TE/Prabhupada 0278 - క్రమశిక్షణ అంగీకరించినవారిని శిష్యులు అంటారు

Revision as of 19:02, 8 October 2018 by Vanibot (talk | contribs) (Vanibot #0023: VideoLocalizer - changed YouTube player to show hard-coded subtitles version)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


Lecture on BG 7.2 -- San Francisco, September 11, 1968


ఇప్పుడు ఈ జ్ఞానమును కృష్ణుడితో సంబంధం కలిగి ఉన్న వ్యక్తి , ఒక శరణాగతి పొందినా వ్యక్తి అర్ధం చేసుకోవచ్చు. శరణాగతి పొంద కుండా, నియంత్రికుడు మరియు శక్తులను అర్థం చేసుకోవడం చాల కష్టముగా ఉంటుoది, అయిన అన్నింటినీ ఎలా నియంత్రిస్తున్నాడు. Tubhyāṁ prapannāya aśeṣataḥ samagreṇa upadekṣyāmi. ఇది పరిస్థితి. కృష్ణుడు చెప్పిన చివరి అధ్యాయాలలో మీరు కనుగొంటారు, nāhaṁ prakāśaḥ sarvasya ( BG 7.25) మీరు ఏదైనా విద్యాసంస్థలోకి ప్రవేశిస్తే, మీరు సంస్థ యొక్క నియమాలు నిబంధనలకు మీరే శరణాగతి పొందకుండా ఉంటే, సంస్థ ఇస్తున్న ప్రయోజనాన్ని జ్ఞానమును మీరు ఎలా పొందుతారు? ప్రతిచోటా, ఎక్కడైన మీరు దేనినైన అందుకోవాలనుకుంటుoటే, మీరు నియంత్రించాబడాలి, లేదా మీరు నియమాలు నిబంధనలకు శరణాగతి పొందాలి. మా తరగతిలో మేము భగవద్గీతలోని కొన్ని పాఠాలను నేర్పిస్తూన్నాము, మీరు ఈ తరగతి నియమాలు నిబంధనలను పాటించకపోతే, జ్ఞానం పొందడం సాధ్యం కాదు. అదేవిధంగా, నియంత్రికుడు, నియంత్రణ పద్ధతి పూర్తి జ్ఞానం అర్జునుడిలాగా కృష్ణుడికి శరణాగతి పొందినాప్పుడు అర్థం చేసుకోవచ్చు. ఒక వ్యక్తి శరణాగతి పొందకపోయినట్లయితే, అది సాధ్యం కాదు. కృష్ణుడు, మీరు ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాలి అర్జునుడు కృష్ణుడికి శరణాగతి పొందాడని. Śiṣyas te 'haṁ śādhi māṁ prapannam ( BG 2.7) కృష్ణుడు కూడా అతనితో మాట్లాడుతున్నాడు.

