TE/Prabhupada 0170 - మనము గోస్వాములను అనుసరించాలి

Revision as of 18:46, 8 October 2018 by Vanibot (talk | contribs) (Vanibot #0023: VideoLocalizer - changed YouTube player to show hard-coded subtitles version)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


Lecture on SB 1.7.8 -- Vrndavana, September 7, 1976

ఈ సంహిత ... సంహిత అంటే వేదముల సాహిత్యం. అనేక ముర్ఖులు ఉన్నారు, వారు చెప్పుతారు "భాగవతము వ్యాసదేవుడుచేత వ్రాయబడలేదు, అది ఎవరో భోపదేవుడు చేత వ్రాయబడింది." వారు ఇలా అంటారు. మాయావాదులు, నిరిశ్వరవాదులు. ఎందుకంటే నిరిశ్వరవాది, లేదా మాయావాది నాయకుడు శంకరాచార్య, అయిన భగవద్గీత మీద వ్యాఖ్యానాలు వ్రాసాడు, కానీ అయిన శ్రీమద్-భాగావతమును తాకే లేదు, ఎందుకంటే శ్రీమద్-భాగావతం లో చాలా చక్కగా విషయములు అమర్చబడినవి. kṛtvānukramya, మాయావాదులు దేవుడు నిరాకారుడు అని నిరూపించడానికి వారికీ సాధ్యం కాలేదు. వారు చేయలేరు. ప్రస్తుతం వారు భాగవతమును వారి సొంత మార్గంలో చదువుతూ ఉన్నారు, కానీ వారికీ అర్ధము అవ్వుతుంది అని ఎ విచక్షణ గల వ్యక్తికి అనిపించదు ఒక్క సారి నేను ఒక పెద్ద మాయావాదిని చూసాను శ్రీమద్-భాగావతం నుండి ఒక శ్లోకమును వివరిస్తున్నాడు, నీవే దేవుడవు , నీవు సంతృప్తి చెందితే దేవుడు స0తోషిస్తాడు. ఇది వారి తత్వశాస్త్రం. మీరు దేవుణ్ణి విడిగా సంతృప్తి పరచవలసిన అవసరం లేదు. నీవు ద్రాక్షారసం తాగడం ద్వారా సంతోషించినట్లయితే అప్పుడు దేవుడు సoతోషిస్తాడు. ఇది వారి వివరణ.

అందువల్ల చైతన్య మహాప్రభు ఈ మాయావాది వ్యాఖ్యానాన్ని ఖండించారు. చైతన్య మహాప్రభు మాట్లాడుతూ mayavādi-bhāṣya śunile haya sarva-nāśa (CC Madhya 6.169). mayavādī kṛṣṇe aparādhī. అయిన స్పష్టంగా చెప్పాడు. రాజీ లేదు. మాయావాదులు, వారు కృష్ణుడికి గొప్ప అపరాధులుగా ఉoటారు. Tān ahaṁ dviṣataḥ krūrān (BG 16.19) కృష్ణుడు కూడా చెప్తాడు. వారు కృష్ణుడు అంటే ఎంతో అసూయపడేవారు. Kṛṣṇa is dvi-bhuja-muralīdhara, śyāmasundara, మాయావాది వివరిస్తాడు "కృష్ణుడికి చేయి లేదు, కాలు లేదు, ఇది ఆoతా కల్పన." ఇది ఎంత అపరాధమో వారికి తెలియదు. కానీ మనలాంటి ప్రజలను హెచ్చరించడానికి, చైతన్య మహాప్రభు స్పందిస్తూ, "మాయావాదుల వద్దకు వెళ్లవద్దు." Māyāvādi-bhāṣya śunile haya sarva-nāśa. Māyāvādī haya kṛṣṇe aparādhī. ఇది శ్రీ చైతన్య మహాప్రభు యొక్క ప్రకటన.

మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏ మాయావాది దగ్గరకు వినడానికి వెళ్లవద్దు. వైష్ణవుల దుస్తులలో అనేకమoది మాయావాదులు ఉన్నారు. శ్రీ భక్తివినోద ఠాకురా వారి గురించి వివరించారు, ei 'ta eka kali-celā nāke tilaka gale mālā, ఇక్కడ కాళి యొక్క అనుచరుడు ఉన్నాడు అయిన మోహము మీద తిలకము వున్నది మెడలో కంటి మాల ఉన్నది. కానీ అయిన కాళిని పూజిస్తాడు. అయిన మాయావాది అయితే. sahaja-bhajana kache mama saṅge laya pare bala. ఈ విషయాలు ఉన్నాయి. మీరు వ్రిందావనామునకు వచ్చారు. జాగ్రత్తగా, చాలా జాగ్రత్తగా ఉండండి. Māyāvādi-bhāṣya śunile (CC Madhya 6.169). ఇక్కడ అనేక మంది మాయావాదులు ఉన్నారు, చాలా మంది తిలకము-మాలా ధరించి వుంటారు కానీ లోపల ఏమి ఉందో అది మీకు తెలియదు. కానీ గొప్ప ఆచార్యులు, వారు తెలుసుకోగలరు.

śruti-smṛti-purāṇādi
pañcarātra-vidhiṁ vinā
aikāntikī harer bhaktir
utpātāyaiva kalpate
(Brs. 1.2.101)

వారు గందరగోళాన్ని సృష్టిస్తారు అందువలన మనం గోస్వాములను అనుసరించాలి, గోస్వాముల సాహిత్యమును, ముఖ్యంగా Bhakti-rasāmṛta-sindhu, మనము నెక్టర్ అఫ్ డివోషన్గా అనువాదం చేశాము, మీలో ప్రతి ఒక్కరూ చాలా జాగ్రత్తగా చదవి పురోగతి చెందాలి. వైష్ణవుడు అని పిలవబడే మాయావాదులచే బాధితులు అవ్వకండి. ఇది చాలా ప్రమాదకరమైనది.

అందువల్ల చెప్పబడినది, sa saṁhitāṁ bhāgavatīṁ kṛtvānakramya cātma-jam. ఇది చాలా రహస్య విషయము. అయిన దానిని నేర్పాడు, సుకదేవ గోస్వామికి బోధించాడు.