TE/Prabhupada 0147 - సాధారణ అన్నము మహోన్నతమైన అన్నము కాదు

Revision as of 05:35, 5 July 2017 by Kamalakar (talk | contribs) (Created page with "<!-- BEGIN CATEGORY LIST --> Category:1080 Telugu Pages with Videos Category:Prabhupada 0147 - in all Languages Category:TE-Quotes - 1975 Category:TE-Quotes -...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


Lecture on BG 7.1 -- Hong Kong, January 25, 1975


భక్తులకు దేవుడు తెలుసు, ఆయన భగవoతుడు. దేవుడిని భగవoతుడు అంటారు. ఇక్కడ చెప్పబడినప్పటికీ ... భగవద్గీత కృష్ణుడిచే చెప్పబడినది, అందరికీ తెలుసు. కానీ భగవద్గీతలోని కొన్ని ప్రదేశాలలో భగవాన్ ఉవాచా అని వివరించినారు. భగవాన్ మరియు కృష్ణుడు - ఒకే వ్యక్తి. Kṛṣṇas tu bhagavān svayam (SB 1.3.28). భగవ0తుడు పదం యొక్క నిర్వచనం ఉంది.

aiśvaryasya samagrasya
vīryasya yaśasaḥ śriyaḥ
jñāna-vairāgyayoś caiva
ṣaṇṇāṁ bhaga itīṅganā
(Viṣṇu Purāṇa 6.5.47)

Bhaga, bhāgyavān, bhāgya అనే పదాలను మనము అర్థం చేసుకున్నాము. భాగ్య్యా, భాగావన్, ఈ పదం భగ నుండి వచ్చింది. భగ అంటే సంపద. ఐశ్వర్యo అంటే ధనము. ఎలా ఒక మనిషి సంపన్నంగా ఉంటాడు? అతని దగ్గర ధనము ఉన్నట్లయితే, అయిన తెలివితేటలు కలిగి ఉంటే, అయిన అందం కలిగి ఉంటే, అయిన కీర్తిని కలిగి ఉంటే, అయిన జ్ఞానం కలిగి ఉంటే, అయిన వైరాగ్యము కలిగి ఉంటే - ఇది Bhagavān పదము యొక్క అర్థం. "భగవాన్" అని చెప్పినప్పుడు, ఈ భగవాన్, పరమేశ్వర ... Īśvara, Parameśvara; Ātmā, Paramātmā; Brahman, Para-brahman రెండు పదాలు ఉన్నాయి. ఒకటి సాధారణము, మరొకటి మహోన్నతము ఉదాహరణకు మనము వంట చేసేటప్పుడు రక రకాలైన అన్నమును వండుతాము అన్నము ఉంది. రక రకాల పేర్లు ఉన్నాయి anna, paramānna, puṣpānna, kicoranna, ఇ విధముగా మహోన్నతమైన అన్నామును పరామాన్న అని పిలుస్తారు. పరమా అంటే మహోన్నతము. అన్నా, అన్నం, ఉంది, కానీ అది మహోన్నతము అయింది. సాధారణ అన్నం మహోన్నతమైన అన్నము అని పిలువబడదు. ఇది కూడా అన్నమే. మీరు పాలతో అన్నము తయారు చేస్తే, పాలు, మంచి పదార్థాలను దానిని పరామాన్నఅని పిలుస్తారు. అదేవిధంగా, జీవుల మరియు భగవoతుడు ఆచరణాత్మకంగా ఒక్కే లక్షణాలు కలిగి ఉన్నారు భగవాన్ ... ఈ శరీరం మనకు ఉన్నది. భగవాన్ ఈ శరీరాన్ని కలిగి ఉన్నారు. భగవాన్ కూడా ఒక్క వ్యక్తి; మనము కూడా ఒక్క వ్యక్తి. భగవంతునికి సృజనాత్మక శక్తి ఉన్నది. మనకు కుడా సృజనాత్మక శక్తి ఉంది. కానీ తేడా అయిన చాలా గొప్పవాడు. Eko yo bahūnāṁ vidadhāti kāmān. భగవoతుడు ఈ విశ్వమంతా సృష్టించినప్పుడు, అయినకు ఎవరి సహాయం అవసరం లేదు. అయిన ఆకాశాన్ని సృష్టిస్తాడు. ఆకాశం నుండి ధ్వని వస్తుంది ధ్వని నుండి గాలి వస్తుంది; గాలి నుండి అగ్ని వస్తుంది అగ్ని నుండి నీరు వస్తుంది; నీటి నుండి భూమి ఉంది.