TE/Prabhupada 0091 - మీరు ఇక్కడ నగ్నముగా నిలబడండి
Morning Walk -- July 16, 1975, San Francisco
ధర్మధ్యక్స: ఈ రోజుల్లో నిజానికి వారి లోపం తెలుసుకున్నరు. వారు మరణం గురించి మరింత అధ్యయనం చేస్తున్నరు ప్రజలను మరణం కోసం సిద్ధం చేయుటకు ప్రయత్నిస్తున్నారు. కానీ వారు వారికి చెప్పగలిగింది ఏమిటంటే "అంగీకరించు." వారు చేయగలిగింది ఏమిటంటే " మీరు మరణిస్తారు " అని చెప్పటము మీరు సంతోషంగా అంగీకరించండి".
ప్రభుపాద: కానీ నేను చనిపోవుట కోరుకోవటం లేదు. నేను ఎందుకు సంతోషంగా ఉంటాను? మీరు ద్రోహులు, మీరు చెప్పుతున్నారు, "ఆనందం ఉండండి." ఆనందంతో, మీరు ఉరి తియ్యబడుతారు న్యాయవాది మీతో మీరు కేసు .. కోల్పోయారు పర్వాలేదు పట్టించుకోకండి అని చెపుతాడు మీరు ఇప్పుడు ఉల్లాసముగా ఉరితీయబడుతారు
ధర్మధ్యక్స: ఇది ఆధునిక మనస్తత్వశాస్త్రం యొక్క మొత్తం లక్ష్యం, ఇది ప్రజలు ఈ భౌతిక ప్రపంచంలో ఉండాలి అనే వాస్తవమును అంగీకరించేటట్లు మార్చాలి మరియు మీరు భౌతిక ప్రపంచం వదిలి వెళ్ళాలి అనే ఒక కోరిక కలిగి ఉంటే, అప్పుడువారు మిమల్ని వెర్రి వారు అని చెబుతారు. కాదు, ఇప్పుడు మీరు ఈ భౌతిక జీవితములో సర్డుకుపోవలి
బహులాస్వ: జీవితములోని నిస్పృహలను కష్టాలను మీరు అంగీకరించాలి.అని బోదిస్తారు
ప్రభుపాద: ఎందుకు నిరాశ? మీరు ఒక గొప్ప శాస్త్రవేత్త. మీరు ఈ సమస్యను ఎందుకు పరిష్కరించరు? బహులాస్వ: వారికి అవే సమస్యలు ఉన్నవి కాబట్టి వారు పరిష్కరించ లేరు అదే తర్కము. ఆనందముగా వురి తియబడుతారు. అంతే ఒక కష్టమైన విషయం వచ్చినప్పుడు, వారు వదిలి వేస్తారు అర్ధంలేని వాటి గురించి కల్పనా చేస్తారు ఇది వారి విద్య విద్య అంటే atyantika-duḥkha-nivṛtti, ఎడ్యుకేషన్ atyantika-ఆల్ duhkha-nivṛtti, అన్ని విపత్తులకు అంతిమ పరిష్కారం అర్థం. అది విద్య అంతే కానీ కొంత దూరము వచ్చాక "లేదు, మీరు సంతోషంగా మరణించoడి ఆని చెప్పటము కాదు మరియు కష్టాలు అంటే ఏమిటి? ఇది కృష్ణుడు వివరించాడు: janma-mṛtyu-jarā-vyādhi duḥkha-doṣānu... (BG 13.9). ఇవి మీ కష్టాలు.వీటిని పరిష్కరించడం కొరకు ప్రయత్నించండి. వారు వాటిని జాగ్రత్తగా తప్పించుటకు ప్రయత్నిస్తున్నారు. వారు జననము, మరణము వృద్ధాప్యం లేదా అనారోగ్యమును ఆపలేరు. మరియు తక్కువ వ్యవధితో వున్నా జీవితములో, జనన మరణాలతో తక్కువ వ్యవధిలో, వారు చాలా పెద్ద పెద్ద భవనాలు కడుతున్నారు, మరియు తదుపరి జీవితంలో అదే భవనములో ఒక ఎలుకగా పుడతారు ప్రకృతి. మీరు ప్రకృతి ధర్మాన్ని మార్చలేరు. మీరు మరణం నివారించలేరు. ఎందుకంటే, ప్రకృతి మీకు మరొక శరీరం ఇస్తుంది. ఈ విశ్వవిద్యాలయంలో ఒక చెట్టుగా ఉండండి. ఐదు వేల సంవత్సరాలు నిలబడoడి. మీరు నగ్నముగా ఉండాలనుకుంటున్నాను. ఇప్పుడు ఎవరూ మీకు అభ్యంతరం చెప్పారు. మీరు ఇక్కడ నగ్నముగా నిలబడoడి.