | {{youtube_right|qsY1vb7n9no|ఈ భౌతిక ప్రపంచములో మనము దాదాపు ప్రతి ఒక్కరూ భగవంతుని మర్చిపోయాము అని కనుగొంటాము <br/>- Prabhupāda 1037}} | ||
<!-- END VIDEO LINK --> | <!-- END VIDEO LINK --> | ||
Latest revision as of 23:45, 1 October 2020
730809 - Conversation B with Cardinal Danielou - Paris
ఈ భౌతిక ప్రపంచములో మనము దాదాపు ప్రతి ఒక్కరూ భగవంతుని మర్చిపోయాము అని కనుగొంటాము
ప్రభుపాద:... వేలు నా శరీరం యొక్క భాగము, కానీ దాని కర్తవ్యము శరీరానికి సేవ చేయడము. నేను వేలును అడుగుతాను: "ఇక్కడకు రా." అది అలా చేస్తోంది. నేను వేలును అడుగుతున్నాను: "ఇక్కడికి రా." ఇది చేస్తోంది... ఇది వేలు యొక్క కర్తవ్యము, మొత్తం శరీరమునకు సేవ చేయడము. ఇది భాగం. శరీరం మొత్తము. అందువల్ల, భాగము యొక్క కర్తవ్యము సేవ చేయడము, మొత్తము శరీరమునకు సేవ చేయడము. ఇది సహజ పరిస్థితి.
యోగేశ్వర : (స్పానిష్....)
కార్డినల్ డేనియొ: నేను దీనితో అంగీకరిస్తున్నాను... ప్రభుపాద: నన్ను పూర్తి చేయనివ్వండి. కార్డినల్ డేనియోయు: అవును. నేను అనుకుంటున్నాను ప్రతి ప్రాణి యొక్క వృత్తి భగవంతునికి సేవ చేయడము, అవును. భగవంతునికి సేవ చేయడము.
ప్రభుపాద: అవును. కాబట్టి జీవి ఈ పనులను మరచిపోయినప్పుడు, అది భౌతిక జీవితం.
కార్డినల్ డేనియౌ: అంటే...? (స్పానిష్....?)
యోగేశ్వర : (స్పానిష్.....)
కార్డినల్ డేనియొ: (స్పానిష్.....)
ప్రభుపాద: అందువల్ల ఈ భౌతిక ప్రపంచములో దాదాపు ప్రతి ఒక్కరూ భగవంతుణ్ణి మర్చిపోయారు.
యోగేశ్వర: (స్పానిష్....)
కార్డినల్ డేనియౌ: (స్పానిష్.....)
ప్రభుపాద: ఈ భౌతిక ప్రపంచాన్ని సృష్టించబడినది అని నిర్ధారణ చేయబడినది.
కార్డినల్ డేనియౌ: సృష్టించబడింది...
ప్రభుపాద: మర్చిపోయిన ఆత్మలకు సృష్టించబడింది.
యోగేశ్వర : (స్పానిష్.....)
కార్డినల్ డేనియౌ: అవును.
ప్రభుపాద: ఇక్కడ కర్తవ్యము వారిని తిరిగి భగవంతుని చైతన్యమునకు పునరుద్ధరించుట.
యోగేశ్వర : (స్పానిష్.....)
కార్డినల్ డేనియౌ: అవును.
ప్రభుపాద: జీవులకు జ్ఞానోదయము చేయు పద్ధతి, ముఖ్యంగా మానవులకు, ఎందుకంటే జంతు జీవితములో, ఎవరికీ జ్ఞానోదయం సాధ్యం కాదు ఎందుకంటే. ఏ జంతువు కూడా భగవంతుణ్ణి అర్థం చేసుకోలేదు. కార్డినల్ డేనియొ: అవును, అవును.
ప్రభుపాద: అర్థం చేసుకోగలిగినది మానవుడు మాత్రమే. ఆయన శిక్షణ పొంది ఉంటే, అప్పుడు ఆయన భగవంతుని చైతన్యమునకు రావచ్చు.
కార్డినల్ డేనియొ: అవును, అవును. ఇది సత్యము.
ప్రభుపాద: ఈ సృష్టి మరచిపోయిన ఆత్మల కొరకు ఉద్దేశించబడినది, వారి భగవంతుని చైతన్యమును పునరుద్ధరించడానికి వారికి అవకాశం కల్పించడం.
యోగేశ్వర : ఇది స్పష్టంగా ఉందా?
కార్డినల్ డేనియౌ: అవును, ఇది స్పష్టంగా ఉంది. ఇది చాలా చాలా స్పష్టంగా ఉంది. చాలా స్పష్టంగా.
ప్రభుపాద: ఈ కర్తవ్యము కోసం, కొన్నిసార్లు భగవంతుడు స్వయముగా వస్తారు కొన్నిసార్లు ఆయన తన ప్రతినిధి, ఆయన కుమారుడిని, లేదా ఆయన భక్తుడిని, ఆయన సేవకుని పంపుతాడు. ఇది జరుగుతోంది. భగవంతుడు ఈ మరచిపోయిన ఆత్మలు తిరిగి భగవత్ ధామమునకు తిరిగి రావాలని కోరుకున్నాడు.
కార్డినల్ డేనియోయు: అవును. తిరిగి, అవును.
ప్రభుపాద: అందువల్ల ఆయన వైపు నుండి, వారు భగవంతుని చైతన్యాన్ని పునరుద్ధరించడానికి నిరంతరం కృషి చేస్తాడు.
కార్డినల్ డేనియోయు: అవును.
ప్రభుపాద: ఈ మానవ జీవితములో ఇప్పుడు ఈ భగవంతుని చైతన్యమును మేల్కొపవచ్చు, ఏ ఇతర జీవములో కాదు.
కార్డినల్ డేనియొ: ఇతర జీవములో కాదు, అవును.
ప్రభుపాద: బహుశా చాలా అరుదుగా, కానీ మానవుడు... (ప్రక్కన :) నీరు ఎక్కడ ఉంది?
యోగేశ్వర: ఆమె వస్తున్నట్లు ఆమె చెప్పినది...
ప్రభుపాద: అచ్చా. తన నిద్రాణమైన భగవంతుని చైతన్యమును మేలుకోల్పుటకు మానవుడు ప్రత్యేక హక్కును కలిగి ఉన్నాడు.
యోగేశ్వర : (స్పానిష్.....)
కార్డినల్ డేనియోయు: అవును.
ప్రభుపాద: అందువల్ల మానవులకు ఉత్తమమైన సేవ వారు భగవంతుని జ్ఞానాన్ని మేల్కొపడమే.
కార్డినల్ డేనియౌ: అవును, ఇది సత్యము, అది సత్యము. ప్రభుపాద: ఉత్తమ సేవ