TE/Prabhupada 0084 - కేవలము కృష్ణ భక్తుడు అవ్వండి
Lecture on BG 2.22 -- Hyderabad, November 26, 1972
మా ప్రతిపాదన కృష్ణుడి నుండి జ్ఞానాన్ని స్వీకరిoచoడి పరిపూర్ణ వ్యక్తి, దేవాదిదేవుడు మనము శాస్త్రమును అంగీకరించాలి. దానిలో తప్పులు లేవు. నేను ఆవుల పందిరి సమీపంలో నడుస్తున్నప్పుడు ఆవు పేడ కుప్పలు కుప్పలు ఉంది. నేను నా శిష్యులకు వివరిస్తూన్నాను, ఇక్కడ, మనిషి మలం కుప్పలు కుప్పలుగా పెట్టిన ఎవరు ఇక్కడకు రారు. ఇక్కడకు ఎవరు రారు. కానీ ఆవు పేడ, ఆవు పేడ చాలా కుప్పలు ఉన్నాయి, అయినప్పటికీ మనము దీని ద్వారా వెళ్ళుతున్నప్పుడు ఆనందము కలుగుతుంది. మరియు వేదాలలో చెప్పబడినది "ఆవు పేడ చాల స్వచ్చమైనది" దీనిని శాస్త్ర అంటారు. మీరు వాదిస్తే, "ఇది ఎలా సాధ్యమవుతుంది? ఇది జంతువు మలం." కానీ వేదాలు, అవి. ఎందుకంటే జ్ఞానం ఖచ్చితంగా ఉంది, వాదనకు కూడా జంతు మలం స్వచ్ఛమైనది అని నిరూపించడానికి లేదు, కానీ అది స్వచ్ఛమైనది. అందువలన వేద జ్ఞానం పరిపుర్ణమైనది మరియు మనము వేదాలు నుండి పరిజ్ఞానాన్ని తీసుకుంటే, మనం దర్యాప్తు, లేదా పరిశోధన కోసం ఉపయోగించు చాలా సమయం ఆదా అవుతుంది. మనము పరిశోధనను చాలా ఇష్టం పడతాము. అంతా వేదాలలో ఉంది. ఎందుకు మీరు మీ సమయం వృథా చేస్తారు?
ఇది వేద జ్ఞానం. వేద జ్ఞానం అంటే దేవునిచే చెప్పబడినది. ఈ వేద జ్ఞానం Apauruṣeya. నా లాంటి సామాన్యుడి ద్వారా చెప్పాబడలేదు. కనుక మనం అంగీకరిస్తే, మనము వేద జ్ఞానం అంగీకరిస్తే, వాస్తవమును కృష్ణుడు లేదా వారి ప్రతినిధులు చెప్పుతారు కృష్ణుడు వివరించ కుండ వున్నది అయిన ప్రతినిధి వివరించడు. అందువలన అతను ప్రతినిధి కృష్ణ చేతన్య వ్యక్తులు కృష్ణుని ప్రతినిధిలు. కృష్ణ చేతన్య వ్యక్తి ఏదైనా అర్థరహితముగా మాట్లాడడు. కృష్ణుడు వివరించిన దానికంటే వివరించడు. తేడా అదే. ఇతర అర్ధంలేని వాటిని దుష్టులు, వారు కృష్ణుడు వివరించానది వివరిస్తారు. కృష్ణుడు చెప్పారు man-manā bhava mad-bhakto mad-yājī māṁ namaskuru (BG 18.65), కానీ దుష్టు పండితులు, "కాదు, ఇది కృష్ణుడు కాదు, అది ఏదో ఉంది." అని చెప్పుతారు మీరు ఇది ఎక్కడ నుంచి వస్తుంది? కృష్ణుడు నేరుగా చెప్పారు man-manā bhava mad-bhakto mad-yājī māṁ namaskuru (BG 18.65). కాబట్టి ఎందుకు మీరు విభేదిస్తూన్నారు? మీరు ఎందుకు వేరే చెప్తారు: "కృష్ణుని లోపల ఏదో ఉంది"? మీరు కనుగొంటారు ... నేను పేరు చెప్పడానికి ఇష్టపడను. చాలామంది దుష్టు పండితులు ఉన్నారు. వారు వాటిని ఆ విధముగా అర్థం చేసుకుంటారు. భగవద్గీత భారతదేశం యొక్క గొప్ప శాస్త్రీయమైన,పుస్తకం అయిన్నప్పటికీ అనేక మంది ప్రజలు మోసపోతుంటారు. గొప్ప గొప్ప ... ఎందుకంటే ఈ దుష్ట పండితులు,పండితులు అని పిలవబడే వారి వలన . వారు అపార్థం చేసుకొనుటవలన.
