TE/Prabhupada 0055 - చైతన్య మహాప్రభు యొక్క భవిష్యవాణి ఏమిటంటే
Lecture on BG 2.18 -- Hyderabad, November 23, 1972
చైతన్య మహాప్రభు యొక్క భవిష్యవాణి ఏమిటంటే, ఇ భూమి మీద ఎన్ని గ్రామాలూ పట్టణాలు వున్నాయో ప్రతి చోట ఇ హరే కృష్ణ మహా మంత్ర లేదా చైతన్య మహాప్రభు పేరు కీర్తన చేయబడుతుంది అది జరిగినది. ఇ హరే కృష్ణ మహా మంత్రాన్నిప్రపంచము మొత్తము ప్రచారము చేయడానికి అవకాశమువునది ఇది ఆచరనత్మకమే. చైతన్య మహా ప్రభు ఇ పనిని ప్రతి ఒక్క భారతియుడుకి ఇచ్చారు కేవలము బెంగాలిలకు మాత్రమే కాదు.అయిన బెంగాల్లో అవిర్బవించిన, ఇది కేవలము బెంగాలిలకు మాత్రమే అని చెప్పలేదు అయినచెప్పారు bhārata-bhūmite manuṣya-janma haila yāra (CC Adi 9.41). పవిత్రమైన భారత భూమిలో ఎవరైతే మానవునిగా జన్మ తీసుకుంటారో వారుతమ జన్మనుపరిపూర్ణము చేసుకోవాలి. ." Janma sārthaka kari'. మీ జన్మను పరిపూర్ణముగా చేసుకోకుండా మీరు ప్రచారము చేయలేరు నేను అసంపూర్ణముగా వుంటే , నేను ప్రచారము చేయలేను. ప్రచారము చేయువారు పరిపూర్ణ భక్తులుగా ఉండవలెను అది కష్టముకాదు. మనకు భగవంతుని, గొప్ప మునులు, పవిత్ర భక్తుల యొక్క మార్గ నిర్దేశము వున్నది.
కావున మన జీవితమును పరిపూర్ణము చేసుకొనుట కష్టమేమికాదు. కేవలము మనము దానిని నిర్లక్ష్యముచేస్తున్నాము ఇది మనదురదృష్టము Mandāḥ sumanda-matayo manda-bhāgyāḥ (SB 1.1.10). మనము మంద బుద్ధి గలవారము కనుక, మనము బూటకపు తర్కమునుఅంగికరించి, సమయమును వృధా చేసుకుంటున్నాము శాస్త్రముల నుండి నిజమైనమార్గమును తీసుకోవాలి అప్పుడు మనము తెల్లివిగలవారము అవగలము Su-medhasaḥ. Yajñaiḥ saṅkīrtana-prāyair yajanti hi su-medhasaḥ (SB 11.5.32). ఇది సత్వరమార్గపు పద్ధతి మేద్ధస్సు కలిగిన వారు ఇ సంకీర్తన పద్ధతి ద్వార ఆద్యాత్మిక పురోవృద్ధిని సాధిస్తారు ఇది వాస్తవము, ఇ పద్ధతి శాస్త్రీయమైనది. ప్రామాణికమైనది. కావున నిర్లక్ష్యము చేయరాదు హరే కృష్ణ మహామంత్రమును మనస్సు నందు మరియు హృదయమునందు పరిపూర్ణముగా తీసుకోండి Niyamitaḥ smaraṇe na kālaḥ. ఇక్కడ నియమాలు నియంత్రనలు లేవు ఏ సమయములోనైనా, ఏ స్థితిలోనైన చేయవచ్చును ఇ మహామంత్ర పతితులైన బద్ధ జీవుల కొరకు ఇవ్వబడినది. దీనికి కష్టమైన నియమాలు లేవు Nāmnām akāri bahudhā nija-sarva-śaktis tatrārpitā niyamitaḥ smaraṇe na kālaḥ. కృష్ణుని నామము కృష్ణుని వలె శక్తీవంతమైనది కృష్ణుడికి అయిన నామమునకు వ్యత్యాసము లేదు. కృష్ణుడు మహోన్నతుడు కృష్ణుడికి కృష్ణుడి నామమునకు వ్యత్యాసము లేదు కృష్ణుడి లీల, గుణములు, పరివారము, కృష్ణుడినుంచి వచ్చేది ఏది అయిన అంతయు కృష్ణుడే మీరు కృష్ణుడి గురించి శ్రవణము చేస్తుంటే, కృష్ణుని శ్రవణము ద్వార సమిపిస్తున్నారు మీరు కృష్ణుడి అర్చముర్తిని చూసినట్లయితే, మీరు వ్యక్తిగతంగా కృష్ణుడిని చూస్తున్నారని అర్థం. ఎందుకంటే కృష్ణుడు సంపూర్ణుడు ఆయన మీ సేవను ఏ విధంగానైనా అంగీకరించవచ్చు.ఎందుకంటే ఆయినే సమస్తము Īśāvāsyam idaṁ sarvam (ISO 1). అయిన శక్తీ Parasya brahmaṇaḥ śaktis tathedam akhilaṁ jagat. ప్రతిదీ కృష్ణుని శక్తే మనకు కృష్ణుని శక్తితో సంబందము ఉంటే, కొంత జ్ఞానంతో వున్నా, మనము నేరుగా కృష్ణునితో సంబందము కలిగివుంటాము ఇది పద్ధతి కృష్ణుడితో అన్ని సమయములలో సంబందము కలిగివుంటే దానిని కృష్ణ చైతన్యము అని అంటారు అప్పుడు మీరు శుద్ధ భక్తులు అవుతారు ఒక్క ఇనుప ముక్కను మంటలో పెడ్డితే మొదట వెచ్చగా, తరువాత ఇంకొంచం వెచ్చగా, మరికొంత వెచ్చగా, చివరికి ఎర్రగా వేడిగా మారుతుంది ఎప్పుడితే అది ఎర్రగా మారుతుందో, అది మంట, ఇనుప ముక్క కాదు అదేవిదముగా మీరు కృష్ణ చైతన్యములో వుంటే మీరు కృష్ణ భక్తులు అవుతారు ఇది పద్ధతి. ప్రతిది శుద్ధమవుతుంది అప్పుడు మీ ఆధ్యాత్మిక జీవితం మొదలు అవుతుంది. అప్పుడు మీ జీవితం విజయవంతమైంది