TE/Prabhupada 0275 - ధర్మము అంటే కర్తవ్యము

Revision as of 11:15, 12 August 2017 by Kamalakar (talk | contribs) (Created page with "<!-- BEGIN CATEGORY LIST --> Category:1080 Telugu Pages with Videos Category:Prabhupada 0275 - in all Languages Category:TE-Quotes - 1973 Category:TE-Quotes -...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


Lecture on BG 2.7 -- London, August 7, 1973


గురువు కృష్ణుడు. అర్జునుడి ఉదాహరణ ఇక్కడ ఉంది. Pṛcchāmi tvām. ఆ త్వాం ఎవరు కృష్ణడు . ఎందుకు నన్ను అడుగుతున్నారు? Dharma-sammūḍha-cetāḥ ( BG 2.7) నేను నా విధులు, ధర్మాలలో తికమకపడ్డాను ధర్మ అంటే కర్తవ్యము. Dharmaṁ tu sākṣād bhagavat-praṇītam ( SB 6.3.19) Sammūḍha-cetāḥ. నేను ఏమి చేయాలి? Yac chreyaḥ "నిజానికి నా కర్తవ్యం ఏమిటి?" Śreyaḥ. Śreyaḥ and preyaḥ. Preyaḥ ... ఇక్కడ రెండు విషయాలు ఉన్నాయి. ప్రేయ అంటే నాకు వెంటనే నచ్చిన్నది, చాలా బాగుంది. śrayya అంటే అంతిమ లక్ష్యం అని అర్థం. అవి రెండు విషయాలు ఉన్నాయి. ఉదాహరణకు పిల్లలందరికీ రోజంతా ఆడటం ఇష్టం. ఇది పిల్లల స్వభావం. అంటే śreya. ప్రియా అయిన విద్య తీసుకోవాలి అంటే భవిష్యత్తులో అయిన జీవితం స్థిర పడుతుంది. ఇది ప్రియ, śreya. అర్జునుడు ప్రియా గురించి అడగటం లేదు. అయిన తన śreyaని నిర్ధారిoచడము కోసం కృష్ణుడినుండి ఉపదేశము అడగటములేదు. శ్రీయా అంటే వెంటనే అయిన ఇలా ఆలోచిస్తున్నాడు: "నా బంధువులని చంప కుండా పోరాడా కుండా నేను సoతషముగా ఉంటాను." అయిన, అయిన, ఒక పిల్ల వాడి వలె , అయిన ఆలోచిస్తూన్నాడు. Śreya. కానీ అయిన తన చైతన్యమునకు వచ్చినప్పుడు ... వాస్తవానికి చైతన్యమునకు కాదు, ఎందుకంటే అతడు తెలివైనవాడు. అయిన ప్రియ, ఉహ్, śreya కోసం అడుగుతున్నారు. śreya. Yac chreyaḥ syāt. వాస్తవానికి, నా జీవిత అంతిమ లక్ష్యం ఏమిటి? Yac chreyaḥ syāt. Yac chreyaḥ syāt niścitaṁ ( BG 2.7) Niścitam అనగా పొరపాటు లేకుండా, ఎటువంటి తప్పు లేకుండా ఉంటుంది. Niścitam. భాగావతములో, Niścitam అని పిలువబడుతుంది. Niścitam అనగా మీరు పరిశోధన చేయారు. ఇది ఇప్పటికే స్థిరపడింది. "ఇది నిర్ణయం." ఎందుకంటే, మనము మన చిన్న మెదడుతో, వాస్తవ niścitaṁ, స్థిరమైన-శ్రేయను తెలుసుకోలేము. మనకు తెలియదు. మీరు కృష్ణుడినుండి అడగండి. లేదా అయిన ప్రతినిధి నుండి. ఇవి విషయాలు. Yac chreya syāt niścitaṁ brūhi tan me. ... "దయచేసి నాతో మాట్లాడండి దాని గురించి." నేను మీతో ఎందుకు మాట్లాడటము? ఇక్కడ చెప్పిబడినది: śiṣyas te 'ham ( BG 2.7) ఇప్పుడు నేను మిమల్ని నా గురువుగా అంగీకరిస్తాను. మీ శిష్యుడిని అవ్వుతాను శిష్య అంటే: "మీరు చెప్పేదేమిటంటే నేను అంగీకరిస్తాను." అది శిష్య. Śiṣya పదం śas-dhātu నుండి వస్తుంది. SAS-dhātu. శాస్త్రము. శాస్త్రము. Sasana. Śiṣya. ఇవి ఒకే మూలం నుండి వచ్చాయి. SAS-dhātu. Śas-dhātu అంటే పాలన, పాలించుట. మనము అనేక విధాలుగా పాలించగలము. మనము సరైన గురువు దగ్గర శిష్యుడు అవ్వవచ్చు. అది śas-dhātu. లేదా మనము śastra, ఆయుధం చేత పాలించ బడవచ్చు. రాజు ఆయుధాలను కలిగి ఉన్నట్లుగానే. మీరు రాజు సూచనను లేదా ప్రభుత్వ సూచనలను పాటించకపోతే, అప్పుడు పోలీసు బలగాలు, సైనిక బలగాలు ఉన్నాయి. అది śastra. శాస్త్రము కూడా ఉంది. శాస్త్రము అంటే పుస్తకము, సాహిత్యము. ఉదాహరణకు భగవద్గీత వలె. అంతా ఉంది. అందువల్ల మనము śastra, శాస్త్రము చేత లేదా గురువు ద్వారా పాలించబడాలి. లేదా శిష్యునిగా మారాలి. అందువలన చెప్పబడింది: śiṣyas te 'ham ( BG 2.7) "నేను స్వచ్ఛందంగా మారాతను ... నేను నీకు శరణాగతి పొందుతాను." ఇప్పుడు మీరు śiṣyaగా మారండి. మీరు నా శిష్యుడు ఆయ్యారనే రుజువు ఏమిటి? Śādhi māṁ tvāṁ prapannam. "ఇప్పుడు నేను పూర్తిగా శరణాగతి పొందుతున్నాను." Prapannam.