అందువలన నేను భగవద్గీతను ప్రచారము చేస్తున్నాము. కృష్ణుడు చెప్పారు, Kṛṣṇa says, sarva-dharmān parityajya mām ekaṁ śaraṇaṁ vraja (BG 18.66). మనము భగవద్గీతను బోదిస్తున్నాము.కృష్ణా చేతన్యముతో ఉండండి. కేవలం కృష్ణ భక్తుడుగా మారిండి. మీరు గౌరవించాలి. మీరు ప్రతి ఒక్కరిని గౌరవించ వలసి ఉంటుంది. మీరు మహోన్నుతులు కారు. మీరు సేవ కోసం ఎవరైనా పొగడవలసి ఉంటుంది. అయినప్పటికీ ... మీరు ఒక మంచి స్థానం పొందినప్పటికి, మీరు పొగడాలి మీరు అధ్యక్షుడు అయిన, దేశం యొక్క అధ్యక్షుడు అయిన మీరు మీ పౌరులను పొగడాలి లు ' దయచేసి, నాకు మీ ఓటు ఇవ్వండి నేను సౌకర్యాలు పుష్కలంగా మీకు ఇస్తాను కాబట్టి మీరు పొగడాలి. అది నిజం. మీరు చాలా పెద్ద మనిషి కావచ్చు. కానీ మీరు కుడా ఎవరైనా పొగడాలి. మీరుఒక్క యజమానిని అంగీకరించాల్సి ఉంటుంది. సుప్రీం మాస్టర్ అయిన కృష్ణుని ఎందుకు అంగీకరించరు? ఇబ్బంది ఎక్కడ ఉంది? నేను కృష్ణుడి మినహా వేలాది యజమానులను అంగీకరిస్తాను. ఇది మా తత్వము నేను కృష్ణుడి మినహా వేలాది గురువులను అంగీకరిస్తాను. ఇది మా పట్టుదల. అప్పుడు మీరు ఎలా సంతోషంగా ఉంటారు? కృష్ణుని అంగీకరించడం ద్వారా మాత్రమే ఆనందం సాధించవచ్చు.
- bhoktāraṁ yajña-tapasāṁ
- sarva-loka-maheśvaram
- suhṛdaṁ sarva-bhūtānāṁ
- jñātvā māṁ śāntim ṛcchati
- (BG 5.29)
ఇది శాంతి పద్ధతి. కృష్ణుడు చెప్పుతారు. మీరు ఆమోదించoడి. " నేను ఆనందించే వాడిని మీరు ఆనందించే వారు కాదు మీరు ఆనందించేవారు కాదు. మీరు అధ్యక్షుడిగా ఉండవచ్చు లేదా మీరు కార్యదర్శి కావచ్చు. మీరు ఏమైనా కావచ్చు. కానీ మీరు ఆనందించేవారు కాదు. కృష్ణుడు ఆనందించేవాడు. మనము దానిని అర్థం చేసుకోవాలి. ఇలా మీరు ... నేను రాబోయే ముందు ఆంధ్ర రిలీఫ్ కమిటీ నుండి వచ్చిన ఒక లేఖకు సమాధానము ఇచ్చి వచ్చాను కృష్ణుడు సంతృప్తిగా లేకపోతే ఈ సహాయక కమిటీ ఏమి చేస్తుంది కేవలం కొంత నిధులను సేకరించడము ద్వారా? కాదు, అది సాధ్యం కాదు. ఇప్పుడు వర్షం పడుతోంది. ఇప్పుడు మీరు ప్రయోజనం పొందుతారు. వర్షం కృష్ణుడి మీద ఆధారపడి ఉంటుంది. నిధులు సేకరించే మీ సామర్థ్యం మీద ఆధారపడి లేదు.