TE/Prabhupada 0079 - ఈ విజయములో నాకు భాగము లేదు
Lecture on SB 1.7.6 -- Hyderabad, August 18, 1976
ఈ విదేశీయులు హిందువులు లేదా భారతీయులు లేదా బ్రాహ్మణాలు కారు. వారు భక్తులుగా ఎలా మారారు. అతను అవివేకి లేదా ముర్ఖులు కాడు వారు గౌరవనీయమైన కుటుంబం నుండి వస్తున్నారు, విద్యావంతులు. మాకు ఇరాన్ లో కూడా మా కేంద్రాలు వున్నయి. టెహ్రాన్లో. నేను అక్కడ నుండి వస్తున్నాను. మాకు చాలా మహమ్మదీయ విద్యార్థులు ఉన్నారు, మరియు వారు కూడా కృష్ణ భక్తులు అయ్యారు. ఆఫ్రికాలో కృష్ణ చైతన్యమును తీసుకున్నరు. ఆస్ట్రేలియాలో కుడా కృష్ణ చైతన్యమును తీసుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా. ఇది చైతన్య మహాప్రభు లక్ష్యం
- pṛthivīte āche yata nagarādi grāma
- sarvatra pracāra haibe mora nāma
- (CB Antya-khaṇḍa 4.126)
ఇది లార్డ్ చైతన్య మహాప్రభు యొక్క జ్యోతిష్యము ప్రపంచంలోని ఎన్ని నగరాలు మరియు గ్రామాలలో వున్నాయో ఈ కృష్ణ చైతన్య ఉద్యమం వ్యాపిస్తుంది నాది వినయపుర్వకమైన చిన్న ప్రయత్నము. ఇ విజయములో నాకు భాగము లేదు ఒక వ్యక్తి చేసి విజయము సాధించినట్లు, మీరు చెప్పినట్లైతే, మీరందరు ఎందుకు చేయలేరు చైతన్య మహాప్రభు దీనిని చేయగలిగిన శక్తిని న్యాయపరముగా భారతీయలకు మాత్రమే ఇచ్చారు. Bhārata-bhūmite haila manuṣya-janma yāra (CC Adi 9.41). అయిన మానవులతో మాట్లాడుతున్నారు. కుక్కలు మరియు పిల్లులతో కాదు. manuṣya-janma yāra janma sārthaka kari'. మొదట, జీవితం యొక్క ప్రయోజనం ఏమిటి అర్థము చేసుకొనుటకు ప్రయత్నించండి. దీనిని janma sārthaka. Janma sārthaka kari' kara para-upakāra అంటారు వెళ్ళండి. అన్నిచోట్లా కృష్ణ చైతన్యమునకు మంచి అవసరము ఉంది.