TE/Prabhupada 0050 - తరువాత జన్మ ఏమిటో వారికీ తెలియదు
Lecture on BG 16.5 -- Calcutta, February 23, 1972
ప్రకృతి, కృష్ణుని ఆజ్ఞ ప్రకారం, మనకు అవకాశాలు కల్పిస్తోంది, జనన మరణ కలవరము బయటకు వచ్చి మాకు అవకాశం ఇవ్వడం: జనమా మృత్యు జరా వ్యాధి దుఖ దోషనుధర్శనం (BG 13.9). జీవితం యొక్క ఈ నాలుగు సంఘటనల యొక్క కష్టాలను చూడడానికి ఒక తెలివైన వాడై ఉండాలి : జన్మ మృత్యు జరా వ్యాధి మొత్తం వేద వ్యవస్థ అంటే ఈ నాలుగు సంఘటనల బారి నుండి బయటపడటం. కానీ వారుకి అవకాశం ఇస్తుంది "మీరు దీన్ని, మీరు ఇలా చేయండి , మీరు అలా చెయ్యండి," కాబట్టి నియంత్రిత జీవితం ఉండాలి అలా చివరికి అతను బయటకు రావచ్చు. అందువల్ల భగవ౦తుడు అన్నారు,’ దైవి సంపద్ విమొక్షాయ‘ (BG 16.5). మీరు దైవ సంపత్ను అభివృద్ధి చేస్తే, ఈ లక్షణాలు మీకు వస్తాయి , అవి ఏమిటి అంటే: వివరించిన- అహిసా, సత్వా-సంసిద్ధి, అహింస , చాలా విషయాలు-అప్పుడు మీ నించి బయటికి వస్తాయి దురదృష్టవశాత్తూ, ఆధునిక నాగరికత, వారు ఏమిటో తెలియదు విమొక్షాయ. వారు చాలా అందులు.‘విమొక్షాయ’ అని పిలువబడే స్థానముకని లేక స్థితి ఉన్నాయని వారికి తెలియదు. వారికి తెలియదు. తరువాతి జీవితం ఏమిటో వారికి తెలియదు వారికీ విద్యా వ్యవస్థ లేదు... నేను ప్రపంచ వ్యాప్తంగా ప్రయాణిస్తున్నాను . ఆత్మ యొక్క మార్పిడి గురించి విద్య ఇవ్వడానికి ఉద్దేశించిన ఒక సంస్థ కాదు , మంచి జీవితాన్ని ఎలా పొందవచ్చు . కానీ వారు నమ్మరు. వారికి జ్ఞానం లేదు. అది ‘ఆసురి సంపత్’(అసుర సంపద)... అది ఇక్కడ వివరించబడుతుంది ‘ప్రవ్రిత్తిం చ నివ్రిత్తిం చ జనా నా విదురః అసుర’ ప్రవ్రితిం ‘-- ప్రవ్రిత్తిం ఆకర్షణ అంటే, లేదా బంధం ఏ విధమైన కార్యకలాపాలలో మనము బందింపబడాలి, ఏ విధమైన చర్యలు మనము విడిచిపోవాలి అసురులు, వారికి తెలియదు. ‘ప్రవ్రిత్తిం చ నివ్రిత్తిం చ’
- pravṛttiṁ ca nivṛttiṁ ca
- janā na vidur āsuraḥ
- na śaucaṁ nāpi cācāro
- na satyaṁ teṣu vidyate
- (BG 16.7)
వీళ్ళు అసురులు. వారి జీవితాన్ని ఎలా నిర్దేశించాలో తెలియదు, ఏ దిశలో వెళ్ళాలో తెలియదు . దీనిని ‘ప్రవ్రిత్తి’ అని పిలుస్తారు. మరియు ఏ విధమైన జీవితం వారు వేరుపడాలి, వదిలివేయ్యాలి దానిని ‘నివ్రత్తి’ అని అంటారు ప్రవ్రిత్తిస్తూ జివాత్మనా. మరొకటి ఉంది ‘భునం’. ‘నివ్రిట్టిస్తూ మహాఫాలమ్’ మొత్తం శాస్త్రం, సంపూర్ణ వేదిక దిశా నిర్దేశం దినివైపే ‘ ప్రవ్రిత్తి-నివ్రిత్తి’ వారు క్రమంగా శిక్షణ పొందుతారు.ఎలాగైతే ‘లోకే వ్యవాయామిష మధ్య సేవ నిత్య సుజనతో: ఒక మనిషికి సహజంగానే ‘వ్యవాయ’ అంటే సెక్స లైఫ్ కోసం ఇంకా మద్యం పానం కోసం లేదా ‘అమీష సేవనం’ మాంసాహారం కోసం ఒక సహజ కోరిక లేదా స్వభావం ఉంటుంది. కానీ అసురులు, వారు ఆపడానికి ప్రయత్నించండి లేదు. వారు దాన్ని పెంచుకోవాలి . ఇది అసురుడు జీవితం. నాకు ఒక వ్యాధి వచ్చింది నేను దానిని నయం చేయదలిస్తే, వైద్యుడు నాకు కొన్ని సూచనలు ఇస్తాడు , "మీరు ఇది తీసుకొకండి." ఒక ఉదాహరణకి షుగర్ రోగి - అతను "చక్కెర తీసుకోవద్దు, పిండిని తీసుకోకండి" అని నిషేధించబడింది ఇది ‘నివ్రిత్తి’. అదేవిధంగా, శాస్త్రం మనకు ఈ దిశలను అంగీకరించాలి, మరియు మీరు ఈ విషయాలను అంగీకరించి ఉండకూడదు ఇలా శాస్త్రాలు నిదేశిస్థాయి మా సొసైటిలో మాదిరిగానే, మేము చాలా ముఖ్యమైన నివ్రిత్తి మరియు ప్రవ్రిత్తిని తీసుకున్నాము మేము మా విద్యార్థులకు నేర్పించాము,” అప్రమానికమైన లైంగిక జీవనం వద్దు, మాంస ఆహారము వద్దు- ఆమిశాసేవనం “ ఆమిష సేవానిత్యా సుజంతో:. . కానీ శాస్త్రాలు చెప్పేది నేవు గనక విడిచిపెడితే ‘నీవ్రిత్తులు తూ మహాభారాన్ని‘ విడిచిపెడితే అప్పుడు నీ జీవితం విజయవంతమైంది. కానీ మేము తయారుగాలేము మీరు ప్రవ్రిత్తిని అంగీకరించి, నివ్రిట్టిని అంగీకరింపక పోయినట్లయితే, అతడు అసురుడు అని తెలుసుకోవాలి ఇక్కడ కృష్ణుడు చెప్తాడు,” ప్రవ్రిత్తిం కా నివ్రిత్తిం కా జనా న విదుర్ అసురః’ (BG 16.7) వారు కాదు ... "ఓహ్, అది ఏమిటి?" పెద్ద పెద్ద, పెద్ద స్వామిలు ఇలా చెప్తారు, "ఓహ్, ఏమి తప్పు ఉంది ?” మీరు ఏదైనా తినవచ్చు, అది పట్టింపు లేదు. మీరు ఏమైనా చేయవచ్చు మీరు నాకు ఫీజు ఇవ్వండి మరియు నేను మీకు ప్రత్యేకమైన మంత్రం ఇస్తాను. ఈ విషయాలు జరుగుతున్నాయి