TE/Prabhupada 0080 - కృష్ణుడు గోప బాలురితో ఆడుకొనుటకు ఇష్టపడుతాడు
Lecture on CC Madhya-lila 21.13-49 -- New York, January 4, 1967
- e-mata anyatra nāhi śuniye adbhuta
- yāhāra śravaṇe citta haya avadhūta
- 'kṛṣṇa-vatsair asaṅkhyātaiḥ'-śukadeva-vāṇī
- kṛṣṇa-saṅge kata gopa-saṅkhyā nāhi jāni
- (CC Madhya 21.18-19)
గోపాకృష్ణ, నీకు తెలిసా, కృష్ణుడు తన ధామములో కేవలం పదహారు సంవత్సరాల వయసు గల బాలుడు మరియు అతని ప్రధాన లీల ఆవులను మేత మేపుటకు తన స్నేహితులతో కలసి వెళ్ళుట, మరియు వారితో ఆడుకోవడం. ఇది కృష్ణుని రోజు వారి దీనచర్య. కాబట్టి సుఖదేవ గోస్వామి చాలా చక్కని శ్లోకము రాశారు కృష్ణడితో ఆడుతున్న ఈ బాలురు గత జన్మలలో వారు చాల పవిత్ర కార్యకలాపాలు చేశారు. Kṛta-puṇya-puñjāḥ (SB 10.12.11). Sākaṁ vijahruḥ. Itthaṁ satāṁ brahma-sukhānubhūtyā. ఇప్పుడు శుకదేవ గోస్వామి వ్రాస్తున్నరు కృష్ణుడితో ఆడుతున్న ఈ బాలురు, వారు ఎవరితో ఆడుతున్నారు? వారు మహోన్నతమైన సంపూర్ణమైన సత్యాముతో అడుకోనుచున్నారు, గొప్ప ఋషులు అయినను నిరాకారముగా పరిగణిస్తారు. Itthaṁ satāṁ brahma... Brahma-sukha. Brahma, transcendental Brahman realization. బ్రాహ్మణ్ పరిపూర్ణత యొక్క నిద్ది, కృష్ణుడు కాబట్టి కృష్ణుడితో ఆడుతున్న ఈ బాలురు, అయిన ఆ బ్రాహ్మణ్ పరిపూర్ణత యొక్క నిద్ది Itthaṁ satāṁ brahma-sukhānubhūtyā dāsyaṁ gatānāṁ para-daivatena. And dāsyaṁ gatānām, దేవాదిదేవుని తమ యజమానిగా అంగీకరించిన భక్తులు వారికి కృష్ణుడు దేవాదిదేవుడు నిరాకరవాదులకు ఆయన మహోన్నతమైన బ్రాహ్మణ్, మరియు ఆకరావాదులకు ఆయిన దేవాదిదేవుడు. మరియు māyāśritānāṁ nara-dārakeṇa. మరియు, భౌతికవాదం యొక్క బ్రాంతిలో వున్నవారికి అయిన సాధారణ బాలుడు. Māyāśritānāṁ nara-dārakeṇa sākaṁ vijahruḥ kṛta-puṇya-puñjāḥ (SB 10.12.11). లక్షలాది జన్మలనుండి పవిత్రమైన కార్యములు చేసిన ఈ బాలురు అయినతో ఇప్పుడు వారు సాధారణ బాలురు ఎలా అడుకుంటారో ఈ బాలురికి కృష్ణుడితో ముఖాముఖీ ఆడుకొనే అవకాశం వచ్చింది. అదేవిధంగా, కృష్ణుడు తన గోప స్నేహితులతో ఆడుకొనుటకు చాలా ఇష్ట పడుతాడు. ఇది బ్రహ్మ సంహితలో పేర్కొన్నారు. Surabhīr abhipālayantam, lakṣmī-sahasra-śata-sambhrama-sevyamānam (Bs. 5.29). కాబట్టి ఈ విషయాలు ఇక్కడ కూడా వివరించబడినవి.
- eka eka gopa kare ye vatsa cāraṇa
- koṭi, arbuda, śaṇkha, padma, tāhāra gaṇana
- (CC Madhya 21.20)
చాలా మంది స్నేహితులు, గోప బాలురు వున్నారు, ఎవరూ లెక్క పెట్టలేరు . ఎవరూ లెక్క పెట్టలేరు . ...అపరిమిత, ప్రతిదీ అపరిమితమైన. అపరిమితమైన ఆవులు అపరిమితమైన గోప బాలురు. ప్రతిదీ అపరిమితమైనది
- vetra, veṇu dala, śṛṅga, vastra, alaṅkāra,
- gopa-gaṇera yata, tāra nāhi lekhā-pāra
- (CC Madhya 21.21)
ఈ గోపబాలురకు చేతిలో కర్ర వున్నది. వెట్రా మరియు ప్రతి ఒక్కరు ఒక వేణువును కలిగియున్నరు. మరియు కమలం, మరియు ఒక śṛṅgara, ఒక కొమ్ము. Śṛṅgara వస్త్రములు, నిండుగా ఆభరణాలు చక్కగా ధరించి ఉన్నారు గోపబాలురి వేషదారణ కృష్ణుని వేషదారణ వలె వున్నది ఆధ్యాత్మిక ప్రపంచంలో, మీరు వెళ్ళేటప్పుడు, మీరు కృష్ణుడు ఎవరో మరియు ఎవరు కృష్ణుడు కాదో అర్థం చేసుకోలేరు ప్రతి ఒక్కరు కృష్ణుడి లాగా వుంటారు. అదే విధముగా వైకుంఠ ధామములలో ప్రతి ఒక్కరు విష్ణువు వలె వుంటారు దీనిని సారూప్య ముక్తి అంటారు. జీవులు ఆధ్యాత్మిక ధామములోనికి వెళ్ళినప్పుడు, వారు విష్ణువు మరియు కృష్ణుడి వలె వుంటారు. అక్కడ ఎటువంటి వ్యత్యాసం లేదు - ఆది సంపూర్ణమైన ప్రపంచం. ఇక్కడ తేడా ఉంది. నిరాకారవాదులు, వారు వ్యక్తిత్వంలో ఎలాంటి తేడా లేదు అని అర్ధము చేసుకోరు వారు వ్యక్తిత్వం గురించి ఆలోచించినప్పుడు, వారు తేడా ఉందని అనుకుంటారు. అప్పుడు ముక్తి అంటే ఏమిటి? అవును. వాస్తవానికి తేడా లేదు. తేడా ఏమిటంటే కృష్ణుని యొక్క వ్యక్తిత్వం మరియు ఇతరుల వ్యక్తిత్వాలు, వారికీ తెలుసు "కృష్ణడు మన ప్రేమ యొక్క లక్ష్యము". అంతే కృష్ణుడే మన జీవితము యొక్క కేంద్రము ఈ విధంగా, గోప బాలురు, బాలికలు, కృష్ణుడు ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక ఆనందం పొందుతున్నారు.