వాస్తవానికి, గ్రంధముల యొక్క ఈ చర్చలను నటించకూడదు, ఉపన్యాసకుడు మరియు ప్రేక్షకుల మధ్య సంబంధం లేకపోతే. ప్రేక్షకులు అంటే శిష్యులు అని అర్థం. క్రమశిక్షణ అంగీకరించినవారిని శిష్యులు అంటారు. Śiṣya. Śiṣya. ఖచ్చితమైన సంస్కృత పదం śiṣya. ఒక శిష్యుడు అంటే ... śās అని పిలువబడే ఒక క్రియ, సంస్కృత క్రియ ఉన్నది Śās అంటే నియంత్రణ. Śās నుండి, "శాస్త్రము" వస్తుంది. శాస్త్రము అంటే పుస్తకాలను నియంత్రించడం. śas, śastra నుండి. సస్త్ర అంటే ఆయుధాలు. వాదన విఫలమైతే, కారణం విఫలమవుతుంది ... రాష్ట్ర నియంత్రణలు లాగే. మొదట వారు మీరు చట్టాలు ఇస్తారు. మీరు చట్టాలను ఉల్లoఘిస్తే, మీరు నియంత్రణ పుస్తకాలు పాటించకపోతే, అoటే శాస్త్రములో, తరువాత దశ śastra ఉంది. సస్త్ర అంటే ఆయుధాలు. మీరు ప్రభుత్వ నియంత్రణను అనుసరించకపోతే, కుడివైపు ఉండoడి, అప్పుడు పోలీసు దళాలు ఉoటాయి - śastra. మీరు నియంత్రించబడవలసి ఉంటుంది. మీరు పెద్దమనిషి అయినట్లయితే, మీరు శాస్త్రములోని సూచనల ద్వార నియంత్రించబడతారు. మీరు తిరస్కరించినట్లయితే, దుర్గాదేవి యొక్క త్రిశూలం ఉంటుoది. మీరు దుర్గాదేవి, చిత్రం చూశారు, త్రిశూలము, త్రివిధ రకముల బాధలు . మీ వల్ల కాదు, ఏ నియమాలు నిబంధనలు ఉల్లంఘించటము; రాష్ట్రములో వలె, మహోన్నతమైన రాష్ట్రమైన కృష్ణుడిలాగే. ఇది సాధ్యం కాదు. ఉదాహరణకు కొన్ని ఆరోగ్య నియమాలు ఉన్నాయి. మనము మరింత తిoటే,మనము ఎదో ఒక్క వ్యాధి నియంత్రణలో ఉంటాము మీకు అజీర్ణం ఉంటుంది డాక్టర్ మూడు రోజులు తినకూడదని సలహా ఇస్తారు. నియంత్రణ ఉంది. ప్రకృతి ద్వారా, ప్రకృతి అంటే దేవుడి చట్టం, సహజముగా పని చేస్తుంది. మూర్ఖులు దేవుడి నియమాన్ని చూడరు, కానీ దేవుడి నియమం ఉంది. సూర్యుడు ఆదే సమయంలో సరిగ్గా ఉదయిస్తున్నాడు, చంద్రుడు సరిగ్గా ఆదే సమయంలో ఉదయిస్తున్నాడు. మొదటి సంవత్సరం, మొదటి జనవరి, సరిగ్గా అదే సమయములో వస్తుంది.

నియంత్రణ ఉంది. కానీ వెర్రి ప్రజలు, వారు చూడలేరు. ప్రతిదీ నియంత్రించబడుతుంది. దేవుడు గురిoచి, శక్తులు ఎలా పని చేస్తున్నాయి ఎలా నియంత్రించబడుతున్నాయి, ఈ విషయాలు తెలుసుకోవాలి. మనం కేవలము సెంటిమెంట్ ద్వారా వెళ్లకూడదు. గుడ్డిగా అనుసరిస్తున్నవారికి మత సెంటిమెంట్ మంచిది. కానీ ప్రస్తుతాము, ప్రజలు విద్యలో ఉన్నతి సాధించారు అందువల్ల భగవద్గీత నీకు పూర్తి జ్ఞానం ఇస్తుంది, తద్వారా మీ కారణములతో, మీరు మీ జ్ఞానంతో, మీ వాదనలతో, దేవుడిని అంగీకరించవచ్చు. ఇది గుడ్డిగా అనుసరించాటము కాదు. కృష్ణ చైతన్యము సెంటిమెంట్ కాదు. ఇది జ్ఞానం, ఆచరణాత్మక జ్ఞానము పునాది కలిగి ఉన్నది. Vijñānam. Jñānaṁ vijñāna sahitam. vijñāna sahitam లేకుండా ... ఈ జ్ఞానం పొందే పద్ధతిని అర్థం చేసుకోవాలంటే శరణాగతి పొందినా వారు అయి ఉండాలి. అందువలన, మనము ... శిష్యుడు, శిష్యుడు అంటే క్రమశిక్షణ అంగీకరించినవాడు. క్రమశిక్షణను లేకుండా, మనము ఎటువంటి పురోగతిని పొందలేము. ఇది సాధ్యం కాదు. జ్ఞానం యొక్క ఏ రంగం అయిన, ఏ పనులు చేస్తున్న, మీరు తెలుసుకోవాలనుకుంటే, శాస్త్రీయంగా వాస్తవముగా, అప్పుడు మీరు నియంత్రణ సూత్రం అంగీకరించాలి. Samagreṇa vakṣ ya svarūpaṁ sarvokaraṁ yatra dhiyaṁ tad ubhaya-viṣayakaṁ jñānaṁ vyaktum.