TE/661221 ఉపన్యాసం - ప్రభుపాద కృపామృత బిందువులు న్యూయార్క్
TE/Telugu - ప్రభుపాద కృపామృత బిందువులు |
"ఈ కృష్ణ చైతన్యం, మాయాపూరితమైన భౌతిక ప్రకృతిపై యుద్ధం ప్రకటించటము అని, మనము ఎల్లపుడు గుర్తుంచుకోవాలి. కాబట్టి యుద్ధం ఉన్నది. ఆమె మిమ్మల్ని పడగొట్టడానికి ఎప్పుడూ ప్రయత్నిస్తుంది. ‘దైవి హి ఏశా గుణ-మయి మమ మాయా దురత్యయా’ (BG 7.14). అది చాలా బలమైనది, శక్తివంతమైనది. మిమ్మల్ని మీరు ఎలా కాపాడుకోగలరు? ‘మామ్ ఏవ ఏ ప్రపద్యంతె మాయామ్ ఏతామ్ తరంతి తె’. మీరు నిరంతరం కృష్ణుని భక్తి సేవకు కట్టుబడి వుంటే, ఈ మాయ ప్రకృతికి మిమ్మల్ని పడవేయగలిగే శక్తి ఉండదు.” |
661221 - ఉపన్యాసం CC Madhya 20.313-317 - న్యూయార్క్ |