TE/Prabhupada 0075 - మీరు గురువు దగ్గరకు వెళ్ళవలెను
Lecture on SB 1.8.25 -- Mayapur, October 5, 1974
ఎవరైనా ఉన్నత స్థాయి సమస్యల గురించి తెలుసుకోవడానికి ఆసక్తిగా ఉన్నప్పుడు, brahma-jijñāsā, అతనికి ఒక గురువు అవసరం. Tasmād guruṁ prapadyeta: "మీరు ఇప్పుడు ఉన్నతస్థాయి జ్ఞానాన్ని అర్థం చేసుకోవడంలో ఉత్సాహవంతులై ఉన్నారు, కాబట్టి మీరు గురువు వద్దకు వెళ్ళాలి." Tasmād gurum prapadyeta. ఎవరు? Jijñāsuḥ Sreya uttamam. Uttamam. Uttamam అంటే ఏదైతే చీకటి పైన ఉందో. ఈ మొత్తం ప్రపంచంలో చీకటి ఉంది. కావున, ఎవరైతే చీకటి దాటి వెళ్ళాలని కోరుకుంటారో. Tamasi mā jyotir gama. వేద ఉత్తర్వు ఏమిటంటే: "చీకట్లో నీవు ఉండవద్దు, కాంతికి లోనికి వెళ్ళు." ఆ కాంతి బ్రహ్మణ్, brahma-jijñāsā. కాబట్టి జ్ఞానమును కోరుకొనే వ్యక్తి ... The uttama... Udgata-tama yasmāt. Udgata-tama. తామా అంటే అజ్ఞానము కాబట్టి ఆధ్యాత్మిక ప్రపంచంలో, అజ్ఞానం లేదు. జ్ఞాన. మాయావాది తత్వవేత్తలు, వారు కేవలం, జ్ఞానం, జ్ఞానం చెప్పటానికి కానీ జ్ఞానమునకు మూసపోత లేదు. జ్ఞానము చాల రకాలు ఉన్నాయి. బృందావనములో, జ్ఞానం వుంది. కానీ వైవిధ్యాలు ఉన్నాయి. కొంతమంది కృష్ణుడికి సేవకునిగా ప్రేమిస్తారు. కొంతమంది కృష్ణుడిని స్నేహితునిగా ప్రేమిస్తారు. కొంతమంది కృష్ణుని ఐశ్వర్యమును అభినందించాలని కోరుకుంటారు. కొంతమంది కృష్ణుడికి తండ్రిగా మరియు తల్లిగా ప్రేమిస్తారు. కొంతమంది కృష్ణుడిని ప్రేమికుడిగా ప్రేమిoచాలని అనుకుంటారు. కొంతమంది కృష్ణుడిని శత్రువుగా ప్రేమిస్తారు. కంసుని వలె ఇది కూడా బృందావన్ లీలలో ఉంది. కంసుని వలె అతను ఎప్పుడూ కృష్ణుని గురించి వేరే విధంగా ఆలోచిస్తున్నాడు, కృష్ణునిని ఎలా చంపాలాని. పుతానా, ఆమె కృష్ణుడి ప్రేమికుడిగా వచ్చింది, ఆమె తన రొమ్మునుండి పాలను ఇవ్వటానికి కానీ కృష్ణునిని ఎలా చంపాలి అనేది అంతర్గత కోరిక. కానీ అది కూడా పరోక్ష ప్రేమ, పరోక్ష ప్రేమగా పరిగణిస్తారు. Anvayāt. కాబట్టి కృష్ణుడు జగత్ గురు. అతను మొదటి గురువు. కృష్ణుడు బోధకుడై భగవద్-గీతను వ్యక్తిగతంగా బోధిస్తున్నాడు మరియు మనము జులాయులము కనుక, మనము పాఠం నేర్చుకోము చూడండి. అందువల్ల మనము ముర్ఖులము ఎవరైతే జగత్ గురువు నుండి పాఠములు నేర్చుకోనుటకు అనర్హులో వారు ముర్ఖులు. అందువలన, మేము పరీక్షించడానికి: మీకు కృష్ణడు తెలియకపోతే, భగవద్గీతను ఎలా అనుసరిoచాలో తెలియకపోతే, వెంటనే అతన్ని ఒక దుష్టుడిగా భావిస్తాము. అతను ఎవరైనా పట్టించుకోకండి, అతను ప్రధాన మంత్రి కావచ్చు, అతను హై కోర్ట్ న్యాయమూర్తి కావచ్చు, లేదా ... అతను ప్రధానమంత్రి, అతను ఉన్నత న్యాయస్థాన న్యాయమూర్తి."అయినా మూర్ఖుడు అవును. "ఎలా?" Māyayāpahṛta-jñānāḥ: (BG 7.15) అతనికి కృష్ణుడి జ్ఞానం లేదు. అతను మాయా చేత కప్పబడి ఉన్నాడు. Māyayāpahṛta-jñānā āsuraṁ bhāvam āśritāḥ. అందువలన అతను ఒక అవివేకి. కాబట్టి నేరుగా బోధించండి. వాస్తవానికి, మీరు ఈ విషయాలను మృదువైన భాషలో చెప్పవచ్చు, ఏ ఆందోళన చేయవద్దు, ఎవరైతే కృష్ణుని జగద్-గురువుగా అంగీకరించరో మరియు అతని పాఠాలు తీసుకోడో, అతను ఒక దుష్టుడు. జగన్నాథ పురిలో వున్నా ఇ దుష్టుడి లాగా అతను "మీరు మరల జన్మ తీసుకోవాల్సిన అవసరం ఉంది. అప్పుడు మీరు వాడిని దుష్టుడిగా తీసుకుంటారు. ఎందుకు? అతను జగత్ గురువు; అతను చెప్పుతాడు "నేను జగత్-గురువుని." కానీ అతను జగత్ గురువు కాదు. జగత్ అంటే ఏమిటో అతను చూడలేదు. అతను ఒక కప్ప. అతను జగత్-గురువు అని చెప్పుకుంటాడు. కాబట్టి అతను దుష్టుడు. కృష్ణుడు చెప్తాడు. అతను కృష్ణుడి నుంచి పాఠాలను తీసుకోలేదు ఎందుకంటే అతను అవివేకి.