TE/Prabhupada 0340 - నీవు మరణించడానికి ఉద్దేశించబడలేదు, కానీ ప్రకృతి నిన్ను బలవంతము చేస్తుంది

Revision as of 19:13, 8 October 2018 by Vanibot (talk | contribs) (Vanibot #0023: VideoLocalizer - changed YouTube player to show hard-coded subtitles version)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


Lecture on BG 9.1 -- Melbourne, June 29, 1974


namo mahā-vadānyāya
kṛṣṇa-prema-pradāya te
kṛṣṇāya kṛṣṇa-caitanya-
nāmne gaura-tviṣe namaḥ
(CC Madhya 19.53)

శ్రీల రూపా గోస్వామి, అయిన ప్రయగా వద్ద శ్రీ చైతన్య మహాప్రభువును కలిసినప్పుడు ... ఒక ప్రదేశము, పవిత్ర ప్రదేశం ఉంది భారతదేశంలో ప్రయగా అని పిలువబడుతుంది . శ్రీ చైతన్య మహాప్రభు, సన్యాసము అంగీకరించిన తరువాత, అయిన ప్రయగా మరియు ఇతర పవిత్ర ప్రదేశాలకు వెళ్ళారు. అయితే శ్రీలా రూపా గోస్వామి, అయిన ప్రభుత్వ మంత్రి, కానీ అయిన ప్రతిదీ విడిచిపెట్టాడు, శ్రీ చైతన్య మహాప్రభువుతో ఈ హరే కృష్ణ ఉద్యమంలో చేరారు. అందువల్ల అయినను మొట్టమొదటిసారి కలుసుకున్నప్పుడు, అతను ఈ శ్లోకమును చెప్పినారు, namo mahā-vadānyāya . Vadānyāya అంటే "అత్యంత ఉదాత్తమైన వారు." అనేక దేవుడి అవతారాలు ఉన్నాయి, కానీ రుపా గోస్వామి ఇలా అన్నారు, ఇప్పుడు ఈ దేవుని అవతారం, శ్రీ చైతన్య మహాప్రభు, చాలా ఉదాత్తమైన వారు . Namo mahā-vadānyāya. ఎందుకు ఉదాత్తమైన? Kṛṣṇa-prema-pradāya te: "మీరు మీ ఈ సంకీర్తన ఉద్యమం ద్వారా వెంటనే కృష్ణుడిని ఇస్తున్నారు."

కృష్ణుడిని అర్థం చేసుకోవటము చాలా కష్టమైన పని. కృష్ణుడు వ్యక్తిగతంగా భగవద్గీతలో చెప్పారు,

manuṣyāṇāṁ sahasreṣu
kaścid yatati siddhaye
(BG 7.3)

లక్షలాది మంది వ్యక్తులలో, ఈ యుగములోనే కాకుండా గతంలో కూడా అనేక మంది వ్యక్తులు ఉన్నారు. Manuṣyāṇāṁ sahasreṣu, "అనేక లక్షల మంది వ్యక్తులలో నుండి," kaścid yatati siddhaye, "ఒక వ్యక్తి పరిపూర్ణుడు అవ్వడానికి ప్రయత్నిస్తున్నాడు." సాదారణముగా, వారికి పరిపూర్ణత అంటే ఏమాత్రం తెలియదు. పరిపూర్ణత వారికి తెలియదు. పరిపూర్ణత అంటే జన్మించడము, మరణం, వృద్ధాప్యం వ్యాధి వీటిని ఆపడం. దీనిని పరిపూర్ణత అంటారు. అందరూ పరిపూర్ణంగా ఉండటానికి ప్రయత్నిస్తున్నారు, కానీ పరిపూర్ణత ఏమిటో వారికి తెలియదు. పరిపూర్ణత అంటే: మీరు ఈ నాలుగు లోపాల నుండి స్వేచ్చని పొంధటము. అది ఏమిటి? జననం, మరణం, వృద్ధాప్యం వ్యాధి. ప్రతి ఒక్కరూ. ఎవరూ చనిపోవాలని కోరుకోరు, కానీ బలవంతంగా ఉంది: మీరు చనిపోవాలి. అది అసంపూర్ణము. కానీ ఈ మూర్ఖులకు, వారికి తెలియదు. మనం మరణించాలని వారు భావిస్తున్నారు. కానీ కాదు. నీవు శాశ్వతమైనందు వలన, నీవు మరణిoచడానికి ఉద్దేశించబడలేదు, కానీ ప్రకృతి నిన్ను బలవంతము చేస్తుంది, చనిపోవాలి.