TE/Prabhupada 0041 - ప్రస్తుత జీవితం అపవిత్రతతో నిండియున్నది
Lecture on BG 9.1 -- Melbourne, June 29, 1974
సంపూర్ణ జ్ఞానం అందువల్ల మీరు భగవద్గీత ను పఠిస్తే , మీరు సంపూర్ణమైన జ్ఞానాన్ని పొందగలరు . కావున భగవంతుడు ఏమి చెప్తాడు? ఇదం తు తే గుహ్యతామం ప్రవక్స్యామి అనసుయవే (భగ 9.1) భగవంతుడు కృష్ణుడు అర్జునుడికి బోధిస్తున్నాడు. కావున తొమ్మిదవ అధ్యాయంలో ఆయన చెప్తాడు," ప్రియమైన అర్జున, నేను ఇప్పుడు నీకు చెబుతున్నది చాలా విశ్వసనీయమైన జ్ఞానము, "గుహ్యతమమ. తమమ్ అనగా అతిశయోక్తి. సానుకూల, సమతులన మరియు అతిశయోక్తి. సంస్కృతములో, తర-తమ. తర వచ్చి సమతులన, మరియు తమ అనగా అతిశయోక్తి. కావున భగవంతుడు ఇక్కడ చెబుతాడు, కచ్చితమైన భగవంతుని స్వరూపం చెబుతాడు, ఇదం తు తే గుహ్యతమం ప్రవక్ష్యామి. ఇప్పుడు నేను నీతో చాలా విశ్వసనీయమైన జ్ఞానము చెబుతున్నాను. జ్ఞానం విజ్ఞాన-సహితం. జ్ఞానము పరిపూర్ణ జ్ఞానము కలిగి ఉన్నది, ఊహించిన వంటిది కాదు. జ్ఞానం విజ్ఞానాన-సహితం.విజ్ఞాన అనగా "శాస్త్రం," "ఆచరణాత్మక ప్రదర్శన." కావున జ్ఞానం-విజ్ఞాన-సహితం యాజ్ జ్ఞాత్వ. నువ్వు ఈ జ్ఞానమును నేర్చుకుంటే, యాజ్ జ్ఞాత్వ మొక్స్యసే సుభాట్ . అసుభాట్. మోక్ష్యసే అనగా నువ్వు స్వేచ్చ పొందుతావు, మరియు అసుభాట్ అనగా అశుభమైనధి. అశుభమైనధి. కావున మన ప్రస్తుత జీవితం, ఈ ప్రస్తుత క్షణంలో, ప్రస్తుత జీవితం అనగా ఈ భౌతిక శరీరం మనం కలిగి ఉన్నంత కాలం, అది అపవిత్రంతో నిండి ఉన్నది. మోక్ష్యసే అసుభాట్. అసుభాట్ అనగా అపవిత్రమైనది.