TE/Prabhupada 0297 - పరమ సత్యముని అర్థం చేసుకోవడానికి జిజ్ఞాసువు అయిన వ్యక్తికి ఆధ్యాత్మిక గురువు అవసరము
Lecture -- Seattle, October 4, 1968
మా పద్దతిలో, ādau gurvāśrayaṁ sad-dharma pṛcchāt. ఒక ఆధ్యాత్మిక గురువును అంగీకరించి అతన్ని దగ్గర, నుండి విచారణ చేయాలి. sad-dharma pṛcchāt. అదేవిధంగా, శ్రీమద్-భాగావతంలో కూడా చెప్పబడినది. jijñāsuḥ śreya uttamam. పరమ సత్యముని అర్థం చేసుకోవడానికి జిజ్ఞాసువు అయిన వ్యక్తికి ఆధ్యాత్మిక గురువు అవసరము Tasmād guruṁ prapadyeta jijñāsuḥ śreya uttamam ( SB 11.3.21) Jijñāsuḥ అంటే తెలుసుకోవాలనే కోరిక గల వాడు, ఎవరు తెలుసుకోవాలను కుంటారో? విచారణ సహజమైనది. చిన్నపిల్లవాడివలె: తను పెరుగుతున్నప్పుడు అయిన తల్లిదండ్రుల నుండి విచారణ చేస్తాడు, తండ్రిని, ఇది ఏమిటి? తల్లిని, ఇది ఏమిటి? ఇది ఏమిటి? ఇది ఏమిటి? అని ప్రశ్నిస్తాడు ఇది బావుంది. ఒక పిల్లవాడు, ఎవరైతే అడుగుతాడో, అయిన చాలా తెలివైన పుత్రుడు అంతే. మనం జ్ఞానవంతుడిగా ఉండాలి మరియు తెలుసుకోవాలని కోరిక కలిగి ఉండాలి. జిజ్ఞాస Brahma-jijñāsā. ఈ జీవితం Brahma-jijñāsāను, అర్థం చేసుకోవడానికి, దేవుడు గురించి విచారించటానికి ఉంది. అప్పుడు ఒక జీవితం విజయవంతమైంది. Athāto brahma jijñāsā. అడగగా, అడగగా, అడగగా, అవగాహన, అవగాహన, అవగాహన ఉంటుంది, అప్పుడు అంతిమ దశ ఏమిటి? ఇది భగవద్గీతలో పేర్కొనబడింది: bahūnāṁ janmanām ante jñānavān māṁ prapadyate ( BG 7.19) చాలా జన్మల తరువాత, ఒకడు వాస్తవానికి తెలివైన వ్యక్తి అవ్వుతాడు, అప్పుడు ఏమి జరుగుతుంది? Bahūnāṁ janmanām ante jñānavān māṁ prapadyate: "అతను నాకు శరణాగతి పొందుతాడు," అని కృష్ణుడు చెప్పాడు. ఎందుకు? వాసుదేవా సర్వం ఇతి. అయిన వాసుదేవ, కృష్ణుడు, అన్ని కారణాలకు కారణం అని అర్థం చేసుకుంటాడు. Sa mahātmā su-durlabhaḥ. కానీ అటువంటి గొప్ప వ్యక్తి చాలా అరుదుగా ఉంటాడు, అది అర్థము చేసుకోండి. అందువల్ల చైతన్య-చరితామ్రుత చెప్పుతుంది, sei bado catura. అయిన చాలా తెలివైనవాడు.
ఇవి తెలివైన వ్యక్తి యొక్క నిర్వచనం. మనము తెలివైన వారిగా ఉండాలని కోరుకుంటే, మేధస్సు గల వాడిగా అవ్వటానికి మనము ఈ పద్ధతిని అనుసరించవచ్చు. మరోవైపు, మనం వాస్తవమునకు తెలివైనవారిమి ఆయితే, ఎందుకు ఈ కృష్ణ చైతన్యమున్ని తీసుకోకూడదు. తెలివైనవాడిగా మారాకూడదు? లేకుండా, పద్ధతిలోకి వెళ్ళకుండా, మీరు తీసుకోండి ... ఇది చాలా కరుణా కలిగిన అవతారం, చైతన్య మహాప్రభు ద్వారా మీకు ఇవ్వబడుతుంది. అయిన మీకు ఇస్తున్నాడు, kṛṣṇa-prema-pradāya te ( CC Madhya 19.53) . అయిన మీకు కృష్ణుడి ప్రేమను ఇస్తున్నాడు . రూపా గోస్వామి చైతన్య మహాప్రభువుకు ప్రణామములు అర్పిస్తున్నాడు., namo mahā-vadānyāya kṛṣṇa-prema-pradāya te: ఓ నా ప్రియమైన చైతన్య మహాప్రభు, మీరు అన్ని అవతారాలలో కంటే అత్యంత దయ,కరుణా , కలిగిన వారు. ఎందుకు? ఎందుకంటే మీరు నేరుగా కృష్ణుడి ప్రేమను ఇస్తున్నారు. అనేక జన్మల తరువాత సాధించలేని కృష్ణుడి ప్రేమను, మీరు చౌకగా ప్రచారము చేస్తున్నారు, 'వెంటనే తీసుకోండి.' అని Namo mahā-vadānyāya kṛṣṇa-prema-pradāya te kṛṣṇāya kṛṣṇa-caitanya. వారు "మీరు కృష్ణుడు" అని అర్థం చేసుకుంటారు లేదంటే కృష్ణుడి ప్రేమను ఎవ్వరూ ఇవ్వలేరు. ఇంత చౌకగా మీరు కృష్ణుడు, మీరు ఆ శక్తిని పొందారు. వాస్తవానికి అతడు అలా ఉన్నాడు. కృష్ణుడి ప్రేమను ఇవ్వడానికి కృష్ణుడు విఫలమైనాడు, అయిన వ్యక్తిగతంగా వచ్చి భగవద్గీతను ప్రచారము చేశాడు. అయిన సరళముగా చెప్పారు. sarva-dharmān parityajya mām ekaṁ śaraṇaṁ vraja ( BG 18.66) కానీ ప్రజలు అయినని తప్పుగా అర్ధం చేసుకున్నారు. అందుచేత కృష్ణుడి భక్తుడిగా వచ్చి, సాధారణ ప్రజలకు కృష్ణ-ప్రేమను ఇచ్చాడు. మీరు ఈ కృష్ణ చైతన్య ఉద్యమమును తీసుకోండి అని అందరికీ మా అభ్యర్థన, మీరు "నాకు ఇక ఏమాత్రం వద్దు" అని భావిస్తారు నేను సంతృప్తి చెందాను, పూర్తిగా సంతృప్తి చెందాను. అని అంటారు. ధన్యవాదాలు