TE/Prabhupada 0135 - వేద యుగమును మీరు లెక్కించలేరు

Revision as of 18:41, 8 October 2018 by Vanibot (talk | contribs) (Vanibot #0023: VideoLocalizer - changed YouTube player to show hard-coded subtitles version)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


Morning Walk -- October 5, 1975, Mauritius

భారతీయ మనిషి: స్వామిజీ, ఆడం గురించి, బైబిల్, ఆడం గురించి బ్రహ్మ అని మీరు అనుకుంటున్నారా? ఇది వేరే పేరుతో అక్కడ ఉంచడానికి భారతీయ తత్వశాస్త్రం నుండి కాపీ చెయ్యబడింది?

ప్రభుపాద: చారిత్రక స్థానం నుండి చూస్తే ఇది కాపీ చెయ్యబడింది? వేదాలను బ్రహ్మ ఎన్నో మిలియన్ల సంవత్సరాలు మిలియన్ల సంవత్సరాల క్రితము రూపొందించారు బైబిల్ను రెండు వేల సంవత్సరాల క్రితము రూపొందించినారు. మనం అసలైనదాన్ని తీసుకోవాలి. ప్రపంచంలోని అన్ని మత పద్ధతులు, వేదాల లోని, వేరు వేరు భాగముల నుండి తీసుకోబడ్డాయి. అందువల్ల అవి పూర్తిగాలేవు. బైబిల్ వయస్సు రెండు వేల సంవత్సరాల కంటే ఎక్కువ కాదు. వేద యుగమును మీరు లెక్కించలేరు, మిలియన్ల సంవత్సరాలు మిలియన్ల సంవత్సరాలు.